– ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం అమరావతి, మహానాడు: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీకి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. రెండు వాహనాలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ బాన్ హామ్ కు ఆరు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో ఒకరిది తిరుపతి జిల్లా కాగా మరో ఇద్దరిది శ్రీకాళహస్తిగా తెలుస్తోంది. […]
Read Moreపల్నాడుకు మరో మహా రోడ్డు!
– కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారికి రూ. 881.61 కోట్లు – ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వెల్లడి – కేంద్ర ప్రభుత్వానికి పల్నాడు ప్రజానీకం తరుపున ధన్యవాదాలు తెలిపిన ఎంపీ న్యూఢిల్లీ: పల్నాడు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మరో మహా రోడ్డు నిర్మాణానికి రూ. 881.61 కోట్లు మంజూరు చేసిందని నరసరావుపేట ఎంపీ, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పార్లమెంట్ పక్ష నాయకుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు వెల్లడించారు. […]
Read Moreమంత్రి నారా లోకేష్ చొరవతో శిశువుకు పునర్జన్మ!
– ప్రజాదర్బార్ విజ్ఞప్తికి స్పందించిన మంత్రి – ప్రాణాపాయ స్థితిలో ఉన్న 14 రోజుల పసికందుకు వైద్యసాయం – లోకేష్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు అమరావతి, మహానాడు: ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ 14 రోజుల పసికందుకు పునర్జన్మిచ్చింది. తమ బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, వైద్య సాయం చేసి ఆదుకోవాలంటూ ప్రజాదర్బార్ కు తరలివచ్చి వేడుకున్న ఆ […]
Read Moreజల’జీవాన్ని’ కూడా తీసేసిన జగన్ పాలన!
– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మురికిపూడి, మహానాడు: అప్పులు, అక్రమాలు, ప్రజలకు తిప్పలు తప్ప మరో ఊసులేకుండా సాగిన వైసీపీ అయిదేళ్ల పాలనలో జగన్ చివరకు జల్ జీవన్ మిషన్ జీవం కూడా తీసేశారని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు రక్షిత తాగునీటి సరఫరాకు ప్లాంట్ల నిర్మాణం, పైపు లైన్లు, ఇంటింటికీ కుళాయిలు సమకూర్చడం వంటి పనుల పురోగతిలో రాష్ట్రానికి వెనకబడి […]
Read More‘ప్రజాదర్బార్’… సమస్యల పరిష్కార వేదిక!
– ప్రజా విజ్ఞప్తులపై అప్పటికప్పుడే లోకేష్ ఆదేశాలు – మంత్రి చొరవ పట్ల బాధితుల హర్షం – 42వ రోజు మంత్రి నారా లోకేష్ కు విన్నపాల వెల్లువ అమరావతి, మహానాడు: గత వైసీపీ ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం కోసం చెప్పులు అరిగిపోయాలా తిరిగిన ప్రజలకు కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ చేపట్టిన ‘ప్రజాదర్బార్’ అండగా నిలుస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు 42వ రోజు […]
Read Moreడయేరియా మరణాలపై ముఖ్యమంత్రి విచారం
అమరావతి, మహానాడు: విజయనగరం జిల్లా, గుర్ల గ్రామంలో డయేరియాతో రెండు రోజుల్లో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తన కార్యాలయ అధికారులతో మాట్లాడి సీఎం… వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య […]
Read Moreమీ బిడ్డ మీబిడ్డ అంటూనే ప్రజల బుడ్డ ముంచావ్
– జగన్‌పై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు అమరావతి: దుర్యోధనుడికి లోకంలో మంచి కనపడదు. ధర్మరాజుకు చెడు కనిపించదు. ఈ రోజు ఏపీలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఐదేళ్లూ మద్యం డిస్టలరీలను చేతిలో పెట్టుకుని వేల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా నాయకుడు చంద్రబాబు నాయుడి కేమో అది చేతగాకపోయే. అందుకే కదా లాటరీ పెట్టి పారదర్శకంగా షాపులు కేటాయించి నిన్నటికి రాష్ట్ర ఖజానాకు సుమారు […]
Read Moreజమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఆప్ నేత సంజయ్ […]
Read Moreతిరిగి వస్తుంటే అడ్డుకోవడం ఏమిటి?
– కక్ష సాధింపు చర్యలు. వేధింపుల పర్వం – అందుకే ఎయిర్‌పోర్టులో నన్ను ఆపారు – హైకోర్టు ఆదేశాలున్నా, పట్టని పోలీసులు – రాష్ట్రంలో అరాచక పాలన.. రెడ్‌బుక్ పాలన – నేను ఏ తప్పు చేయలేదు. ఎందుకు పారిపోతాను? – స్కిల్‌స్కామ్‌లో ఈడీ దర్యాప్తుపైనా అసత్య ప్రచారం – రూ.24 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు – అయినా చంద్రబాబుకు కేసులో క్లీన్ చిట్ అని ప్రచారం […]
Read Moreసూపర్‌సిక్స్ హామీలు ఏమాయె?
ఏపీకి మోదీ ఇచ్చిన హామీలు మరిచారు లోకేష్‌కు పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ట్వీట్ విజయవాడ: ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల సంగతి ఏమయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్‌ను ప్రశ్నించారు. ఏపీకి ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల విషయమై ప్రభుత్వాన్ని నిలదీశారు. 22 లోక్‌సభ సీట్లకు గాను 21 సీట్లు గెలిచి […]
Read More