తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన నేల తిరుమలలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల అయింది. టీటీడీ గురువారం ఈ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ […]
Read Moreవినుకొండ – గుంటూరు నేషనల్ హైవే త్వరలో విస్తరణ
– బ్రిడ్జి పనుల శంకుస్థాపనలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వినుకొండ, మహానాడు: వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం వద్ద గుళ్ళకమ్మ నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, వినకొండ శాసన సభ్యుడు జీవి ఆంజనేయులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పి.ఎం.జి.ఎస్.వై) పథకం ద్వారా 700 కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు ప్రణాళిక సిద్ధం […]
Read Moreజగన్ తిరుమల పర్యటన రద్దు భక్తుల విజయం
– సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి, మహానాడు: వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆలయంలోకి రావాలంటూ అధికార పార్టీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో చివరి క్షణంలో పర్యటన రద్దు అయింది. హిందూ ధార్మిక సంఘాలు, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, స్వామీజీలు, సంతులు, వివిధ […]
Read Moreమీ బతుకును మేం గెలిపిస్తామని….
– వరద బాధితులకు ప్రముఖుల విరాళాలు – కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్ ఉండవల్లి, మహానాడు: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. విజయనగరానికి చెందిన లెండి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వైస్ ఛైర్మన్ పి.శ్రీనివాసరావు రూ.5 లక్షలు, గుంటూరుకు చెందిన తరుణి అసోసియేట్స్ ప్రతినిధులు రూ.5 లక్షలు, మంగళగిరికి చెందిన […]
Read Moreవైసీపీ హయాంలో సాగునీటి వ్యవస్థ అభివృద్ధి జీరో!
– చంద్రబాబు పాలనలో కళకళ – జగన్ సొంత నియోజకవర్గానికి నీరు ఇవ్వలేని అసమర్థుడు – నిండు కుండలు రాయలసీమ నీటి ప్రాజెక్టులు – రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి అమరావతి, మహానాడు: వైసీపీ హయాంలో నీటి పారుదల ప్రాజెక్టుల్ని గాలికొదిలేశారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి […]
Read Moreప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలని కోరుతున్నా….
– భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా – ఎక్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: తిరుపతి లడ్డూ అపవిత్రమైందన్న అభియోగాల నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి శ్రీవారి భక్తులు అగ్గిమీద గుగ్గిలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ వివరాలు యథాతథంగా… ‘ కలియుగ వైకుంఠమైన తిరుమల […]
Read More‘గ్రీన్ గ్రేస్’ పనులు అడ్డుకోండి
– పర్యావరణ అనుమతుల్లేవ్ – పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ పొన్నూరు, మహానాడు: పర్యావరణ అనుమతులు లేని గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణాలను నిలుపుదల చేయాలని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో కోరారు. ఆయన ఏమన్నారంటే.. పర్యావరణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విజయవాడ వారికి ఫిర్యాదు చేశాం. ఆదిత్య ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు టవర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి 2015 జులై 9న పర్యావరణ అనుమతులు […]
Read Moreప్రతిపక్షంగా 100 రోజుల వైసీపీ వైఫల్యాలు
– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల మంగళగిరి, మహానాడు: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ రెడ్డికి ప్రజల సంక్షేమం పట్టదు అన్న విషయం వంద రోజుల జగన్ వైఖరిని చూస్తే బట్టబయలైంది. ఈ వంద రోజుల్లో జగన్ ఆంధ్రప్రదేశ్‌లో కంటే బెంగళూరు ఎలహంక పాలెస్‌లోనే ఎక్కువ రోజులున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవకముందే రాష్ట్రపతి పాలన డిమాండ్ చేశారంటే జగన్ ఎంత స్వార్థపరుడో […]
Read Moreకుమార్తె వైద్యవిద్యకు, ఇంటి రుణం మంజూరు చేయండి
– తనఖా రిజిస్ట్రేషన్ అంటూ మోసంతో జీపీఏ, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు – మంత్రి నారా లోకేష్ 36వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాలు – అడిగిందే తడవుగా దివ్యాంగుడికి వీల్ చైర్ అందించిన మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: ఉండవల్లిలోని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 36వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న […]
Read More