వైసీపీలో మళ్లీ జగన్ “రెడ్డి కార్పెట్”

-ముగ్గురు ప్రధాన కార్యదర్శుల నియామకం – అందులో ముగ్గురు రెడ్లే – శ్రీకాంత్ రెడ్డి సతీష్ రెడ్డి చెవిరెడ్డిలకు కొత్తగా సమన్వయ బాధ్యతలు వైసిపి ని ఓటమి బాట నడిపించిన ఆ పార్టీ అధినేత జగన్ కు.. ఇంకా కుల పిచ్చి పోయినట్లు లేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో.. తన పార్టీపై ఉన్న కులముద్ర ను చెరిపేసి.. ‘అందరి వాడి’నని అనిపించుకుంటారన్న భ్రమలు ఆ పార్టీ నేతలకు తొలగిపోయాయి. […]

Read More

జనవరి నుండి తెల్ల రేషన్ కార్డులకు సన్న బియ్యం

పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు పెద్ద శుభవార్త. 2025 జనవరి నెల నుండి వారికి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంత్యోదయ కార్డుల సంఖ్యను పెంచే విషయాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. అంత్యోదయ […]

Read More

అస్వ‌స్థ‌త‌కు గురైన చిన్నారుల‌ను ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

విశాఖ: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ప‌రామ‌ర్శించారు. గురువారం విశాఖ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేజీహెచ్ కు వ‌చ్చిన ఆయ‌న చిన్న‌పిల్ల‌ల వార్డును సంద‌ర్శించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌లో అస్వ‌స్థ‌త‌కు గురైన చిన్నారుల‌ను ఒక్కొక్క‌రిని ప‌ల‌క‌రించారు. ఒక్కో బెడ్ వ‌ద్దకు వెళ్లి ప్ర‌తీ చిన్నారితో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. మ‌రేం […]

Read More

ప్రమాదం వెనుక యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం

– పైప్ లైన్‌ను తరచూ చెక్ చేసే సిస్టం వెంటనే డెవలప్ చేసుకోవాలని నివేదిక ఇచ్చిన థర్డ్ పార్టీ – నివేదిక అమలు చేయని కారణంగానే ఈ ప్రమాదం – గతంలో ఎల్జీ పాలిమర్స్‌లో కూడా ఇదే నిర్లక్ష్యం – ప్రమాదం వెనుక యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యమే థర్డ్ పార్టీ కీలక నివేదిక అచ్యుతాపురం: సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంపై థర్డ్ పార్టీ కీలక నివేదికను వెలువరించింది. […]

Read More

తెలంగాణ గ్రూప్‌ -2 కొత్త షెడ్యూల్

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ వచ్చేసింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లోనే జరగాల్సి ఉంది. కానీ, డీఎస్సీ, గ్రూప్‌ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం […]

Read More

బాధితులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరామర్శ

అనకాపల్లి, మహానాడు: అచ్యుతాపురం ఘటన బాధితులను, వారి కుటుంబాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం పరామర్శించారు. అనకాపల్లి ఉషాప్రైమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అచ్చుతాపురం సేజ్ లో జరిగిన ఫార్మా ప్రమాదం దురదృష్టకర సంఘటన అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలలో మూడు […]

Read More

వారి ధైర్యమే.. ఆయన!

విశాఖపట్నం, మహానాడు: ప్రమాదం చెప్పి రాదు… కానీ వెంటనే వాటి మీద డిజాస్టర్ రికవరీ చర్యలు చేపట్టడంలో యావత్తు యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తారు. స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా నేరుగా అక్కడికి వెళతారు. కాబట్టే వెంట వెంటనే సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన మొదలై ప్రాణాలు నిలబెట్టడం నుండి సరైన వైద్యం అందడం వరకు అడుగడుగునా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది యావత్తు యంత్రాంగం. తుపాను అయినా… మానవ తప్పిద ప్రమాదం అయినా.. ఏ మాత్రం […]

Read More

కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్‌ జరగాలి

– ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అమరావతి, మహానాడు: అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ చేయమని తాను ముందు నుంచి చెబుతున్నానని, అయితే కంపెనీలు వెనక్కు వెళతాయయోనని ఆందోళన చెందుతున్నారన్నారు. కంపెనీ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రలన్నింటినీ తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్న పవన్ కల్యాణ్, ఇందుకు కంపెనీల యాజమాన్యం కూడా […]

Read More

మాజీ స్పీకర్ కు ఝలక్‌!

– మరికొద్ది రోజుల్లో తేలనున్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ బాగోతం అమరావతి, మహానాడు: మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం బండారం బయటపడనుంది. సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికేట్‌ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కి గురువారం ఎమ్మెల్యే కూన రవికుమార్‌, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సాధికార కమిటీ కన్వీనర్‌ పల్లి సురేష్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులోని వివరాలివి. సీతారాం… హైదరాబాదు, ఎల్బీనగర్ లో గల […]

Read More

‘వారధి’లో విదేశీ మహిళ వినతి

– సమస్యలు పరిష్కారమే మాధ్యేయం – రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ, మహానాడు: యుకే కు చెందిన స్టార్ట్ ప్ సిఇఒ నాటలీ భారతీయ జనతాపార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయం లో వారధి కార్యక్రమం లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ ని కలిసి పలు సమస్యలు పై చర్చించారు. నాటలీ సాంకేతిక రంగాల్లో ను ఎడ్యుకేషన్ రంగం లో […]

Read More