కార్మిక రంగాన్ని సంక్షేమం వైపుకు నడిపిస్తాం

– మత్స్యకారుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎమ్మెల్యే గద్దె పంపిణీ విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వం కార్మిక రంగాన్ని పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని కార్మిక రంగాన్ని సంక్షేమం వైపునకు నడిపిస్తామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పటమటలంక గరికపాటి వారి వీధిలో నివాసి మత్స్యకారుడు మైలా వెంకటేశ్వరరావు ప్రమాదవశాత్తు మరణించగా వారి […]

Read More

ప్రజల హృదయాల్లో చిరంజీవిది చెరగని ముద్ర

– గుంటూరు ‘పశ్చిమ’ ఎమ్మెల్యే గళ్లా మాధవి గుంటూరు, మహానాడు: పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో నాటకరంగ కళాకారులను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్లా మాధవి మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సినీ పరిశ్రమలో ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో అత్యున్నతస్థాయి శిఖరాలకు చేరుకున్న పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి ప్రజల […]

Read More

వైసీపీ పాలనలో అన్ని వర్గాలు అవస్థల పాలు!

– మంత్రి కొల్లు రవీంద్ర కాకినాడ, మహానాడు: వైసీపీ పాలనలో అన్ని వర్గాలు అవస్థల పాలయ్యాయని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఏలేశ్వరంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరూపుల సత్యప్రభ ఆధ్వర్యంలో జరిగిన జీవో 217 రద్దు అభినందన సభలో మంత్రి పాల్గొని, మాట్లాడారు. మత్స్యకారుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేలా గత ప్రభుత్వం జీవో 217 తీసుకొచ్చింది.. అనాదిగా మత్స్యకారులకు ఉన్న హక్కుల్ని […]

Read More

ఏపీలో భారీగా విస్తరణకు హెచ్ సీఎల్ సన్నాహాలు!

– మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు – మంత్రి లోకేష్ తో సంస్థ ప్రతినిధుల భేటీ అమరావతి, మహానాడు: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ హెచ్ సీఎల్ ఆంధ్రప్రదేశ్ లో భారీగా తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధమైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్ సీఎల్ 4,500 మందికి ఉద్యోగాలు కల్పించింది. తాజాగా రాష్ట్రంలో భారీఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్టు […]

Read More

భూవివాదాలను త్వరగా పరిష్కరించండి

– సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశం – 28వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ కు క్యూ కట్టిన ప్రజలు – బాధితుల నుంచి వినతుల స్వీకరణ అమరావతి, మహానాడు: భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి […]

Read More

టిడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట!

– మంత్రి నారాయణ అమరావతి, మహానాడు: టిడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మంగళవారం కీలక సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసేలా నిర్ణయం.. బాండ్ల జారీలో అక్రమాలకు రావు లేకుండా అవసరమైన […]

Read More

జగన్ కొంత కాలం నోరు తెరవకపోవడమే మంచిది

– మంత్రి గొట్టిపాటి రవికుమార్  అమరావతి, మహానాడు: వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కూడా వైసీపీ అధినేత జగన్ కు లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది జగనేనని విమర్శించారు. గతంలో చంద్రబాబు సూచనతో ప్రకాశం జిల్లా నేతలు అందరం ఢిల్లీకి వెళ్లామని… ప్రాజెక్టు కోసం అప్పటి కేంద్ర మంత్రిని కలిశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే అప్పటి […]

Read More

కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు…

– కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, టీఎస్‌ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శ హదరాబాద్‌, మహానాడు: కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, రాజకీయాలు మీకు..మాకు అవసరమేనని, కానీ ఏం మాట్లాడాలో..ఎలాంటి విషయాలు మాట్లాడాలో వారికి తెలియడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, టీఎస్‌ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.. కేటీఆర్.. ఎక్కడైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే కోచింగ్ తీసుకో బెటర్.. రాజీవ్ […]

Read More

పోలీసులకు తెలియకుండా ఆస్పత్రిపై గుంపు దాడి చేసిందా?

– సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం న్యూఢిల్లీ: అంత ఘోరం జరిగితే.. ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ కోల్ కతా ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార, హత్య కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఘటనపై ఆందోళన […]

Read More

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లు పరిశీలించిన సీఎం

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సెక్రటేరియట్ ఆవరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో మరోసారి తెలంగాణ తల్లి […]

Read More