అమరావతి రైతుల విరాళం రూ. 3.31లక్షలు

– మంత్రి సవిత చేతుల మీదుగా సీఎం సహాయ నిధికి అందజేత విజయవాడ, మహానాడు: వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత చేతుల మీదుగా రూ.3.30 లక్షలను 29 గ్రామాల రాజధాని రైతులు అందజేశారు. మంగళవారం కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును కలిసి మంత్రి సవిత చేతుల రూ.3.31లక్షల చెక్ ను అందజేశారు. రైతులను సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ […]

Read More

సీఎం చంద్రబాబు సేవలు చరిత్రలో నిలిచిపోతాయి

– పార్టీ శ్రేణులు, అధికారులకు కృతజ్ఞతలు – దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు – మీడియాతో మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, మహానాడు: అకాల వర్షాలతో కృష్ణానది, బుడమేరు నుంచి వచ్చిన వరద వల్ల విజయవాడ నగరం ముంపునకు గురైందని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు మంత్రి మంగళవారం ఇక్కడి కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. • కలెక్టరేట్ కేంద్రంగా సెప్టెంబర్ […]

Read More

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

– ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా రౌతులపూడి, మహానాడు: కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా సందర్శించారు.. ఆసుపత్రి లో వివిధ వార్డ్ లలో వైద్యం పొందుతున్న రోగులను ఆమె పరామర్శించారు. అధికశాతం మంది రోగులు అతిసారా (డయేరియా ), వైరల్ ఫివర్ వంటి లక్షణాల తో బాధ పడుతున్నారని అక్కడ వైద్య బృందం ఎమ్మెల్యేకి […]

Read More

26 డివిజన్లలో పూర్తిగా తగ్గిన నీరు

– మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: వరద ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన కుమార్తె సింధూర మంగళవారం పర్యటించారు. కుందావారి కండ్రిక, పాత పాయకాపురం లో వరద ముంపు ప్రాంతాలు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న వరద నీటిని బయటకు పంపేందుకు భారీ యంత్రాలతో రోడ్లకు గండ్లు కొట్టించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో మాట్లాడి […]

Read More

వైసీపీ వ్యూహకర్తకు అంత సీన్ లేదట!

– వసూళ్ల పల్లవిలో ‘మోహనరాగం’ – టీడీపీలో పనిచేసిన జగన్ తాజా వ్యూహకర్త – యువగళం స్కెచ్‌ తనదేనని బిల్డప్పు – లోకేష్ టీమ్‌లో అనుబంధసంస్థల బాధ్యత – పదవులిప్పిస్తానని తమ్ముళ్ల దగ్గర వసూళ్లు – దాదాపు రెండు కోట్లు లాగించేశారట – సర్దుబాటు కింద మరికొందరు తమ్ముళ్ల నుంచి వసూళ్లు – అది తెలిసి గెంటేసిన లోకేష్ – ఇప్పుడు భారీ ప్యాకేజీతో జగన్ పంచన – వ్యూహకర్త […]

Read More

బాధితులకు జగన్ సాయం 57 కోట్లు?

– టీడీపీ దాడిలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకూ కోటి రూపాయలు – 36 మంది కార్యకర్తలు చనిపోయారంటూ గతంలో ఢిల్లీలో జగన్ ధర్నా – మొత్తం 93 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న జగన్ -మొన్నటి కోటి సాయంపై వెక్కిరింపులతో దిద్దుబాటు – సాయం చేయరన్న చెడ్డపేరు చెరిపేసుకునే ఎత్తుగడ – ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి సాయం – ప్రభుత్వానికి ధీటుగా సాయం చేయాలన్న వ్యూహం -భారతితో కలసి […]

Read More

రేవంత్.. ఇవిగో ఆధారాలు.. దమ్ముంటే చర్యలు తీసుకోండి

– ఈ కంపెనీలపై చర్యలు తీసుకోండి – బడా కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? – ఫాతిమా కాలేజీ నిర్మాణం చేపడితే ఎందుకు కూల్చడం లేదు? – ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చారా లేదా? – ఫాతిమా కాలేజీకి ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా? – హైడ్రాపై ఎంఐఎం పార్టీ ఒత్తిడి – బీఆర్‌ఎస్ హయాంలో 25 చెరువులు కట్టబెట్టిన కంపెనీల జాబితా విడుదల చేసిన బీజేపీ […]

Read More

తప్పు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించం

– ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: తప్పుడు పనులు చేసి, ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని జేబులు నింపుకొన్న వారు మాత్రమే ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. 2019 లో ఓడిపోయినప్పటికీ, ప్రజల్లోనే ఉంటూ, ప్రజల కోసం పని చేశాను. తత్ఫలితంగానే 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. 20 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి అసెంబ్లీలో అడుగు […]

Read More

ఇందిరా కాంగ్రెస్, వర్సస్ ఆర్ ఆర్ కాంగ్రెస్

– ఆర్ ట్యాక్స్,.. ఆర్ ఆర్ ట్యాక్స్ .. ఆర్ ఆర్ ఆర్ ట్యాక్స్ .. బీ ట్యాక్స్,.. యూ ట్యాక్స్ – రేవంత్ ఏ పని చేసినా దాని వెనుక వసూళ్లే – హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు – కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? – అర్ అర్ కాంగ్రెస్ కు ఏఐసీసీ కి గ్యాప్ ఉంది – బాధితులకు […]

Read More

పడవల వెనుక ఉన్న పెద్దలు దేశద్రోహులే…

– డేగల ప్రభాకర్ గుంటూరు, మహానాడు: భయంకరమైన కరువు వలసలను నివారించి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో సాగు తాగునీరు అందించాలన్న సదుద్దేశంతో ప్రకాశం బ్యారేజీ నిర్మించారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. మంగళవారం అర్బన్ పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు లక్షలాదిమంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఈ ప్రాజెక్టును […]

Read More