సైనికుల ఆధీనంలో బంగ్లాదేశ్..

(వివి శ్రీనివాస్ బత్తిన) బంగ్లాదేశ్ రాష్ట్రంలో నెలల తరబడి నిరసనలు.. ఆందోళనలతో రగిలి పోయిన రచ్చలో వందలాది మంది మృతి.. కొన్నాళ్లుగా రిజర్వేషన్ల గొడవతో అట్టుడికిన బంగ్లాదేశ్‌ చివరకు సైనిక పాలన లోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హాసీనా గద్దె దిగాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతి యుతంగా మొదలైన నిరసనలు.. ఊహించని పరిణామాలకు దారి తీశాయి. దేశ వ్యాప్తంగా చెలరేగిన […]

Read More

నిరసనల నెపంతో బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలు

బంగ్లాలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసేశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులు ఆయుధాలు పట్టుకొని వాహనాలు, దుకాణాలు, కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు. అయితే… రిజర్వేషన్ అంశాన్ని సాకుగా చేసుకున్న ఇస్లామిక్ చాందసవాదులు హిందువులను టార్గెట్‌గా చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఆదివారం రోజున సిరాజ్‌గంజ్‌లోని రాయ్‌గంజ్‌ […]

Read More

పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం

గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి. స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబరు 221-1బిలో 25 ఎకరాల భూమి ఉంది. 1998 సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి తెదేపా ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖామంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి(డీవీసీ) పేరుతో నామకరణం చేశారు. కొంతమంది ఈ […]

Read More

తెలంగాణ లో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల క్షీణిత పై కేటీఆర్ ఆందోళన

రాష్ట్ర ఆర్థిక ప్రగతి పై ప్రభావం చూపుతుందని ఆవేదన వెంటనే ప్రభుత్వం దృష్టిసారించి ఐటీ రంగాన్ని ప్రోత్సహించాలని సూచన తెలంగాణలో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించటం పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది ఐటీ ఎగుమ‌తులు, ఉద్యోగాల్లో క్షీణతకు సంబంధించిన గణంకాలను ఆయన ట్వీట్ చేశారు. 2022-23 సంవ‌త్స‌రంలో తెలంగాణ‌ […]

Read More

‘నారా’ నోట.. ‘మహానాడు’ మాట!

– ఎమ్మెల్యేలను సైరన్ వాడవద్దని హెచ్చరికలు – సింప్లిసిటీ నేర్చుకోవాలని హితవు – ఇసుక సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక – ఇకపై సచివాలయంలోనే బట్వాడా చార్జీల విధానం – ఎమ్మెల్యేల ఎస్కార్టు విధానంపై జూన్‌లో ‘మహానాడు’లో కథనం – ఇసుకలో ట్రాన్సుపోర్టర్ల దోపిడీపై ‘మహానాడు’లో తాజా కథనం – అన్ని లిక్కర్‌బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని బాబు వెల్లడి – ఇంకా ‘జనంలో ఇంకా జే బ్రాండ్లు’ పేరుతో జులైలో […]

Read More

కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు

కేసీఆర్‌కు బిగ్ షాక్ భూపాలపల్లి: డిజైన్ల మార్పు, నాణ్యత లోపాలే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమంటూ ఆరోపిస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మరో ఆరుగురికి కూడా నోటీసులు జారీ చేసింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై […]

Read More

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిద్రపోతుంది

– కళ్ల ముందే మనిషిని చంపుతుంటే పోలీసులు ఆపలేరా? – మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి: ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల కళ్లెదుటే శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురంలో వైయస్ఆర్ సీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడిని (65 ) ఇంట్లో నుంచి బయటికి లాగి టీడీపీ నాయకులు అతి దారుణంగా చంపిన వైనం.నడిరోడ్డుపై హత్యలు, దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం గాల్లోకి కూడా కాల్పులు జరపలేదు. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది గతంలో […]

Read More

పిల్లలకు ప్రీ స్కూల్ కిట్ల పంపిణీ

పిడుగురాళ్ల, మహానాడు: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణం, పిల్లుట్ల రోడ్డులోని లెనిన్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రి స్కూల్‌ కిట్లను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పంపిణీ చేశారు. కేంద్రంలో జరుగుతున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వద్ద నుండి వచ్చిన ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పిల్లల ఆరోగ్యంతోపాటు తల్లుల ఆరోగ్యంపై […]

Read More

ఆదరణ పనిముట్లు సత్వరమే పంపిణీ చేయాలి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం రానున్న రోజుల్లో చేనేతలను ఆధునీకరిస్తాం రైతులకు 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లింపు…నాణ్యమైన ధాన్యం సంచులు రైతులకు అందాలి రేషన్ పంపిణీలో అక్రమాలు అరికడతాం క్షేత్రస్థాయికి వెళ్లే అంగన్వాడీ సూపర్ వైజర్లకు టీఏలు జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : బీసీల్లో వారసత్వంగా వచ్చే వృత్తులను ప్రోత్సహించడానికి గతంలో ఆదరణ పథకం ద్వారా పనిముట్లు […]

Read More

కలెక్టర్లకు 100 రోజుల ప్రణాళిక!

* రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ సదస్సు ఎంతో కీలకం * పాలనలో పారదర్శకత, నాణ్యత ప్రమాణాలు పాటించండి * ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాల్సింది కలెక్టర్లే * పెన్షన్ల పంపిణీలో మీ చొరవ అభినందనీయం * కలెక్టర్ల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, ప్రతిష్ఠను ఇనుమడింపజేయాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌ […]

Read More