– ప్రైవేటు సెక్యూరిటీకీ జనం సొమ్మేనా? – నెలకు ఐదున్నర లక్షలు ప్రైవేటు సెక్యూరిటీ పాలు -త్రినేత్ర సెక్యూరిటీకి 26 లక్షల సమర్పయామి -ఎల్ఎస్ఈ-డీ, టీవీలకు 5 లక్షల 20 వేలరూపాయలట – ఇంట్లో ఎలుకలు పట్టేందుకు 1.36 కోట్లా? – ఎగ్ పప్లకు 3.6 కోట్లు మాత్రమేనట – సజ్జల ఇంట్లో ఫర్నీచర్, టీ కప్పులకు నాలుగున్నర లక్షలు – దాడిశెట్టి రాజా, పిన్నెల్లి, బూడి ముత్యాలనాయుడు, జగన్ […]
Read Moreవైద్య పరిశోధనలకు రేగుల స్వతంత్ర భారతి మృతదేహం
– చివరి కోరిక మేరకు కాటూరు మెడికల్ కళాశాలకు అప్పగింత విజయవాడ, మహానాడు: మృతి అందరిదీ. కాని స్మృతి కొందరికే దక్కుతుంది. ఆ కోవకే చెందుతారు రేగుల స్వతంత్ర భారతి. మరణానంతరం కూడా తాను ఈ సమాజానికి ఏదో రూపంలో ఉపయోగపడాలని భావించారు. హిందూ సాంప్రదాయాలకు భిన్నంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన మృతి అనంతరం పార్దీవ దేహానికి కర్మకాండలు వద్దని తన కుటుంబ సభ్యులను ఒప్పించి ముందుగానే దానిని […]
Read Moreఅభివృద్ధికి కేరాఫ్‌గా పేటను మారుస్తా…
– ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా మార్చి చూపించి తీరుతానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ప్రధానంగా గత పాలకులు శ్మశాన వాటికల అభివృద్ధినిసైతం గాలికి వదిలేశారని, వాటిని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గతంలో కోడెల శివప్రసాదరావు ఉన్నపుడు ఎంత సుందరంగా ఉండేదో అంతకు మించి శుభ్రంగా తయారు […]
Read Moreఫేస్‌బుక్ పరిచయంతో పెళ్లి, అనుమానాస్పద మృతి!
– భర్త వసీం అక్రమ్, కుటుంబ సభ్యులే నిందితులని బాధితుల ఫిర్యాదు అన్నమయ్య జిల్లా, మహానాడు: ఫేస్‌బుక్ పరిచయం.. పెళ్లిదాకా తీసుకెళ్ళింది.. కానీ.. భర్త, అతని కుటుంబసభ్యుల తీరుతో ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పీలేరులో చోటుచేసుకుంది. బాధితురాలు అర్షియ అత్తారింట్లో జరుగుతున్న గొడవలు, వేధింపుల విషయంపై మాట్లాడేందుకు రెండ్రోజుల క్రితం పీలేరులోనీ పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత తిరిగి […]
Read Moreరుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్
– మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, మహానాడు: రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని, ఆగస్టు15 లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాట తప్పినందుకు పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం గురువారం యాదాద్రి […]
Read Moreప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీ బీజేపీ
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ గుర్తింపు తెచ్చుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం క్లాసిక్ గార్డెన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 2014లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇప్పటికీ పదేళ్లు పూర్తి చేసుకుంటున్నాం. కొత్త సభ్యత్వ నమోదుతో […]
Read Moreస్పోర్ట్స్ యూనివర్సిటీపై లేఖ రాసినా స్పందన లేదు
– బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శ తెలంగాణ భవన్, మహానాడు: రాష్ట్రంలో విద్యాశాఖ, క్రీడా శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు… స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం ఆఫీసుకు లేఖ రాసినా స్పందన లేదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలంగాణ భవన్‌లో విలేఖర్లతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే దోమలగూడలో వ్యాయామ విద్యా కళాశాలను స్పోర్ట్స్ యూనివర్సిటీ చేయాలని […]
Read Moreఅచ్యుతాపురం సెజ్‌లో ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: మంత్రి లోకేష్
అమరావతి, మహానాడు: అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే యంత్రాంగాన్ని ఆదేశించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని […]
Read Moreజగన్, విజయసాయిలు డబ్బుల్లేని జీవితం నుంచి ఎలా ఎదిగారు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు: సినిమా టికెట్ కొనడానికి డబ్బుల్లేని జీవితం గడిపిన జగన్, విజయసాయిలు నేడు యూరప్ కు వెళ్లగలిగేలా ఎలా ఎదిగారని వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్, విజయసాయిరెడ్డిలాంటి వారికి కోర్టులు వెసలుబాటు కల్పించడం కరెక్టు కాదు. ఏ1 ముద్దాయి జగన్, ఏ2 […]
Read Moreఏపీలో బీజేపీ సభ్యత్వం కోటికి పెరగాలి
– పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యత్వం కోటికి పెరగాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పెనములూరులో బుధవారం సభ్యత్వ నమోదుపై పార్టీ సమావేశం జరిగింది. పురందేశ్వరి అధ్యక్షత వహించి, మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది బాధ్యతని అన్నారు. పార్టీ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాం.. దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి […]
Read More