అందిన కాడికి దోచుకుంటున్న మీరు డెకాయిట్

– ఇంకా కేసీఆర్ మీద ఏడవటం మీ చేతకాని తనానికి నిదర్శనం – మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి,10 ఏండ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన కేసీఆర్ ను డెకాయిట్ అనడం ఉత్తమ్ […]

Read More

వందల కోట్లు దొబ్బిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద డెకాయిట్

– సివిల్ సప్లై స్కామ్ నీకు ఉరితాడు కాబోతుంది – సిగ్గు,శరం లేని వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి – మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య , మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , మాజీ ఎమ్మెల్యేల నన్నపునేని నరేందర్ తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో పెద్ది సుదర్శన్ రెడ్డి హన్మకొండ: దాదాపు సగం క్యాబినెట్ నిన్న దేవాదుల ఇంటెక్ వెల్ వద్ద […]

Read More

అనర్హులైన పింఛన్లు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు

– నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ధర్మసాగరం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు అమలవుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ, పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని, సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పంపిణీ చేశామన్నారు. ఉదయం 9.30 గంటలకే 80 శాతం పింఛన్లు పంపిణీ చేశామని, కొత్తగా అర్హులైన వారికి అక్టోబరు […]

Read More

జనమూ జలమూ ఆయన బలం

– చంద్రబాబు మొదటి సారి సీఎం అయి 30 ఏళ్ళు చంద్రబాబు ఈ పేరు తెలియని వారే ఉండరు ప్రపంచవ్యాప్తంగా చిరకాల స్థాయిలో నిలిచిపోయే బ్రాండ్ ఇమేజ్ కలిగిన వ్యక్తి చంద్రబాబు . సెప్టెంబర్ 1వ తేదీకి ఆయన మొదటి సారి సీఎం అయి 30 ఏళ్ళు. తెలుగుజాతి చరిత్రలో యన్టీఆర్‌ ప్రస్తావన లేకుండా..యన్టీఆర్‌ ని తలవకుండా..రాజకీయాలు ఉండవు..! తెలుగు వారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ మరణం తర్వాత, ఆయన […]

Read More

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

– జిల్లా ప్రజలకు పెమ్మసాని సూచనలు గుంటూరు, మహానాడు: జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయని, ప్రజలు, జిల్లా యంత్రాంగం ప్రభుత్వాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని, ఎలాంటి ప్రమాదాలు అధికారులు జరగకుండా చర్యలు తీసుకోవాలనీ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, […]

Read More

రూరల్ ఎంప్లాయిమెంట్ తో పల్లెల అభివృద్ధి

– విద్యార్థులు గ్రామాల్లో రీసెర్చ్ చేయాలి – ఐఎస్‌ఎఫ్‌ అంకుర యాత్ర ప్రారంభంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వడ్డేశ్వరం, మహానాడు: కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు రూరల్ గ్రామాల్లోని రైతుల సమస్యలు, క్రిమి కీటకాల నివారణ వంటి అంశాలపై రీసెర్చ్ చేయాలి. వాటి ద్వారా రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణలకు నాంది పలకాలి. ఇలా రూరల్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయగలితే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ […]

Read More

ఆంధ్రప్రదేశ్ అనాథ

జగన్ లొంగుబాటు పర్యవసానంగా ట్రిబ్యునల్ ఏర్పాటు! జీవన్మరణ సమస్యగా పరిణమించిన కృష్ణా జలాల సమస్య! కూటమి ప్రభుత్వం వినడానికే సిద్ధంగా లేదు! రాజకీయ పార్టీలకు అసలు ఈ సమస్యే పట్టలేదు! నిన్న, మొన్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ – II (బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్) ఈ అంశంపై విచారణ ప్రక్రియను కొనసాగించింది. తెలంగాణ లేవనెత్తిన నీటి వివాదాన్ని విచారించడానికి 40 ముసాయిదా అంశాలను ఖరారు చేసిందని ప్రసరమాధ్యమాల్లో వార్తలొచ్చాయి. […]

Read More

వైసీపీ సోషల్‌మీడియా నేత ఇంటూరి రవికిరణ్ అరెస్ట్

– చంద్రబాబు-పవన్‌పై బూతులతో కామెంట్లు – మార్ఫింగ్ ఫొటోలతో అనైతిక చర్యలు – గతంలోనే ఇంటూరిపై ఫిర్యాదులు – మిగిలిన వైసీపీ పేటీఎం బ్యాచ్‌కు దేహశుద్ధి – ఫొటో మార్ఫింగ్ బ్యాచ్‌కు పోలీసుల దబిడి దిబిడి గుడివాడ: అత్యంత జుగుప్సాకరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు- ఉప ముఖ్యమంత్రి పవన్‌ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న, వైసీపీ కార్యకర్త ఇంటూరి రవికిరణ్ పై గుడివాడ కు చెందిన అసిలేటి నిర్మల […]

Read More

ముందస్తు జాగ్రత్తలతో తప్పిన వరద ముప్పు

– టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: భారీ వర్షాలతో కాలువలు వరద ఉద్ధృతితో ప్రవహిస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వం కాలువలను మరమ్మతు చేయకపోవడంతో ఎక్కడికక్కడే మురికి నిలిచిపోయి, ప్రజలు ఇబ్బందులు పడేవారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు. దర్శి పట్టణం, పొదిలి రోడ్డలోని ఆర్టీవో ఆఫీసు వాగు వద్ద డ్రైనేజీ వ్యవస్థను ఆమె […]

Read More

జోరు వానలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన

* నిర్విరామంగా 10 గంటల పాటు పర్యటించి ముంపు ప్రాంతాల పరిశీలన * తక్షణ సహాయ చర్యలకు కాల్ సెంటర్ ఏర్పాటు విజయవాడ: అకస్మాత్తుగా సంభవించిన భారీ వర్షాల ప్రకృతి విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షంతో జలమయమైన ప్రాంతాలలో శనివారం జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విశ్రాంతి […]

Read More