బాలిక కిడ్నాప్ కేసులో నిందితుని అరెస్ట్‌

మంగళగిరి, మహానాడు: పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన గాడిదపాటి రాజు అనే వ్యక్తి అపార్ట్మెంట్ లకు వాచ్మెన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆత్మకూరు గ్రామంలో ఒక అపార్ట్మెంట్ కు వాచ్మెన్ గా పనిచేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన తాటి రూపేంద్ర ప్రభు అనే వ్యక్తి రాజు కుమార్తెను వెంబడించి ప్రేమించమని వేధించాడు. ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ప్రభు తన మోటార్ […]

Read More

కలిసి పని చేద్దాం.. పరిస్థితుల్లో మార్పులు చేద్దాం

– ప్రభుత్వ ఆసుపత్రుల సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచాలి – రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల మౌలిక సదుపాయాలు మానవ వనరుల అభివృద్ధికి చర్యలు చేపడతాం – ప్రజల విశ్వాసం పెంచేలా వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలి – రోటరీ క్లబ్ అధ్వర్యంలో స్ట్రేచర్ లు, వీల్ చైర్స్ వితరణ అభినందనీయం – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రాజమహేంద్రవరం: ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో అందచేసే […]

Read More

కౌలు చెల్లింపు కోసం నిధులు కేటాయించటం హర్షణీయం

– రాజధాని అమరావతి జేఏసీ సమాఖ్య అధ్యక్షులు మాదల శ్రీనివాస్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వానికి రాజధాని అమరావతి ఐక్యకార్యాచరణ సమితి ధన్యవాదాలు తెలిపింది. రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది. కౌలు నిమిత్తం ప్రభుత్వం ఓటాన్‌ ఎకౌంట్‌లో కేటాయించిన బడ్జెట్‌ రూ.400 కోట్ల నిధులను సీఆర్డీఏకి విడుదల చేస్తూ ఆదేశాలిచ్చిన […]

Read More

తెలియదు.. గుర్తులేదు..

– పోలీసు విచారణలో వైకాపా నేతల సమాధానం అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైకాపా నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌, తలశిల రఘురామ్‌, న్యాయవాది గవాస్కర్‌ పోలీసు విచారణకు హాజరయ్యారు. 48గంటల్లో విచారణ అధికారికి పాస్‌పోర్టులు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం వైకాపా ఎమ్మెల్సీలు తలశిల రఘురామమ్‌, లేళ్ల అప్పిరెడ్డి, ఇతర నేతలు దేవినేని […]

Read More

ఇంత చెత్త స్టేట్‌మెంట్‌ ఏ మంత్రి ఇచ్చి ఉండరు

– ఇంత దారుణమైన ప్రకటన చేసిన ఆరోగ్య మంత్రి ఏ రాష్ట్రంలో ఉండరు – మెడికల్‌ సీట్లు వదులుకోవడం అత్యంత హేయం – ఏ రాష్ట్రం కూడా మెడికల్‌ సీట్లు అస్సలు వదులుకోదు – ఏ ప్రభుత్వమూ ఇంత పనికిమాలిన నిర్ణయం తీసుకోదు – మెడికల్‌ సీట్లపై మంత్రి సత్యకుమార్‌ వ్యాఖ్యలు ఆశ్చర్యకరం – మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజం పలాస: వైద్య విద్య చదవాలనుకునే విద్యార్ధులు, వారి […]

Read More

విశాఖ కంటైనర్ టర్మినల్ లో స్వల్ప ప్రమాదం

– వెంటనే అప్రమత్తమైన విశాఖ టెర్మినల్ – త్వరితగతిన చర్యలు చేపట్టిన పోర్టు ఫైర్ సిబ్బంది.. తప్పిన అగ్ని ప్రమాదం – పొగలు వ్యాప్తి చెందిన కంటైనర్ లోని ఒక బాక్స్ లో ఉన్న లిథియం బ్యాటరీలు దగ్ధం – ఘటన జరిగిన వెంటనే ఆరా తీసిన రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం: బీచ్ రోడ్ లో ఉన్న వీసీటీపీఎల్ లో జరిగిన లిథియం బ్యాటరీ కంటైనర్ లోడ్ ఘటనలో ఎటువంటి […]

Read More

చెప్పేవి నీతి సూత్రాలు.. చేసేది దౌర్జన్యాలు

– భారతదేశంలో మీడియా స్వేచ్ఛ గురించి విదేశాల్లో రాహుల్ గాంధీ దుష్ప్రచారం – అదే సమయంలో.. డాలస్‌లో రాహుల్ టీమ్ ద్వారా భారత సంతతి జర్నలిస్టుపై దాడి – రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగినంత మాత్రాన కాంగ్రెస్‌ను జనం విశ్వసించరన్న కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి న్యూఢిల్లీ: విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు, చేసే చేతలకు సంబంధం ఉండదని మరోసారి నిరూపితమైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు […]

Read More

మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిందే

– కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ పనులను కూడా మేఘా సంస్థకే ఇస్తారని గతంలోనే చెప్పాం – అలాగే 4, 350 కోట్ల పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థకే ఇచ్చారు – మేఘా,పొంగులేటి రాఘవ సంస్థకు కేక్ ను కోసినట్లు అప్పగించావ్ – మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జడ్చర్ల: పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు ఇచ్చారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా అన్ని […]

Read More

జేపీసీ ముస్లింలకు వ్యతిరేకం కాదు

– వక్ఫ్ బోర్డ్ చట్టం 95 వలన పేద ముస్లింలకు న్యాయం జరగలేదు – మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో వక్ఫ్ భూ బాధితుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చిన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు, జేపిసి మెంబర్ డీకే అరుణ – డీకే అరుణ తో పాటు పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ – డీకే అరుణకు వినతి పత్రాలు అందచేసిన బోడుప్పల్ వక్ఫ్ భూ బాధితుల […]

Read More

సెబ్‌ రద్దుపై ఉద్యోగుల హర్షం

– సీఎం బాబు, మంత్రి కొల్లు చిత్రపటాలకు క్షీరాభిషేకం గుంటూరు మహానాడు: వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెబ్‌ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం జీవోని జారీ చేయడంతో శనివారం రాష్ట్రవ్యాప్తం గా సెబ్ లో పనిచేస్తున్న సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం అనందంతో బాణసంచా కాల్చి, వారికి కృతజ్ఞతలు తెలిపారు. సెబ్ లో తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అధికారాలు ఇవ్వలేదని […]

Read More