పీసీసీ ‘బొమ్మ’ పడినట్లే!

టీజీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్?  రేవంత్ రెడ్డి ఓటూ ఆయనకే బీసీలకు కాంగ్రెస్ పట్టం విధేయతకు దక్కిన గౌరవం పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన మహష్ సీనియర్లు పార్టీ మారినా కాంగ్రెస్ లోనే పయనం ఎన్ఎస్ఎయుఐ ప్రెసిడెంట్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకూ కాంగ్రెస్ తోనే ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా పీసీసీ పగ్గాలు బడుగుల చేతికి అందనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ […]

Read More

నవరంధ్రాలతో నవ్వుకుంటున్నారు నాయనా…

-మాజీ ఎమ్మెల్యేను నియోజకవర్గంలో కాలు పెట్టనివ్వడం లేదట -ఇన్నేసి దాడులు ఎప్పుడూ జరగలేదట -హత్యలు ఇప్పుడే చూస్తున్నారట -అదే తానుంటే జరిగేవి కాదట -తనది రామరాజ్యమైతే ఇది రావణ రాజ్యమట -రెండు నెలలకే రాష్ట్రపతిపాలన కావాలన్న మతిలేని వాదన -జగన్ సుభాషితాలపై సోషల్మీడియాలో సెటైర్లు -నాడు రఘురామరాజును నాలుగేళ్లు నియోజకవర్గానికి వెళ్లనీయని దుస్థితి -ఆయనపై డజన్ల కొద్దీ అక్రమ కేసులు -చివరికి ప్రధాని సభకూ రానీయని అణచివేత -హత్యలు, దాడులతో […]

Read More

కూటమి విజయం… విజయమే కాదట!

ఈవీఎంలను మేనేజ్ చేస్తే వచ్చిన విజయమట!! సాక్షి ఛానల్ లో కూర్చొని కొమ్మినేని వల్లించిన ప్రవచనం ఇది వై నాట్ 175 అని మాట్లాడి, మాట్లాడి 11 స్థానాలకే పరిమితం కావడంతో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చిన్న మెదడు చితికినట్టు ఉంది ఈవీఎంలను మేనేజ్ చేయగలిగితే బిజెపికి 240 స్థానాలే ఎందుకొస్తాయి? తాము చేసిన మంచి పనులకు 360 స్థానాలు వస్తాయన్న బిజెపి నేతలు … ఈవీఎంలను మేనేజ్ […]

Read More

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి

– మంత్రులకు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి హైదరాబాద్‌, మహానాడు: ఎస్సీ వర్గీకరణపై భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన అమలుకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల […]

Read More

అనధికార లే ఔట్ల పై ప్రజల్లో అవగాహన కల్పించాలి

– అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల ద్వారా పనులు వేగవంతం – మున్సిపాలిటీల్లో పట్టణాభివృద్ధి సంస్థల భాగస్వామ్యం పెరగాలి – అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల అధికారులతో సమీక్షలో మంత్రి నారాయణ అమరావతి, మహానాడు: అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 19 పట్టణాభివృద్ధి సంస్థల(యూడీఏ) అధికారులతో మంత్రి నారాయణ శుక్రవారం […]

Read More

ఎసెన్షియ కంపెనీని సీజ్ చేయండి

– భద్రతా లోపాలు ఉన్న ప్లాంట్లను మూసేయండి – ఏపీ సీసీ చీఫ్ షర్మిలా రెడ్డి డిమాండ్ విజయవాడ, మహానాడు: అచ్యుతాపురం మృత్యుఘోషకు, దారుణ ఘటనకు బాధ్యులు, అటు లాభాల కోసం మాత్రమే నడిచే వ్యాపారాలు, వారితో కలిసిపోయి జనాల బతుకులను బుగ్గిపాలు చేస్తున్న ప్రభుత్వాలు. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా..? బాధిత కుటుంబాల కన్నీళ్లు ఆగుతాయా..? అని ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి అన్నారు. గత ఏడాడి చివరిలోనే ‘ఎసెన్షియా […]

Read More

2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి యుగం!

– రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లా, మహానాడు: రాష్ట్రంలో 2014- 19 మధ్య కాలం స్వర్ణ యుగమైతే 2019-24 మధ్య చీకటి యుగం నడిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ జిల్లాలోని స్వర్ణ వానపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13, 226 అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి […]

Read More

గ్రామ పంచాయతీలను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం

గత ప్రభుత్వం సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చింది. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో…గ్రామాభివృద్ధికి సర్పంచి అంతే ముఖ్యం ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి మౌలిక వసతులు కల్పిస్తాం మా ప్రభుత్వం రాగానే రూ.998 కోట్లు పంచాయతీలకు విడుదల చేశాం…మరో రూ.1,100 కోట్లు విడుదల చేయబోతున్నాం. ఉపాధి హామీ పని దినాలు 15 కోట్ల నుండి 21.50 కోట్లకు పెంపు సమాజానికి చేటు చేసే వ్యక్తులకు ప్రజలు దూరంగా […]

Read More

నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ

– చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత బాపట్ల, మహానాడు: చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనుందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత వెల్లడించారు. బాపట్ల జిల్లా ఐలవరం గ్రామంలోని ఖాదీ గ్రామోద్యోగ సంఘం ఆవరణలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన […]

Read More

గ్రామాభివృద్ధే లక్ష్యంగా గ్రామ సభలు

-సమస్యలు తీర్చడం కాదు.. మీరే పరిష్కరించుకోండి -ఇస్సాపాలెం గ్రామ సభలో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు గ్రామాల్లో సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా గ్రామ సభలకు శ్రీకారం చుట్టినట్లు నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు తెలిపారు.నరసరావుపేట నియోజకవర్గంలోని ఇస్సాపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభకు హాజరయ్యారు.గ్రామానికి ఏం కావాలో మనమే నిర్ణయించి ప్రభుత్వానిక అందించే మహోన్నత అవకాశం దక్కిందన్నారు.తద్వారా గ్రామ అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికలను రచించనున్నట్లు చెప్పారు.ప్రతి వీధికీ […]

Read More