నందిగం సురేష్‌ ని పరామర్శించిన జగన్

ఎన్డీయే ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ ని గుంటూరు సబ్ జైలుకు వెళ్లి పరామర్శించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని, తదితరులు ఉన్నారు.

Read More

రెండు ఘటనల్లోని నిందితునికి పరామర్శ సిగ్గుచేటు!

• ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి వైసీపీ నేతల కుట్ర • సాక్షిలో తప్పుడు రాతలతో విష ప్రచారం • బోట్లలో వచ్చి ఇసుకను తీసుకు వెళ్ళేవారు సమస్యలపై వచ్చి మంత్రి కి అర్జీ ఇచ్చారు • కోమటి రామ్మోహన్, ఉషాద్రిలు పక్కా వైసీపీ కార్యకర్తలే… • సొంత జిల్లాలో డ్యాంలు కొట్టుకుపోయి ప్రజల ప్రాణాలు పోతే జగన్ పట్టించుకోలేదు.. రూపాయి ఇవ్వలేదు • వేల కోట్ల ఆస్తులు ఉన్నాయ్‌… వరద […]

Read More

వరద బాధితులకు బాసటగా నిలిచేలా నష్టం గణనతో పూర్తి స్ధాయి పరిహారం

-కేంద్ర బృందానికి విన్నవించిన విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా -రెండు రోజుల పర్యటనలో భాగంగా విపత్తుల నిర్వహణ సంస్ధ సందర్శన -ముఖ్య మంత్రి చంద్రబాబు నాయిడు నేతృత్వంలో వేగంగా వరద సహాయ చర్యలు -అయా శాఖల వారీగా నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించిన ఉన్నతాధికారులు బాధితులకు బాసటగా నిలిచేలా నష్టం గణనను పూర్తి చేసి వరద పీడితులకు పూర్తి స్దాయిలో న్యాయం జరిగేలా […]

Read More

నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి భరత్‌

విజయవాడ, మహానాడు: వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ పర్యటించారు. ఊర్మిళా న‌గ‌ర్‌లో నిత్యావ‌స‌ర కిట్లు పంపిణీ చేశారు. క‌ర్నూలు జిల్లా నుండి మంత్రి టి.జి భ‌ర‌త్ ఆధ్వ‌ర్యంలో ఎనిమిది వేల నిత్యావ‌స‌ర కిట్లను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలు తీసుకువచ్చారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేల‌తో క‌లిసి వ‌ర‌ద బాధితుల ఇంటికెళ్లి మంత్రి భ‌ర‌త్ పరామర్శించారు. ప్ర‌జ‌ల […]

Read More

కూలీల కుటుంబాలకు రూ.57.40 లక్షల ఆర్థిక సాయం

– సర్కారు తరుఫున ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు – సీఎం చంద్రబాబు ప్రకటన – వ్యాపారస్తులు.. ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షలు – టీడీపీ నేత బూరుగుపల్లి… ఒక్కొక్క కుటుంబానికి రూ.20వేలు దేవరాపల్లి, మహానాడు: దేవరాపల్లి మండలం, చిన్నాయిగూడెం శివారులో జీడిపిక్కల వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో నిడదవోలు మండలం తాడిమళ్ల, కాటకోటేశ్వరం గ్రామాలకు చెందిన రోజువారి కూలీలు ఏడుగురు మరణించారు. బాధిత ఒక్కొక్క కుటుంబానికి ముఖ్యమంత్రి నారా […]

Read More

తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు

ఏడుగురు అరెస్టు తిరుపతి నగరం సప్తగిరి నగర్ లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతి, యువకులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురును అరెస్టు చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలకు తావు లేదని, నిబంధనలు అతిక్రమడిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు హెచ్చరించారు. సరదాల పేరుతో సాంప్రదాయలను […]

Read More

నిరంతర సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఎమ్మెల్యే బోనెలవిజయ్ చంద్ర నిరంతరం సేవ చేయడం అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత ఇష్టమని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఆశయంతో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. విజయవాడ క్షత్రియ ఎంటర్ ఫైనీయర్స్ ఫెడరేషన్ వారి సహకారంతో క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితులకు నిత్యవసర సరుకుల కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర […]

Read More

బాధితులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ వందనాలు

-వరద పంపు గ్రామాల్లోనీ ప్రజలకు ప్రభుత్వ నిత్యవసర సరుకులు పంపిణీ -మండలంలోని పునరావాస కేంద్రాల పరిశీలన -ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడ11: విపత్కర పరిస్థితుల్లో చరిత్ర చూడని విధంగా వచ్చిన వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి తోడుగా చేయూతనందించిన దాతలు….. స్వచ్ఛంద సంస్థలకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేశారు. నందివాడ మండలంలో వరద ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే రాము ప్రభుత్వం అందించిన […]

Read More

పేదలకు సహాయం చేయడం సంతోషంగా ఉంది

-కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి -కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు తో కలిసి వరద బాధితులకు కిట్లు పంపిణీ చేసిన మంత్రి టిజి.భరత్ మొన్న అమరావతి ప్రాంతం లో కురిసిన భారీ వర్షాలకు,వరద బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి , మంత్రి వర్యులు టిజి భరత్ ,పత్తికోండ నియోజకవర్గం ఎమ్మెల్యే కెయి […]

Read More

దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి

* దేవరపల్లి రోడ్డు ప్రమాదంలో రోజువారి కూలీలు 7 గురు మరణించడం అత్యంత బాధాకరం * బాధిత కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా మంగళవారం రాత్రి దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేష్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా పడిన రోడ్డు ప్రమాదం లో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గము నకు చెందిన రోజువారి కూలీలు 7 గురు మరణించడం అత్యంత […]

Read More