– మంత్రి లోకేష్‌కు విరాళాలు అందజేసిన ప్రముఖులు ఉండవల్లి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. విజయవాడకు చెందిన ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్(ఐసీఎంఏ) ప్రతినిధులు రూ.50 లక్షల విరాళం, అనంతపురానికి చెందిన కేఎమ్ షకీల్ సఫి నేతృత్వంలో ఏపీ వక్ఫ్ ఇన్ స్టిట్యూషన్స్, ముతవల్లీస్ అండ్ మేనేజింగ్ కమిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ […]
Read Moreవిశిష్ట అతిథి అశోక్ గజపతి రాజు
– గుంటూరులో పీవీజీ రాజు శతజయంతి సభ – ఆహ్వానించిన గజల్ శ్రీనివాస్, వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి గుంటూరు, మహానాడు: ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు పి. రామచంద్ర రాజు ప్రముఖ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ సోమవారం విజయనగరంలో పి. అశోక్ గజపతి రాజు స్వగృహంలో కలిసి అక్టోబర్ చివరి వారంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుప తలపెట్టిన పూసపాటి విజయరామ […]
Read More‘మంగళగిరి’ నుంచి స్కిల్ సెన్సస్ కు శ్రీకారం!
– పైలట్ ప్రాజెక్టుగా అమలుకు యంత్రాంగం సర్వసన్నద్ధం అమరావతి, మహానాడు: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్టుకు మంగళగిరి నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు. స్కిల్ సెన్సస్ కోసం 100 గ్రామ సచివాలయాల పరిధిలో సెన్సెక్స్ సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో […]
Read Moreచంద్రబాబు పాలనలోనే పారిశ్రామిక రంగం పునరుజ్జీవనం
– వైసీపీ పాలనలో అన్ని రంగాలు భ్రష్టుపట్టుకుపోయాయి – బాబు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పారిశ్రామిక రంగంలో కీలక నిర్ణయాలు – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అనుగుణం పరుగులు – గత ఐదేళ్ళ రాక్షస పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తం – రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాబు ఎన్నుకున్నది పారిశ్రామిక రంగాన్నే… – దాదాపు రూ.10 లక్షల కోట్ల […]
Read Moreశ్రీవారి సేవకు కోటి రూపాయల టికెట్!
స్వామి వారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు కనులారా చూసి తరించవచ్చు తిరుమల : ఏపీలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించు కోవాలనుకునే భక్తులెందరో. అలా వచ్చే భక్తులు శ్రీవారిని కళ్లారా చూడ్డానికి ఎన్నో రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి సేవల్లో ఈ ప్రత్యేకమైన సేవ కూడా ఒకటి. ఓ రోజంతా కల్పిస్తోంది ఒక ప్రత్యేకమైన సేవ. అదే శ్రీవారి ఉదయాస్తమానసేవ. ఈ […]
Read Moreవరద బాధితులకు చేయూత
-నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మైలవరం నియోజకవర్గంలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కొనసాగుతూనే ఉంది. తాజాగా రామ్ కో ఇండ్రస్టీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు చేయూతనందించారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పశ్చిమ ఇబ్రహీంపట్నంకు చెందిన సుమారు 700 మంది వరద బాధిత కుటుంబాలకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు నిత్యవసర వస్తువులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వసంత […]
Read Moreమైసూరులో రేవ్‌పార్టీ
50 మందికిపైగా అరెస్ట్..శాంపిళ్లు సేకరణ అపస్మారక స్థితిలో 15 మందికిపైగా యువతులు చట్టపరమైన చర్యలు తప్పవన్న సీఎం సిద్ధరామయ్య కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికిపైగా అరెస్ట్ చేశారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు ఫాం హౌస్‌లో రేవ్‌పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. పోలీసులిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ […]
Read More2025 ఫిబ్రవరిలో భూమ్మీదకి రానున్న సునీతా విలియమ్స్
ఈరోజు అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగాచేరుకున్న స్పేస్ ఎక్స్ క్రూ-9 కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. నాసా, స్పేస్ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్ ను శనివారం రాత్రి ప్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేశారు. కొన్ని గంటల తరువాత సోమవారం తెల్లవారుజామున స్పేస్ఎ క్స్ […]
Read Moreట్రావెల్ బస్ టైర్ పేలి పలువురికి తీవ్ర గాయాలు
బెంగళూరు నుంచి వరంగల్ వైపు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సోమవారం ఘోర ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే..జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. రన్నింగ్‌లో బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతోనే అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు తెలిసింది. బస్సు బెంగళూరు నుంచి వరంగల్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్న ట్టు తెలుస్తుంది, ఈ ఘటన తో బస్సులో ప్రయాణిస్తున్న […]
Read Moreవిజయవంతంగా కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి డల్లాస్ ఎయిర్పోర్ట్ లో మంత్రి కొండపల్లికి తెలుగు సంఘాల ఘనస్వాగతం అమరావతి: రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. నిన్నటి వరకు వాషింగ్టన్ డిసీ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన నిన్న […]
Read More