పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

– పాలకుర్తి తిక్కారెడ్డి పత్తికొండ, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం, పత్తికొండలో నిర్వహించిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమానికి శాసన సభ్యుడు కె.ఇ.శ్యాం కుమార్ తో పాటు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకుర్తి తిక్కా రెడ్డి మాట్లాడుతూ “చెత్త రహిత భారతదేశం” నేపథ్యంలో స్వచ్ఛతా హీ సేవా […]

Read More

ఆపన్నులకు శ్రీ భ్రమర ట్రస్ట్ ఆపన్న హస్తం

– ఎంబిబిఎస్ చదువు కోసం విద్యార్థినికి ఆర్థిక భరోసా కల్పించిన రామచంద్రరావు విజయవాడ, మహానాడు: ఒడిశా రాష్ట్రం నుండి ఎన్నో ఏళ్ల క్రిందట గుంటూరు నగరానికి వచ్చి స్థిరపడిన కృష్ణానంద్ సింగ్ కుమార్తె శృతి సింగ్ అనే పేద విద్యార్థిని ఎంబిబిఎస్ చదువు నిమిత్తం ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నదని ఓ పత్రిక కథనం ద్వారా తెలుసుకున్న శ్రీ భ్రమర టౌన్షిప్ అధినేత రామచంద్రరావు వెంటనే స్పందించారు. బుధవారం ఇన్నర్ […]

Read More

తిరుపతి లడ్డూ, ప్రసాదాలలో జంతులు నూనె పై పూర్తి విచారణ చేయండి

– దోషులను కఠినంగా శిక్షించండి దేవ దేవుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు ఇచ్చే లడ్డూ, ప్రసాదాలలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు పదార్థాలను వాడారన్న ఆరోపణలపై పూర్తి విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూల నాణ్యతను దెబ్బ తీసి, ప్రసాదాలను కూడా వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ […]

Read More

బీజేపీ కార్యకర్తలకు మోదీ బర్త్ డే ‘తోఫా’

– ఎంపీ ఎన్నికల్లో 80 శాతానికిపైగా ఓట్లు నమోదు చేసినోళ్లకు బండి ‘ప్రజాస్వామ్య కానుక’ – కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ లోని 222 పోలింగ్ బూత్ కమిటీలను ఘనంగా సన్మానించిన కేంద్ర మంత్రి – స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక పోలింగ్ నమోదు చేయించాలని పిలుపు – దేశంలోనే తొలిసారి కొత్త సాంప్రదాయానికి తెరదీసిన బండి సంజయ్ కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు వేడుకలు కొనసాగుతున్న నేపథ్యంలో […]

Read More

100 రోజుల పాలనలో ఎంతో ప్రగతి

బిజెపి ఎమ్మెల్యే లు విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న వారధి కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే లు విష్ణు కుమార్ రాజు, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత పెన్మత్స విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ఏమన్నారంటే..ప్రజా సమస్యల పరిస్కారం కొరకు బీజేపీ వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.వివిధ రకాల సమస్యలు మా దృష్టికి తీసుకువస్తున్నారు.గత ఐదు సంవత్సరాలలో వైసీపీ చేసిన దురాగతాలకి ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులకి గురయ్యారు. 100 […]

Read More

పీహెచ్సీ డాక్ట‌ర్ల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు జీఓ 85 స‌వ‌ర‌ణ‌కు అంగీకారం

– ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ కు సంబంధించి పీహెచ్సీ డాక్ట‌ర్ల డిమాండ్ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ సానుకూల స్పంద‌న‌ – ప‌లు ఇత‌ర డిమాండ్ల‌ను కూడా ప‌రిశీలించేందుకు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ హామీ – ఏ స‌మ‌స్య ప‌రిష్కారానికైనా మొండిప‌ట్టు విడ‌నాడాల‌న్న మంత్రి – ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ త‌గ్గింపుపై గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే నివేదిక వ‌చ్చింద‌న్న మంత్రి – ప్ర‌భుత్వ హామీల నేపథ్యంలో పీహెచ్సీ డాక్ట‌ర్లు ఆందోళ‌న‌ను విర‌మించాల‌ని సూచ‌న‌ […]

Read More

కొత్త మద్యం పాలసీకి ఆమోదం

•అక్టోబర్ మొదటి వారం నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ అమలు •చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు •రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్లింగ్ అకాడమీ ఏర్పాటు •వాలంటీర్లు, సచివాలయాలకు దినపత్రికల కోసం నెలనెలా ఇచ్చే రూ.200/-జీవో రద్దు •భోగాపురం ఎయిర్ పోర్టుకు “అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం” గా నామకరణం •ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ప్రాక్షన్ (స్టెమీ), రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాలు ప్రారంభం •రూ.3 కోట్ల కార్పస్ నిధితో […]

Read More

విశాఖలో కార్పెంటర్ రాము హత్య!

– పక్కా స్కేచ్‌తో హతమార్చిన స్నేహితులు – నలుగురు నిందితుల అరెస్టు – వెల్లడించిన వన్ టౌన్ పోలీసులు విశాఖపట్నం, మహానాడు: నగరంలోని వన్ టౌన్ లో కార్పెంటర్‌ భరణిక రాము(35) దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు సినిమా తరహాలో వేటాడి హతమార్చారు. వినాయకుడి ఊరేగింపులో పక్కా స్కేచ్‌తో అంతమొందించారు. పోలీసులు నిందితులు నలుగురిని బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు అందించిన వివరాలివి. బాపూజీ కొండ, రంగరీజువీధి ప్రాంతానికి చెందిన […]

Read More

పిలుపిచ్చిన ప్రభుత్వం…కదిలొస్తున్న దాతలు

వరద బాధితుల సహాయార్ధం సీఎం చంద్రబాబుకు పలువురు చెక్కుల అందజేత అమరావతి : వరద బాధితులకు విరాళాలు ఇవ్వ‌డానికి ప‌లువురు దాత‌లు ముందుకొస్తున్నారు. ప్ర‌భుత్వం ఇచ్చిన పిలుపుతో స్పందించిత‌న దాత‌లు, ప్ర‌ముఖులు, పారిశ్రామిక, వ్యాపార‌, విద్యా, వాణిజ్య సంస్థ‌ల‌కు చెందిన వారు బుధ‌వారం స‌చివాల‌యంలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి విరాళాలు అందించారు. వ‌ర‌ద బాధితుల‌కు సాయం అందించ‌డానికి ముందుకొచ్చిన దాత‌ల‌ను సీఎం అభినందించారు. విరాళాలు అందించిన వారిలో… 1. […]

Read More

బీసీల పక్షపాతి చంద్రబాబు

– బీసీ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీలకు టీడీపీతోనే మేలు కలుగుతోందన్న విషయం మరోసారి రుజువైందని, వెనుకబడిన తరగుతల పక్షపాతి చంద్రబాబు అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముంగిట వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. దీనిలో భాగంగా బీసీలకు మరింత రాజకీయ ప్రాధాన్యత […]

Read More