విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని […]
Read Moreవిద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దు…. అన్ని విధాలుగా అండగా ఉంటా
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనను ఖండించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు గుడివాడ:గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనలను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఖండించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాము గురువారం రాత్రి కళాశాలలో జరిగి పరిణామాలపై ఓ ప్రకటన ద్వారా స్పందించారు. కళాశాలలో విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ ఘటన […]
Read Moreరాజకీయ కుట్రలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం కృషి చేయాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కోట్ల విలువ చేసే 34,511 ఎస్డీఎఫ్ పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకొని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు. […]
Read More