ఆక్వారంగ అభివృద్ధికి, వైరస్ నివారణకు పెద్దపీట

– ఆక్వా రంగంలో వైరస్ ను ఆహార కాలుష్యాన్ని నివారించే ప్రాజెక్టు ఏర్పాటుకు తొలి అడుగు – కోస్తా జిల్లాల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన అమెరికా కంపెనీ – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి: 26-09-2024: లక్షలాదిమంది ఆక్వా రైతులను వైరస్ బారి నుంచి కాపాడటం, ఆహార కాలుష్యాన్ని నివారించే నిమిత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్టార్టప్ ను కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు తొలి అడుగులు […]

Read More

గుండు కొట్టించుకోనున్న జగన్ ?

– నెయ్యి వివాదంతో స్వామివారికి జగన్ తలనీలాలు – భార్య భారతీరెడ్డి సహా దర్శనానికి వస్తేనే హిందువుల్లో విశ్వాసం – మరి భారతీరెడ్డి కూడా తిరుమలకు వెళతారా? – టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చేందుకూ జగన్ సిద్ధం? – నకిలీ నెయ్యి మరక తొలగించుకోవాలంటే ఇదే మార్గం – లేకపోతే హిందువుల ఓట్లు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం – తాజా సంకటం నుంచి బయటపడేందుకు జగన్‌కు సన్నిహితుల సలహా ? – […]

Read More

కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది

– గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం: కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు . గురువారం విజయవాడ రూరల్ గ్రామాలు అయిన పాతపాడు , నైనవరం , అంబాపురం గ్రామాల్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు . ఆయన దృష్టికి వచ్చిన సమస్యలు తక్షణమే ఆదేశించాలని అధికారులను […]

Read More

హిమాలయాల్లోని కొత్త శిఖరాన్ని అధిరోహించారు!

న్యూఢిల్లీ: హిమాలయాల్లో ఇప్పటివరకు ఎవరూ అధిరోహించని శిఖరాన్ని ‘జాతీయ పర్వతారోహణ, సాహస క్రీడల సంస్థ’కు చెందిన 15 మంది సభ్యుల బృందం అందుకుంది. ఈ సందర్భంగా ఆ శిఖరానికి ఆరో దలైలామా పేరిట ‘సాంగ్యాంగ్ గితో పీక్’గా నామకరణం చేశారు. అరుణాచలప్రదేశ్‌లో ఉన్న ఈ శిఖరం 6383 మీటర్ల ఎత్తు ఉంది. దీంతో బృంద సభ్యులను అరుణాచల్ సీఎం పెమా ఖండూ ప్రత్యేకంగా అభినందించారు.

Read More

జీవో వాస్కులర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణలో జీవో వాస్కులర్ ఆసుపత్రి ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏఐ సహాయంతో వేరికోస్ వెయిన్ చికిత్సలను ఈ ఆసుపత్రులే ప్రవేశపెట్టాయి. జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి జానా రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. జీవో ఆసుపత్రులు, రాష్ట్రంలో కొత్త వైద్య ఆవిష్కరణలకు నాంది పలికేలా వైద్య రంగంలో మరింత […]

Read More

వంగవీటి రాధా కృష్ణకు గుండెపోటు!

విజయవాడ, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. కాగా వంగవీటి రాధా […]

Read More

విశాఖలో మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్”

– స్థానిక ప్రజల నుంచి వినతుల స్వీకరణ విశాఖపట్నం, మహానాడు: విశాఖలో పర్యటిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో “ప్రజాదర్బార్” నిర్వహించారు. మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో దళితుల హత్యలు, దాడులపై సమగ్ర […]

Read More

జగన్ రెడ్డి పరిపాలనలనంతా అవినీతి మయం!

– ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డి పాలన అంతా అవినీతి మయమేనని ఆర్టీసీ ఛైర్మన్, టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏమన్నారంటే… వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చడమే కాకుండా పరమ పవిత్రమయిన తిరుమలను కూడా తమ అవినీతికి అడ్డాగా మార్చుకున్నారు. ఏటీఎం […]

Read More

‘ప్రకాష్‌ రాజ్‌ సినిమాల్లో నటించుకుంటే మంచిది’

గుంటూరు, మహానాడు: ప్రకాష్‌ రాజ్‌ సినిమాల్లో నటించుకుంటే ఆయనకే మంచిదని మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత కిలారి రోశయ్య సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. ఇక్కడ రాజకీయాలు ఆయనకు ఎందుకు? మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్యమతస్టులు డిక్లరేషన్ ఇస్తే తప్పు ఏముంటుంది? తనకి ఏమి పోతుంది? వైసీపీలో కోటరీ రాజకీయాలు ఉన్నాయి. ఆపార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరం. దేవాలయాల్లో సరైన పద్ధతులు పాటించక […]

Read More

సంక్షేమం, అభివృద్ధే మా లక్ష్యం!

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్బంగా, 100 రోజుల పరిపాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడానికి ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణం 16వ వార్డులో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా ఏమన్నారంటే… కూటమి ప్రభుత్వం లక్ష్యం సంక్షేమం అభివృద్ధి. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు నిద్ర […]

Read More