గుంటూరు, మహానాడు: జిల్లాలో పోలీస్ సేవలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో వారధి అనే నూతన కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు తెనాలి ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ది ఫుడ్ గ్రైన్స్ అండ్ కిరాణా మర్చంటెన్స్ తెనాలి కల్యాణ మండపంలో వారధి కార్యక్రమం జరిగింది. తెనాలివన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ…. ప్రజలు, పోలీస్ వ్యవస్థ మధ్య స్నేహపూరిత […]
Read Moreమెగాస్టార్ చిరంజీవి స్వయంకృషికి అరుదైన గౌరవం!
హైదరాబాద్, మహానాడు: మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఉన్నత శిఖరాలను చేరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా మెగాస్టార్ కి మరో గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు నమోదైంది. ఈ విషయాన్ని తెలియ జేస్తూ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ […]
Read Moreశ్రీలంక అధ్యక్ష ఎన్నికలు..
భారీ విజయం దిశగా వామపక్ష నేత దిసనాయకే.. కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున చీఫ్ అనుర కుమార దిసనాయకే భారీ విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన 10 లక్షల ఓట్లలో 53 శాతంతో స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేత సజిత్ ప్రమేదాస 22 శాతంతో రెండో స్థానంలో ఉండగా, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే 16 శాతం ఓట్లతో […]
Read Moreమెడికోల గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి
– అధికారులకు సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశం ఏలూరు: అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా మారేడుమిల్లిలో విహారయాత్రకు వెళ్లిన ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థుల గల్లంతుపై సమాచార పౌర సంబందాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి పార్థసారథి అల్లూరి జిల్లా అధికారులను ఆదేశించారు. ఏలూరు […]
Read Moreఅర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు
– దీపావళి నుంచి మూడు సిలిండర్ల పథకం అమలు – మహిళలకు త్వరలోఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం – రాబోయే ఐదు సంవత్సరాలలో రాయచోటి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తాం – రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి: పేదల సంక్షేమమే తమ కర్తవ్యంగా అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి […]
Read Moreలడ్డులో అపచారం నిజమైతే మేము రక్తం కక్కుకుని చావాలని స్వామిని వేడుతున్నా
– కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వైద్య నాథన్ కృష్ణ స్వామి కొనుగోలు కమిటీ సభ్యులుగా ఉన్నారు – మీపాలనలో అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా ఎలా జరిగింది? – మీ హయాంలో 14 సార్లు నెయ్యి ట్యాంకర్లు తిరిగి పంపించింది వాస్తవం కాదా? – మీ పాలనలో సరఫరా చేసిన కంపెనీ నెయ్యి కంపెనీలే, మా హయాంలో సరఫరా చేస్తున్నది వాస్తవం కాదా? మైసూరు […]
Read Moreమంత్రి పార్థసారథి, ప్రశాంతి తప్పు చేశారా లేదా.. చెప్పాలి
– అప్పుడు వాళ్లూ టీటీడీలో బోర్డు సభ్యులే కదా? – నెయ్యిలో తాము తప్పు చేశామని వారిని చెప్పమనండి – లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే మోదీ, సీజేఐలు, చంద్రబాబు కంప్లైంట్ ఇవ్వాలి కదా? – బీజేపీ నాయకులు సైతం గత పాలక మండలిలో ఉన్నారు – అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? తప్పుచేసినవారు ప్రాయశ్చిత్తం చేస్తారు – మాజీ మంత్రి ఆర్కే రోజా విజయవాడ: టీటీడీ […]
Read Moreవైసీపీకి విధ్వంసం ఒక్కటే తెలుసు!
– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శ సత్తెనపల్లి, మహానాడు: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్బంగా, 100 రోజుల పరిపాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడానికి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి పట్టణం 2వ వార్డులో ఆదివారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… విధ్వంసం తప్ప నిర్మాణం తెలియని, గత […]
Read More‘ఇది మంచి ప్రభుత్వం’
‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా క్రోసూరు మండలం అందుకూరు గ్రామంలో పెదకూరపాడు నియోజకవర్గ శాసన సభ్యుడు భాష్యం ప్రవీణ్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలను వివరించారు. గ్రామంలో ప్రజా వేదిక నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించారు. అనంతరం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురుని పరామర్శించారు.
Read Moreలడ్డు కల్తీ పర్యవసానం…
జగన్ ఇల్లు ముట్టడి! – శ్రీవారి దేవాలయం వద్ద జగన్ 108 ప్రదక్షిణాలు చేయాలి – మోకాళ్లపై కూర్చొని లెంపలు వేసుకోవాలి – హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ – మాజీ సీఎం వైఖరితో క్షోభకు గురైన కోట్లాది మంది హిందువులు – ఆ పాపం పండే ఎన్నికల్లో అపజయం – ఇంటి ముందు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం – ఆందోళనను అడ్డుకున్న పోలీసులు – బీజేపీ యువమోర్చా […]
Read More