ఎంపీ పురందేశ్వరి ఆస్ట్రేలియా పయనం

రాజమహేంద్రవరం, మహానాడు: కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌ , రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే 67 వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సీపీసీ)లో 50కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతుండగా, భారత నుండి ఎంపీ పురందేశ్వరి పాల్గొంటున్నారు. ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే వివిధ సమస్యలపై సీపీసీలో చర్చించడంతో […]

Read More

మాయల పకీర్ ప్రాణం పక్షిలో.. జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో..

– అధికారం కోసం ఉత్తరాది, దక్షిణాది అని బీజేపీ ప్రచారం చేస్తోంది – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అమ‌రావ‌తి : ‘‘ మాయల పకీర్ ప్రాణం పక్షిలో ఉన్నట్టు మాజీ సీఎం జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో ఉంది. జగన్ 11 ఏళ్ల నుంచి బెయిల్ పై బయట ఉన్నారు. కోర్టుకు కూడా వెళ్లడం లేద ’’ ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ […]

Read More

ఆంధ్ర ఎస్కోబా జగన్

– ఋషికొండ పై ప్రజా కోర్టులో చర్చ జరగాలి – ప్రజాస్వామ్య వాదులంతా ముక్త కంఠంతో ఖండించాలి – ఋషికొండ పై భవనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి – ఋషికొండ పై మీడియా తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం: ఋషికొండ పై ప్రజా ధనం తో తన స్వార్ధం కోసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ప్రజా కోర్టులో చర్చ జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా […]

Read More

ఏపీలో పరిశ్రమలకు ఎకోసిస్టమ్ రెడీ!

– భారీగా యువతకు ఉద్యోగాలిచ్చే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు – నైపుణ్య శిక్షణ ద్వారా అవసరమైన మ్యాన్ పవర్ తయారీ – న్యూయార్క్ పెట్టుబడిదారుల సమావేశంలో లోకేష్ – ప్రముఖ పారిశ్రామికవేత్తను కలవడానికి కాలి నడకన వెళ్ళిన మంత్రి న్యూయార్క్: ఆంధ్రప్రదేశ్ లో విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటుచేసిందని, యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు […]

Read More

మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులని అరెస్ట్ చేయడం పోలీసుల పనితీరుకు నిదర్శనం :హోంమంత్రి బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పేట ఎస్టీ కాలనీలో మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడడం హేయమన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడ్ని కొన్ని గంటల […]

Read More

సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు

– రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.860 కోట్లు – డ్రోన్లతో రోడ్లను తనిఖీ చేస్తాం – రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, మంచి రోడ్లూ వస్తాయి – ఐదేళ్లలో సిమెంట్ రోడ్డు లేని వీధి ఉండదు – వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం – రాష్ట్రంలో 76 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు – రెండున్నర ఏళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం – వచ్చే ఐదేళ్లలో 1.25 లక్షల […]

Read More

తాపీ మేస్త్రీలను మోసం చేసిన వల్లభనేని అనుచరులు

-భూ కబ్జాలకు తెగబడిన పిన్నెల్లి అనుచర వర్గం -టీడీపీ సానుకూల పరుల పింఛన్లు, రేషన్ కార్డులు తొలగించిన వైసీపీ -న్యాయం, సాయం కోసం పోటెత్తిన బాధితులు వల్లభనేని వంశీ అనుచరులు గుర్రం నాని, వేణులు తమ చేత పనిచేయించుకుని.. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని.. గన్నవరానికి చెందిన పలువురు తాపీ మేస్త్రీలు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి […]

Read More

మాది మంచి ప్రభుత్వం… మెతక ప్రభుత్వం కాదు

• గత ప్రభుత్వ సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం ఇస్తామన్న మాటను అమలు చేస్తున్నాం • ఆడబిడ్డల రక్షణకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం • వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలోనూ… బయట చేస్తున్న ప్రతి ఆగడంపైనా నిఘా ఉంది • వైసీపీ నాయకులకు చింత చచ్చినా పులుపు చావడం లేదు • మహిళలు, ఆడబిడ్డలపై నోరు పారేసుకునే ప్రతి ఒక్కరికీ కఠిన శిక్షలు తప్పవు • వైసీపీ నాయకుడి […]

Read More

ప్రమాదరహిత రోడ్లే కూటమి ప్రభుత్వ లక్ష్యం

మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి  ‘మిషన్ పాట్-హోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్  కోసిగి-పెద్దతుంబలం రహదారి మరమ్మత్తుల పనులు ప్రారంభం మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి రహదారి మరమ్మత్తులు రెండు కోట్ల రూపాయలతో పనులను చేపట్టనున్నారు.అందులో ఈరోజు కోసిగి -పెద్దతుంబలం రహదారి మరమ్మతు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి . భూమిపూజ అనంతరం ఎన్.రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు […]

Read More

సహాయ నిధి చెక్కును లబ్ధిదారునికి అందజేసిన ధూళిపాళ్ళ

అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును పంపిణీ చేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు సంగం డెయిరి చైర్మన్  ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్. లబ్ధిదారుల వివరాలు… (1).చేబ్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన జంపాని సురేష్ కి రూ. 3,04,409/- చెక్కును నరేంద్ర కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చు పెట్టి చికిత్స చేయించుకున్నామని […]

Read More