భ‌వ‌న నిర్మాణాల‌కు త్వ‌రిత‌గతిన అనుమ‌తులు

– సింగిల్ విండో ద్వారా అనుమ‌తులిచ్చేలా ఏర్పాట్లు చేయండి – టీడీఆర్ బాండ్ల జారీలో అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట కోసం రిజిస్ట్రేష‌న్ శాఖ‌తో స‌మ‌న్వ‌యం – ఆన్ లైన్ అనుమతులను ఏకీకృతం చేయ‌డంపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ అమ‌రావ‌తి, మహానాడు: భ‌వ‌న నిర్మాణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి త్వ‌రిత‌గ‌తిన అన్ని అనుమ‌తులు మంజూరయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ అధికారుల‌ను ఆదేశించారు. భ‌వ‌నాల నిర్మాణాల […]

Read More

మంత్రులతో సవితమ్మ భేటీ

అమరావతి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ లో ఆయా మంత్రుల కార్యాలయాల్లో మంత్రులు గొట్టిపాటిని, బాలవీరాంజనేయులను మంత్రి సవితమ్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులతో సత్యసాయి జిల్లాతో పాటు పెనుకొండ నియోజకవర్గంలోని […]

Read More

23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు

• ఒకే రోజున 13,326 పంచాయతీల్లో నిర్వహణ • గ్రామాల్లో చేపట్టాల్సిన ఉపాధి హామీ పనులపై గ్రామ సభల్లో చర్చించి ఆమోదం • గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసింది • కలసికట్టుగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలం • గ్రామ సభల్లో ప్రజలందరూ పాల్గొనేలా చూడాలి • గ్రామ స్వరాజ్యం సాధించాలంటే అధికారుల సహాయ, సహకారాలు అవసరం • గ్రామ సభల నిర్వహణపై అధికారులతో వీడియో […]

Read More

బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంగళవారం […]

Read More

లెక్కలు కాదు, ఆత్మ ఉండాలి

-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: ప్రజా భవన్‌లో నిర్వహించిన బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక విషయాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, “లెక్కలు కాదు, ఆత్మ ఉండాలి” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 18,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో చేర్చినా, ఇప్పటివరకు వారికి కేవలం 7,500 కోట్ల రూపాయలే చేరాయని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియలో ఆలస్యాన్ని అధిగమించి వేగంగా రైతులకు సహాయం […]

Read More

ఐదేళ్లు వైసీపీకి కొమ్ముకాసి నేడు టీడీపీలో చేరిన వారిని అందలం ఎక్కిస్తున్నారు

• నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ పెట్టినందుకు గత పాలనలో హోటల్ మూయించిన వైసీపీ నేతలు • మాస్క్ పెట్టుకోలేదని నాడు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు • అధికారంలోకి వస్తే పర్మినెంట్ చేస్తామని విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేసిన వైసీపీ • జీతాలు రాలేదంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విన్నపాలు తన తండ్రి తోపుడు బండ్లమీద పండ్లు అమ్ముతాడని… తాను పరుగు పందెంలో జిల్లా రాష్ట్ర […]

Read More

భారీ వర్షాలు… కలెక్టర్లు అప్రమత్తం కండి

* విద్యా సంస్థలకు సెలవులపై మీదే నిర్ణయం * 10 రోజుల్లో ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి * 23, 24 తేదీల్లో నూతన ‘రెవెన్యూ’ ముసాయిదాపై వర్క్ షాప్ లు * ఎల్ఆర్ఎస్ పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ * భారీ వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్: రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జనజీవనానికి […]

Read More

శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలి

– డీజీపీ ద్వారక తిరుమలరావు ఒంగోలు, మహానాడు: తిరుపతి శ్రీ సిటీ నుండి విజయవాడకు వెళ్తూ మార్గమధ్యలోని ఒంగోలు పోలీస్ కార్యాలయాన్ని డీజీపీ ద్వారక తిరుమలరావు తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్(ప్రస్తుతం ఆయన ఒంగోలులోని పోలీసు శిక్షణ కేంద్రం (పీటీసీ) ప్రధానాచార్యుడు) డీజీపీని ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన హంగులతో అన్ని సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్ ను […]

Read More

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు

– అవినీతిని గుర్తించిన ఏసీబీ – జోగి రమేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు విజయవాడ, మహానాడు: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ భూములను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసిందన్న అభియోగాలు ఉన్నాయి. ఇందులో ఫోర్జరీ కోణం ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఫలితంగా జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ కుటుంబానికి భూమిని […]

Read More