కలకత్తాలో వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా వైద్యులపై ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత బాధాకరం, విచారకరం నిందితులు ఎంతటి వారైనా అత్యంత కఠినంగా శిక్షించాలి ఈ పాశవిక ఘటనకు బాధ్యులైన దోషులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సందేశం ఇవ్వాలి ఐఎంఏ ప్రకటించిన వైద్య సేవల బంద్ కు ఎంపీ సంఘీభావం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య […]
Read Moreసమస్యలు పరిష్కరించడమే టీడీపీ లక్ష్యం
– అర్జీలు పారదర్శకంగా ఉంటే వెంటనే న్యాయం – గ్రీవెన్స్‌లో పార్టీ నేతలు అర్జీల స్వీకరణ మంగళగిరి, మహానాడు: ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని.. వినతులతో వస్తున్న అర్జీదారులను సాదరంగా ఆహ్వానించి వారి నుండి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని.. పారదర్శకంగా ఉన్న అర్జీలకు వెంటనే న్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలు పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన […]
Read Moreవైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆళ్ళ నాని రాజీనామా!
ఏలూరు, మహానాడు: మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నాని వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ… తొలుత ఏలూరు జిల్లా అధ్యక్ష, ఇన్‌చార్జి పదవులకు ఇటీవల రాజీనామా చేశా.. అప్పుడు నేను పార్టీకి రాజీనామా చేయలేదు.. నా వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా […]
Read Moreస్కూల్ ఆటోను ఢీకొన్న టిప్పర్
– విద్యార్థిని మృతి, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అప్సిగూడ చౌరస్తా, మహానాడు: స్కూల్ ఆటోను టిప్పర్ ఢీకొన్న దుర్ఘటనలో విద్యార్థిని మృతి చెందగా, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అప్సిగూడ చౌరస్తా వద్ద శనివారం ఉదయం ఏడు గంటల 50 నిమిషాలకు ఈ సంఘటన సంభవించింది. ఆర్టీసీ బస్సు వెనకాల ఉన్న ఆటోని… ఆటో వెనకాల నుండి టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో.. ఆర్టీసీ బస్సు కిందికు […]
Read Moreరేవంత్ రెడ్డిది నోరా మోరా?
వస్తవా? పోదామా… రేవంత్ రెడ్డి? ప్లేసు, డేటు, టైము నువ్వే చెప్పు ఏ జిల్లాకు పోదాం, ఏ నియోజకవర్గానికి పోదాం పరిపాలనలో ఫ్లాప్. తొండి చేయడంలో తోపు.. బూతులు మాట్లాడంలో టాపు తప్పు అయ్యింది అని క్షమాపణ అడుగు దమ్ముంటే రుణమాఫీ మీద శ్వేత పత్రం విడుదల చేయండి. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు దొంగతనం చేసిన దొంగనే […]
Read More‘రామచంద్రుడి’కే కమల కిరీటం?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు? ఆరెస్సెస్ ఓటు ఆయనకే పార్టీకి సంఘవాసనలు కోసమేనా? మళ్లీ సంఘ మూలాలకు బీజేపీ అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్ సంఘ్ మూలాలు ఉన్న వారివైపే ఆరెస్సెస్ చూపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నో చాన్స్? అయినా ఈటల ఆశలు సజీవం బీసీ కార్డుతో ఢిల్లీలో జోరుగా యత్నాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ బీజేపీ దళపతిగా ప్రముఖ న్యాయవాది, […]
Read More