తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి న్యూజెర్సీ : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ’కి చైర్మన్‌గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్ర వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్ర అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే […]

Read More

నాణ్య‌మైన విద్య‌తో పాటు భోజ‌నం అందించాలి

-అల‌స‌త్వం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు -పెంట్ల‌వెల్లి లాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాలి -మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కొల్లాపూర్: కేజీబీవీ పాఠ‌శాలల్లో చ‌దువుతున్న విద్యార్థులకు నాణ్య‌మైన విద్య‌తో పాటు భోజనం అందించాల‌ని, అలసత్వం వహిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఎక్సైజ్, ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హెచ్చరించారు. పెంట్ల‌వెల్లి కేజీబీవీలో క‌లుషిత ఆహారం – విద్యార్థినిల‌కు అస్వ‌స్త ఘ‌ట‌న‌ను మంత్రి జూప‌ల్లి సీరియ‌స్ గా తీసుకున్నారు. దీన్ని దృష్టిలో […]

Read More

తెలుగు విశ్వ విద్యాలయానికి పాల్కురికి సోమనాథుని పేరు

సోమనాథ కళా పీఠం విజ్ఞప్తి పాలకుర్తి: తెలుగు విశ్వవిద్యాలయంకు తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని సోమనాథ కళా పీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశాన్ని ఇటీవల శాసనసభలో ప్రస్తావించిండ్రు. తెలంగాణ మలిదశ ఉద్యమం నాటి నుంచీ తెలంగాణ వాదులు ఈ విశ్వవిద్యాలయానికి […]

Read More

కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా

– బీఆర్ఎస్ కు మళ్లీ నిరాశే న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా పడింది. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత.. అయితే, ఆగస్టు 7న తుది వాదనలు వింటామని ట్రయల్ కోర్టు తెలిపింది. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరిన కవిత తరపు లాయర్ కోర్టును కోరారు.ఈ క్రమంలో తదుపరి […]

Read More

శవానికి గచ్చిబౌలి కేర్ డాక్టర్ల చికిత్స

– ఇదో ఠాగూర్ సినిమా నర్సాపూర్: చిరంజీవి ఠాగూర్ సినిమా చూశారా? చచ్చిపోయిన వారికి సీరియస్‌గా ట్రీట్‌మెంట్ చేసి లక్షలు వసూళ్లు చేసిన సీన్లు గుర్తున్నాయా? ఇప్పుడు గచ్చిబౌలి కేర్‌లో సేమ్ టు షేమ్ సీన్ రిపీటయింది. మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ (50) క్యాన్సర్‌తో బాధ పడుతూ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు.. కేర్ హాస్పిటల్ డాక్టర్లు సర్జరీ కోసం రూ. 5.50 లక్షలు […]

Read More

విద్యావ్యవస్థ ధ్వంసమయింది

– 6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు పాఠశాలల్లో ఉండాలి – అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న వాళ్లు అంగన్ వాడీల్లో ఉండాలి – విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి: నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. డ్రాప్ అవుట్ సంఖ్య జీరోకు చేరాలి. జీఈఆర్ పెరగాలన్నది లక్ష్యం.బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి.కిట్ల పంపిణీలో 2, 3 నెలల ఆలస్యం అయింది. సకాలంలో […]

Read More

విద్యుత్ కోతలు కనిపించకూడదు

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానంలో ఉండాలి గత ప్రభుత్వ వేధింపులతో రాష్ట్రానికి చెందిన పెట్టుబడిదారులు కూడా పక్క రాష్ట్రాలకెళ్లారు పెండింగ్ లో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయాలి చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తాం…ఈనెల 7న చీరాలలో చేనేత దినోత్సవం నిర్వహణ కలెక్టర్ల సమావేశంలో ఆయా శాఖలపై సీఎం చంద్రబాబు అమరావతి : పెండింగులో ఉన్న రైల్వే క్రాసింగ్ లు, ఫ్లై ఓవర్ల నిర్మాణంపై దృష్టి […]

Read More

ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం

రైతులకు సాగు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచాలి భూసార పరీక్షలను గత ప్రభుత్వం విస్మరించింది… మళ్లీ భూసార పరీక్షలు చేసి పోషకాలు అందించాలి పాడి, ఆక్వా రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి వ్యవసాయం రంగం సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలి. గతంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందించాం. 20 లక్షల హెక్టార్లకు ప్రకృతి వ్యవసాయ సాగును పెంచాలి. ఆహారపు అలవాట్లలో […]

Read More

‘రాజధాని’ ఉద్యమ కేసు కొట్టివేత

గుంటూరు, మహానాడు: రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతుల పోరాటానికి మద్దతుగా నాడు వేలాది మంది విద్యార్థులు, ప్రజలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అయితే, గత ప్రభుత్వం ఆందోళనకారులైన విద్యార్థి, యువజన, జెఏసి నాయకులపై అక్రమంగా కేసు నమోదు చేసింది. ఆ కేసును కోర్టు సోమవారం కొట్టివేసింది. గుంటూరు ఆరో అదనపు మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కేసును విచారించి కొట్టి వేసినట్టు తీర్పు వెలువరించారు. తీర్పుపై […]

Read More

గేట్ కొట్టుకుపోతే ఏఈ, డీఈని డీమ్డ్ సస్పెన్షన్ చేస్తాం

• రిజర్వాయర్లు, చెరువులను నింపేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి • ప్రతి నీటి బొట్టును మనం వినియోగించుకోవాలి • తక్కువ నీటి వినియోగం, ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంటలను ప్రోత్సహించాలి • అన్ని త్రాగునీటి ట్యాంకులను సకాలంలో నింపాలి • ప్రతి ఎకరాకు నీరు అందాలి. అదే మన లక్ష్యం • నదుల అనుసంధానం జరగాలి • జిల్లా కలెక్టర్ల సమావేశంలో జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి […]

Read More