గ్రామాల్లో అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలి

• అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ప్రతి పల్లెలో పనులకు శ్రీకారం చుట్టండి • 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు సద్వినియోగం కావాలి • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ: ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని, కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని రాష్ట్ర […]

Read More

తప్పులు నువ్వు చేసి నీ స్వార్థం కోసం దళితులను వాడుకుంటావా?

– దళితులను రానివ్వరని ఎవరు చెబుతున్నారు? – ఎస్కోబార్ కు, జగన్ కు పెద్ద తేడా లేదు – డిక్లరేషన్ ఇవ్వాలన్న కారణంతోనే తిరుమల వెళ్లడానికి జగన్ ఇష్టపడలేదు – వైసీపీ నేతలకు ఇచ్చిన నోటీసులను తనకు ఇచ్చినట్లుగా జగన్ చెప్పుకుంటున్నాడు – తిరుమల రావొద్దని జగన్ ను ఎవరైనా అన్నారా? నేను కూడా చర్చికి, మసీదులకు వెళ్లినప్పుడు అక్కడి సాంప్రదాయాలు తప్పకుండా పాటిస్తా – శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన […]

Read More

నూతన అబ్కారీ పాలసీ అమలు సిద్దం కావాలి

– ఐఎంఎల్ డిపోలు, రిటైల్ అవుట్ లెట్ల బాధ్యులతో దృశ్య శ్రవణ విధాన సమీక్ష – ప్రతి షాపులోనూ తగినంత మేర నిల్వలు, సమయపాలన తప్పనిసరి – ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ విజయవాడ: అతి త్వరలో రానున్న నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ శాఖ సంసిద్ధంగా ఉండాలని ఆ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, యంత్రాంగాన్ని […]

Read More

సర్పంచ్ కొడుకు 100 ఎకరాలు కబ్జా!

• స్థలం కోసం ప్రాణాలు తీసేందుకు వైసీపీ నేతల కుట్ర • తెలంగాణ మద్యం ఇంట్లో పెట్టి అమ్మనియ్యలేదని మహిళపై వైసీపీ నేతల దాడి • కొడాలి నాని అండ, అక్రమ రిజర్వేషన్ తో సర్పంచ్ గా అధికారం చెలాయింపు • బుర్రా మధుసూదన్ యాదవ్ అనుచరుల అక్రమ కేసులతో ఇబ్బందులు… టీడీపీ కార్యకర్తలు మొర మంగళగిరి, మహానాడు: ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలానికి చెందిన భూ బాధితులు పెద్ద […]

Read More

హిందువులను ఏకతాటి పైకి తెచ్చిన ప్రాయశ్చిత్త దీక్ష

– గాదె, బోనబోయిన గుంటూరు, మహానాడు: కలియుగ దైవం తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన అపశ్రుతికి ప్రాయశ్చిత్తంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ 11 రోజులు పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బాటలోనే ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నడిచారు. దీక్ష […]

Read More

ఆర్టీసీకి గవర్నెన్స్ నౌ 9th పీఎస్‌యూ ఐటీ అవార్డు బాధ్యత పెంచింది

– రానున్న రోజుల్లో మెరుగైన సేవలు అందిస్తాం – మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, మహానాడు: గవర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు రావడంపై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. “యాప్” ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ […]

Read More

రాష్ట్రంలో రాజ్యాంగ పాలన కాదు.. రెడ్ బుక్ పాలన

– మంగళగిరి నియోజకవర్గ వైయస్సార్ సిపి సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి మంగళగిరి: రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగట్లేదు. కక్ష పూరిత పరిపాలన సాగిస్తున్నారని మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి విమర్శించారు . చంద్రబాబు తన సీనియార్టీ అంతా డైవర్షన్ పాలిటిక్స్ తోనే నడుపుతున్నారని.. నదిలో బోటు విషయం, తిరుమల వ్యవహారం అంతా డైవర్షనేనని విమర్శించారు .ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామిలను వాగ్థానాలు నెరవేర్చకుండా కప్పిపుచ్చుకుంటూ, […]

Read More

జగన్‌ తిరమలకొస్తానంటే ఆంక్షలా?

– ప్రతి నెయ్యి ట్యాంకర్‌ నుంచి శాంపిల్‌ తీసుకుంటున్నారా? – రెండు నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోందా? – ఈఓకు దమ్యుంటే ఎన్‌డీడీబీ రిపోర్టులు బయటపెట్టాలి – తిరుపతిలో మీడియతో మాట్లాడిన టీటీడీ మాజీ ఛైర్మన్, వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతి: తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం బెడిసి కొట్టడంతో, జగన్‌ తిరుమల పర్యటనను కూడా కూటమి నాయకులు రాజకీయాలకు వాడుకుంటున్నారని వైయస్సార్‌సీపీ అధికార […]

Read More

ఎంపీ పెమ్మసానికి దృష్టికి పలు సమస్యలు

గుంటూరు, మహానాడు: మంగళగిరి లోని ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డు ను సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మూసివేసేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టి కి తీసుకెళ్ళడంతో మంత్రి సూచనల మేరకు కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ ని కలిసి వివరించినట్టు పలువురు జనసేన నాయకులు శుక్రవారం మీడియాకు తెలిపారు. దీనితో పాటు 2018 లో శంకుస్థాపన జరిగిన […]

Read More

ఏమిటీ నోటీసులు? ఎందుకీ విష ప్రచారం?

– ప్రభుత్వ తీరుపై అంబటి రాంబాబు ధ్వజం తాడేపల్లి: జగన్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తామంటే ప్రభుత్వం, కూటమి పార్టీలు డిక్లరేషన్‌ పేరుతో నానా రాద్దాంతం చేస్తున్నారని, ఆయన పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. మరోవైపు తమ పార్టీ రాయలసీమ నాయకులెవ్వరూ తిరుపతి వైపు రావద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేస్తూ, వారిని హౌజ్‌ అరెస్టు చేస్తున్నారన్న మాజీ మంత్రి.. పోలీసులు ఆ నోటీసులో […]

Read More