– రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చ – పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై చొరవ చూపాలని హోంమంత్రి వినతి అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సమావేశమయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ .. ఎక్కడ […]
Read Moreనిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే రోజ్ గార్ మేళా లక్ష్యం
– కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విశాఖపట్నం, మహానాడు: లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే రోజ్ గార్ మేళా ముఖ్య ఉద్దేశమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. విశాఖ డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో సిరిపురంలో గల వీఎంఆర్ డీఏ బాలల థియేటర్ లో మంగళవారం నిర్వహించిన రోజ్ గార్ మేళాలో ముఖ్య అతిథిగా […]
Read Moreపెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ విదేశీ టూర్
– గొట్టిపాటి లక్ష్మీ దర్శి, మహానాడు: రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారని, నిర్విరామంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయటం అభినందనీయమని, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. నారా లోకేష్ అమెరికా పర్యటన అవిశ్రాంతంగా కొనసాగుతోందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, శాన్ ఫ్రాన్సిస్కో లో అడోబ్ సీఈఓ […]
Read More5 ఏళ్ళలో వెలుగుల్లేని విద్యుత్ రంగం!
• జగన్ రెడ్డి అసమర్థ పాలనతో రూ.1,29,503 కోట్ల నష్టం • ట్రూ అప్, ట్రూ అప్ ఫ్యూయల్ అంటూ కొత్త పేర్లతో నడ్డివిరిగేలా వడ్డన • ప్రజలపై రూ.32,166 కోట్ల భారం మోపారు • దేశంలో తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం చంద్రబాబుదే • మాజీ మంత్రి కేెఎస్ జవహర్ మంగళగిరి, మహానాడు: ఐదేళ్ల కాలంలో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి […]
Read Moreపెట్టుబడుల స్వర్గధామం ఏపీ
– శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి భరత్ – రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం 4.0 పై వివరణ – పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపు శ్రీసిటీ : నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పెట్టుబడుల కేంద్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం లో భాగస్వామ్యులు కావాలంటూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి […]
Read Moreభూ కబ్జాలపై అధిక వినతులు.. సమస్యల పరిష్కారానికి నేతల చర్యలు
• పెండింగ్ బిల్లుల కోసం పలువురు విన్నపం • నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మంత్రికి అభ్యర్థన • అర్జీలు స్వీకరించిన మంత్రి అచ్చెన్న, ఏపీహెచ్‌సీ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు మంగళగిరి, మహానాడు: తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర నలుమూలల నుండి అర్జీదారులు ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి మంగళవారం పోటెత్తారు. అర్జీదారుల నుండి మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీహెచ్‌సీ చైర్మన్ […]
Read Moreజయలక్ష్మి కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులకు మంచి రోజులు రాబోతున్నాయి
– ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హామీ కాకినాడ జిల్లా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జయలక్ష్మి కో-ఆపరేటివ్ సొసైటీకి చెందిన సభ్యులకు న్యాయం చేస్తామని, వారి ఆస్తులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామంటూ కీలక ప్రకటన చేశారు. కాకినాడలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు జయలక్ష్మి బ్యాంకు ఆస్తులపై అక్రమాలు చేశారని, సభ్యులను అనేక విధాలుగా హింసించారని ఆరోపించారు. […]
Read Moreప్రమాదాలకు నిలయంగా… మడికి అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్
-డివైడర్ కోసం రైతుల పట్టు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్ దశాబ్దాలుగా విశేష గుర్తింపు పొందింది.అయితే ఈ మార్కెట్ కు రాకపోకలు సాగించడానికి రైతులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అనేక ప్రమాదాలు జరిగి కొంత మంది ప్రాణాలు కోల్పోగా మరి కొంతమంది క్షతగాత్రులుగా మిగిలారు. దీనంతటికి కారణం మార్కెట్ వద్ద రాకపోకలకు డివైడర్ లేకపోవడమే. మడికి సెంటర్ నుంచి […]
Read Moreఎంపి కేశినేని శివనాథ్ తో భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భేటీ
కపిల్ ను సన్మానించిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోల్స్ కోట్ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసెందుకు వచ్చిన భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.. గురునానక్ కాలనీలోని కేశినేని శివనాథ్ నివాసంలో కపిల్ దేవ్ మంగళవారం కలవటం జరిగింది. ఎంపి కేశినేని శివనాథ్ కపిల్ […]
Read Moreఎంపి కేశినేని శివనాథ్ ను కలిసిన గొల్లపూడి పాత రైల్వే కట్ట వాసులు
ఎవరి ఇళ్లూ కూల్చరని ఎంపి హామీ విజయవాడ: గొల్లపూడి ప్రాంతంలో రామరాజు నగర్, పాత రైల్వే కట్ట దగ్గర నివాసం వుంటున్న తమ ఇళ్లు రైల్వే అధికారులు తొలగించకుండా చూడాలని ఆ ప్రాంత నివాసితులు పదుల సంఖ్యలో మంగళవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి వారి బాధ వెల్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఎవరికీ అన్యాయం […]
Read More