– హఠాత్పరిణామానికి ముక్కున వేలేసుకున్న ప్రజాప్రతినిధులు కాకినాడ, మహానాడు: పిఠాపురం మున్సిపాలిటీ అధికారులు ముష్టియుద్ధం చేశారు. మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకరావు, డీఈఈ భవానీ శంకర్ బాహాబాహికి దిగి కొట్టుకున్నారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల సాక్షిగా పరస్పర దాడి చేసుకున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకరావు సమాధానం చెప్తూ డీఈఈపై ఆరోపణలు చేశారు. ప్రతిగా స్పందించిన డీఈఈ కమిషనర్ పై […]
Read Moreవర్షంలోనూ ఎమ్మెల్యే దివ్య పింఛన్లు పంపిణీ
– అభినందించిన లబ్ధిదారులు డి.పోలవరం, మహానాడు: చంద్రబాబు ప్రభుత్వం ఓరోజు ముందే పెన్షన్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తే ఎమ్మెల్యే యనమల దివ్య జడివానలను లెక్క చేయకుండా డి.పోలవరం, కోటనందూరు గ్రామాలకు వెళ్ళి నేతలు యనమల రాజేష్, అంకం రెడ్డి నానబ్బాయి, సర్పంచ్ పలకా సోమేశ్వరరావులతో కలిసి పెన్షన్లను పంపిణి చేశారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మండల అధ్యక్షుడు గాడి రాజబాబు అధ్యక్షతన కోటనందూరు లో జరిగిన కార్యక్రమంలో పెంటకోట భాస్కర సత్యనారాయణ, […]
Read Moreఏపీలో మహిళలకు రక్షణ కరవు
– మాజీ మంత్రి రోజా ఆరోపణ తిరుమల, మహానాడు: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కరవైందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ మేరకు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాలేజీ బాత్రూంల్లో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు.. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలి.. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం.. జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్ళు. ముచ్చుమర్రిలో […]
Read Moreఆ అమ్మాయిని గుట్టుగా ఇంటికి పంపించేశారు…
– ‘గుడ్లవల్లేరు’ ఘటనలో యాజమాన్యం తీరు గుడ్లవల్లేరు, మహానాడు: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ సీక్రెట్ కెమెరా ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని గుట్టుచప్పుడు కాకుండా కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపించింది. గుడ్లవల్లేరు కాలేజీలో రహస్య కెమెరాలు అమర్చి, యువతుల అభ్యంతరకర దృశ్యాలు రికార్డు చేయడానికి తోడ్పాటు అందించిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అమ్మాయిని కళాశాల యాజమాన్యం ఇంటికి పంపించడంపై తోటి విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు విచారణ […]
Read Moreహైడ్రా పేరిట పేదల ఇళ్ళు కూల్చివేత అన్యాయం!
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: హైడ్రా పేరుతో ప్రభుత్వం సెలెక్టెడ్ దాడులు చేస్తోందని, పాలమూరులో పేదల ఇళ్ళు కూల్చివేత అన్యాయమని, బయటకు అక్రమ నిర్మాణాలన్నీ కూల్చుతాం అని చెబుతున్నా… తీసుకుంటున్న చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. హైడ్రా కార్యాలయమే అలుగులో ఉందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ పార్క్ ఎఫ్ టీ ఎల్ […]
Read Moreజగన్ బాటలో చంద్రబాబు!
– ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శ విజయవాడ, మహానాడు: వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే… ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తోంది. […]
Read Moreభారీ వర్షాలు… యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
– ఓర్వకల్లు పర్యటన రద్దు – సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ – కొండచరియల బాధిత కుటుంబాలు ఆదుకుంటాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: వాయుగుండంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని శనివారం సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, […]
Read Moreధర్మరాజు ఏ తప్పు చేయలేదా?
పాండవులు స్వర్గారోహణ కి సశరీరంగా వెళ్ళే క్రమంలో ఒక్కొక్కరుగా పడిపోతూ ఉంటే భీముడు ధర్మరాజుని ప్రశ్నిస్తాడు. ముందుగా ద్రౌపతి పడిపోతుంది, భీముడు చూసి ద్రౌపది ఏ పాపం చేయలేదు యోగబలం ఎందుచేత తగ్గి పడిపోయింది? అని అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ఈవిడ పతులలో అర్జునుడి పట్ల పక్షపాత బుద్ది కలిగి ఉంది. 5గురు భర్తలపై సమబుద్ది రాలేదు. దాని ఫలమే ఇది. తర్వాత సహదేవుడు పడిపోయాడు? భీముడు మళ్ళీ ప్రశ్నించాడు […]
Read Moreజానపద కళల పరిరక్షణకు కృషి
-కవులు, కళాకారులకు సముచిత స్థానం -పర్యాటకంలో తెలంగాణ సంస్కృతి, కళారూపాల -ప్రదర్శనలకు ప్రణాళికలు: మంత్రి జూపల్లి హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణలో అంతరించిపోతున్న జానపద కళారూపాలకు మళ్లీ పునరుత్తేజాన్ని తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ఱారావు అన్నారు. కళారంగానికి పెద్దపీట వేస్తుందని, కవులు, కళాకారులు, రచయితలకు సముచితస్థానం కల్పిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతిక […]
Read Moreబాపూ గీత, రమణ రాత నిత్యనూతనమే
2014, August 31 న ఓ 80 ఏళ్ళ పెద్దాయన కాలంచేస్తే… కుంచె కన్నీరు పెట్టుకుంది.ఎప్పుడూ అల్లరి చిల్లరగా తిరిగే బుడుగు బావురుమన్నాడు. అచ్చ తెలుగు కొంటెకోణంగి, ఇక నాకెవరు దిక్కు అంటూ వాపోయింది. కాలభ్రమణంలో పదేళ్ళు గిర్రున తిరిగిపోయినా… సత్తిరాజు లక్ష్మీనారాయణ… బొమ్మల,సినిమా ప్రపంచానికి ఆమాటకొస్తే… తెలుగు భాషకు విలక్షణ రాతను నేర్పిన పరిచయం అక్కర్లేని పేరు “బాపు”! “ముత్యాల ముగ్గులేసి” జరిపించిన “సీతా కళ్యాణం” “సాక్షి” గా… […]
Read More