– తిరుమల లడ్డు ఆరోపణలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి – జగన్‌కు అందరి బీజేపీ సాయం – మాజీలంతా జనసేనలోకి క్యూలు – ముగ్గురూ కలసి తొక్కేస్తున్నారా? ( రమణ, మచిలీపట్నం) జగన్ కు తెలుస్తుందో లేదో… చంద్రబాబు చాలా పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నాడు. వైసీపీ నుంచి పది మంది మాజీ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు, ఇప్పటికే ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. రాజ్యసభ ఎంపీలకు గురి పెట్టారు, ఇద్దరు రాజీనామా […]
Read Moreదేవులపల్లి అమర్‌కు ఆ పదవి ఎట్లా ఇచ్చారు?
– నియామకం, ఖర్చులపై దర్యాప్తు చేయాల్సిందే – గత ఐదు ఏళ్ళల్లో ప్రభుత్వ ప్రకటనల జారీ లో అవకతలు వెలికి తీసి చర్యలు తీసుకోవాలి – ఏ పి జె యు డిమాండ్ విజయవాడ: తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, విభజనను సమర్ధించిన దేవులపల్లి అమర్‌కు.. జగన్ సర్కారు జాతీయ మీడియా సలహాదారు పదవి ఇవ్వడం ఇప్పుడు వివాదమవుతోంది. అసలు పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తికి, ఏపీలో సలహాదారు పదవి ఎలా […]
Read Moreసంక్షేమంపై సందేహం వద్దు
– ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు – ఇప్పటికే పెంచిన పింఛన్ల మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్న కూటమి ప్రభుత్వం – ఇక దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు -త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు – ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం 1480 బస్సుల కొనుగోలు చేయనున్న ప్రభుత్వం – భోగాపురం అంతర్జాతీయ […]
Read Moreకాలువ, డ్రైన్ల పై ఆక్రమణలను తొలగించాం
ప్రతి హ్యాబిటేషన్ కు మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నా ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు ఉండి: నియోజకవర్గ పరిధిలో కాలువలు, డ్రైన్లు, రోడ్ల ఆక్రమణను అరికట్టి గత వంద రోజులలో క్రమబద్ధీకరించేందుకు కృషి చేసినట్లు శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అలాగే ప్రతి హ్యాబిటేషన్ కు డిసెంబర్ నాటికి తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఉండి, పాలకోడేరు ప్రభుత్వ పాఠశాలను దాదాపుగా 80 లక్షల రూపాయలు వెచ్చించి […]
Read Moreజగన్‌కు మాజీ ఎమ్మెల్యేల ఝలక్
– వైసీపీని వీడుతున్న మాజీ ఎమ్మెల్యేలు – బాలినేని వెంట మాజీ మంత్రి రజని, శిల్పా? -మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను, కేతిరెడ్డి, మద్దిశెట్టి, కిలారి జంప్ – జనసేనలో క్యూలు కడుతున్న వైసీపీ అగ్రనేతలు – జిల్లాల్లో ఖాళీ అవుతున్న వైసీపీ – జిల్లాల్లో ఊపిరాడని ఫ్యాను ( మార్తి సుబ్రహ్మణ్యం) అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇది జగన్ మాజీ సీఎంగా మారినప్పటి నుంచి ఆయన నోటి నుంచి […]
Read Moreసంక్షేమంపై సందేహం అవసరం లేదు
– ఒక్కొక్కటిగా అమలు చేయనున్న సీఎం – ఇప్పటికే పెంచిన పింఛన్ల మొత్తం లబ్ధిదారులకు పంపిణీ అందజేస్తున్న కూటమి ప్రభుత్వం – ఇక దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు – త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం – ఇందు కోసం 1480 బస్సుల కొనుగోలు చేయనున్న ప్రభుత్వం – భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి “అల్లూరి ” పేరు సూపర్ – ఈ నిర్ణయాన్ని […]
Read More‘గ్రీవెన్స్’ మానవత్వం!
– చిన్నారి వైద్యానికి మంత్రి గొట్టిపాటి ఆర్థిక సాయం – అధికారుల అలసత్వంపై ఫిర్యాదులు… చర్యలకు వినతులు – పోటెత్తిన అర్జీదారులు… వినతులు స్వీకరించి, పరిష్కారం చూపిన నేతలు మంగళగిరి, మహానాడు: నాలుగేళ్ళ వయస్సు ఉన్న తన పాపకు చిన్నమెదడు ఎదుగుదల లేదని.. కూర్చోవడం, నడవడం, మాట్లాడటం లేదని.. వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్ళమని చెబుతున్నారని.. ఇప్పటికే పాప కోసం లక్షల రూపాయలు ఖర్చుచేశామని ఇక తమ వద్ద డబ్బులు […]
Read Moreమాజీ మంత్రి విడదల రజినిపై ఫిర్యాదు
విజయవాడ: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి విడదల రజినిపై పల్నాడు జిల్లా స్టోన్ క్రషర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. విడదల రజిని అక్రమాలపై యడ్లపాడు బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన ఆమె.. రజిని అక్రమాలపై విచారణకు ఆదేశించారు.
Read More20న ఎస్ ఎల్ బి సి సందర్శనకు భట్టి విక్రమార్క
-డిప్యూటీ సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి -పాదయాత్రలో ఎస్ ఎల్ బి సి ని పూర్తి చేయిస్తానని హామీ -ఇచ్చిన మాట ప్రకారంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు -రెండు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక -దశాబ్ద బిఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఎస్ ఎల్ బి సి, నక్కలగండి ప్రాజెక్టు -నేటి పర్యటనలో అధికారులకు దిశా నిర్దేశం చేయనున్న డిప్యూటీ సీఎం నల్లగొండ: “పది సంవత్సరాలు అధికారంలో […]
Read Moreదసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
– అక్టోబర్ 12న దసరా పండుగ – అక్టోబర్ 2 నుంచి 10వ తేదీ వరకు బతుకమ్మ పండుగ – అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14 వరకు స్కూళ్లకు దసరా సెలవు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ […]
Read More