– క్యాలండర్ ప్రకారమే సూపర్ – 6 పథకాల అమలు – జగన్ లా కల్లబొల్లి కబుర్లు చెప్పం, చెప్పింది చేస్తాం – అసత్యవార్తలు రాస్తే చట్టప్రకారం చర్యలు – ఎంఆర్ పి ధరలకే మద్యం విక్రయించేలా పకడ్బందీ చర్యలు – విశాఖపట్నంలో రీజనల్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు – విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం, మహానాడు: రెడ్ బుక్కు చూస్తే జగన్ ఎందుకు భయపడుతున్నారు? […]
Read Moreస్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు : లోకేశ్
అమరావతి, మహానాడు: సమస్యల వలయాలుగా మారిన స్కూళ్ల నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి 855 పీఎంశ్రీ స్కూళ్లకు రూ. 8.63 కోట్లు, కేజీబీవీలకు రూ.35.16 కోట్లు, మండల రిసోర్స్ కేంద్రాలకు రూ.8.82 కోట్లు, మిగతా స్కూళ్లకు రూ. 51.90 కోట్లు మంజూరు చేశారు. సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, విద్యా సామగ్రి, రిజిస్టర్లు, రికార్డులు, క్రీడా సామాగ్రి, ఇంటర్నెట్, మంచినీటి కోసం […]
Read Moreమియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత!
హైదరాబాద్, మహానాడు: మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి చిరుత కదలికలు కనిపించాయి. ఈ మేరకు పలువురు యువకులు దానిని వీడియో తీశారు. అనంతరం మెట్రో అధికారులు, పోలీసులకు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన పోలీసులు మియాపూర్ పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎవరికైనా అది కంటపడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. […]
Read Moreపూజారిలే విధ్వంసకారులు!
– గుడి ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువులో 14న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి పూజారి హరినాథ్ ఇరువురు మధ్య జరిగిన ఆధిపత్యం పోరులో ఆంజనేయ స్వామి గుడిని ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కారు, పేలుడు […]
Read Moreఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకువెళ్ళొచ్చు!
– గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం – స్థానిక అవసరాలకు ట్రాక్టర్ లలోనూ ఉచిత ఇసుక తరలింపునకు అనుమతి – సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా – ఇప్పటి వరకు ఎడ్ల బండికి మాత్రమే అనుమతి విజయవాడ, మహానాడు: ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ […]
Read Moreబతుకు తెరువుకు ఊరువిడిచి వెళితే భూమి కబ్జా చేశారు..
– టీడీపీ కట్టించిన నిర్మాణాలని.. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కక్ష – కొరముట్ల శ్రీనివాసుల అండతో అక్రమ కేసులు – గ్రామాల్లో మౌలిక వసతులకు గ్రీవెన్స్‌లో పలువురు విజ్ఞప్తి మంగళగిరి, మహానాడు: బతుకు తెరువు కోసం ఉన్న ఊరు విడిచి వెళితే.. తమ ఊరు ప్రకాశం జిల్లా కోవిలంపాడులోని మూడు ఎకరాల 37 సెంట్ల భూమిని కబ్జా చేశారని.. కబ్జాదారుల నుండి తమ భూమిని విడిపించాలని పాత గుంటూరులో నివాసం ఉంటున్న […]
Read More26వ నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు
– ఎమ్మెల్యేలు, ఎంపీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు అమరావతి, మహానాడు: తెలుగు దేశం పార్టీ(టీడీపీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26వ తేదీ నుంచి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. సీఎం ఏమన్నారంటే.. దేశంలోనే మొట్టమొదటిసారి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాం. సాధారణ సభ్యత్వ రుసుం ఎప్పటిలాగా రూ.100. ఈ ఏడాది నుంచి కొత్తగా […]
Read More2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు!
న్యూఢిల్లీ: భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ కూడా పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్(ఆర్టికల్ 83,85,172,174,356) లు రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా […]
Read Moreన్యాయవాదులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం
– విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎంతో చర్చించి నిర్ణయం – న్యాయవాదులకు ఆరోగ్యభద్రతతో పాటు ప్రత్యేక రక్షణ చట్టం – విశాఖకు టీసీఎస్ రాక ప్రారంభం మాత్రమే – విశాఖపట్నం బార్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం, మహానాడు: ఎన్నికల ముందు న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు నూతన భవన సముదాయంలో శుక్రవారం […]
Read Moreఢిల్లీకి మూటల కోసమే ‘మూసీ’ డ్రామా!
– సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపాటు హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూసీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదు. జేసీబీలతో ఇళ్లు కూలగొట్టారు. కూలీలతో ఇళ్లను కూలగొట్టించారు. ఆ విషయాన్ని ఓ కూలీయే చెప్పాడని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. […]
Read More