– బాధిత కుటుంబాలను ఓదార్చిన టీడీపీ నేత లక్ష్మి దర్శి, మహానాడు: దర్శి బ్రాంచ్ కెనాల్ లో ఈతకు వెళ్ళి గల్లంతయిన ముగ్గురు యువకులు మృతి చెందారు. యువకుల గల్లంతు సమాచారం తెలుసుకున్న అధికార యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టడంతో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసు అధికారుల సహకారంతో ఎన్డీఆర్ బృందాలు శ్రమించాయి. అయినా ఫలితం లేకపోయింది. బ్రాంచ్ కాలవలో కొట్టుకుపోయిన లోకేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, మణికంఠ […]
Read Moreలబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
పల్నాడు, మహానాడు: మహారాష్ట్ర లోని జలగాంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన పథకం లఖ్ పతి దీదీ కార్యక్రమాన్ని పల్నాడు కలెక్టరేట్ లో ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, కలెక్టర్ అరుణ్ బాబు, పథక సంచాలకుడు బాలు నాయక్ తిలకించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు 5184 మందికి ప్రశంసా పత్రాలు, సీఐఎఫ్ రుణాలు రూ. 20 లక్షలు, బ్యాంక్ లింకేజీ […]
Read Moreపెద్దారెడ్డి పై నియోజకవర్గ బహిష్కరణ వేటు
-ఎస్పీ సంచలన నిర్ణయం తాడిపత్రి: వైసీపీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయనపై జిల్లా ఎస్పీ.. నియోజకవర్గ బహిష్కరణ వేటు వేశారు. తాము అనుమతి ఇచ్చే వరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు పెద్దారెడ్డి ఇంటి కి నోటీసులు పంపించారు. నిజానికి ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పెద్దారెడ్డిపై […]
Read Moreస్వయం సహాయక సంఘాలు ఆదాయం పెంచుకోవాలి
– డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ గుంటూరు, మహానాడు: జిల్లాలోని 295 స్వయం సహాయక సంఘాలకు లఖ్ పతి దీదీ పథకం కింద బ్యాంకు రుణాలకు సంబంధించి రూ.38,06,00,000 చెక్కును కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ ఆదివారం పంపిణీ చేశారు. చిరువ్యాపారాల ద్వారా జీవనోపాధులు మెరుగుపర్చుకున్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు, అర్హత ఉన్న వారిని గుర్తించి లఖ్ పత్ దీదీ పథకం లబ్ధిని అందించిన సీఆర్పీలకు ప్రసంశ పత్రాలను […]
Read Moreపరిశుభ్రతకు పెద్దపీట వేద్దాం
– ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట, మహానాడు: కాలువల్లో మురుగు పేరుకుపోకుండా, చెత్త ఎక్కడికక్కడే ఉండిపోకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది తమ విధులను అంకితభావంతో నిర్వర్తించాలని, తద్వారా పట్టణంలో పరిశుభ్రతకు పెద్దపీట వేద్దామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం నరసరావుపేట పట్టణంలోని 6, 7 వార్డులోని కాలువల్లో పేరుకున్న చెత్తను పరిశీలించారు. అధికారులను వెంట బెట్టుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టణంలో మొత్తాన్ని […]
Read Moreఅనంత బాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి
– మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గుంటూరు, మహానాడు: వైసీపీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ అనంత బాబు, మాజీ ఎంపీతో కలిసి దళితులను ఎలా చంపాలి, మహిళలను ఎలా వేధించాలి అని శిక్షణ ఇప్పిస్తారని, ఇప్పటికే అనంత బాబు సమాజంలో అప్రతిష్ఠ పాలయ్యారని తక్షణం ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు […]
Read Moreసముద్రుడు వెనక్కి…
– బయటపడ్డ రాళ్ళు – పర్యాటకుల సందడి విశాఖపట్నం, మహానాడు: సాగర తీరంలో ఎగిసిపడే అలలను చూస్తే పెద్దవాళ్ళు కూడా పిల్లలైపోతారు. సరదాగా నీళ్ళల్లో ఆడుతూ సేదతీరుతారు. అదే అలలు కాస్త వెనక్కి వెళితే.. రోజూ నీళ్ళలో మునిగి ఉండే తీరం ఇంకాస్త బయటపడితే..? అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనే వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చోటుచేసుకుంది. సముద్రం దాదాపుగా నాలుగు వందల మీటర్ల వెనక్కి వెళ్లింది. దీంతో […]
Read Moreరక్తదానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడొచ్చు
– ఎమ్మెల్యే నసీర్ గుంటూరు, మహానాడు: రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడొచ్చని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అన్నారు. ఆదివారం లాలాపేట్ లోని గర్ల్స్ హైస్కూల్లో డాక్టర్ బి.రవి కుమార్ స్ఫూర్తితో బాలాజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, రక్తాన్ని కృత్రిమంగా తయారు […]
Read Moreసర్పంచ్‌ల డిమాండ్లను నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు
– పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు జేంద్రప్రసాద్ తిరుపతి, మహానాడు: రాష్ట్రంలోని సర్పంచ్‌ల డిమాండ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్‌లో పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేత హోదాలో 2004 జనవరి […]
Read Moreపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
– ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, మహానాడు: అత్యవసర సమయంలో అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వారికి, ఆరోగ్యశ్రీలో వర్తించని వైద్యానికి సీఎం సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నట్టు, అటువంటి సీఎం సహాయ నిధిని గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని శాసనసభ్యుడుగా గద్దె రామమోహన్ అన్నారు. ఆదివారం ఉదయం అశోక్ నగర్ లోని తెదేపా కార్యాలయంలో 2వ డివిజన్ బ్రహ్మానంద రెడ్డి నగర్ కు చెందిన దుక్క లక్ష్మణరావుకు […]
Read More