లోకేష్ చొరవతో పాఠశాల పునఃప్రారంభం 

వినుకొండ (నూజెండ్ల), మహానాడు : విద్యార్థులు లేరన్న సాకుతో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కమ్మవారిపాలెం ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు. దీంతో గ్రామంలోని విద్యార్థులు పాఠశాల లేక  సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టీడీపీ గ్రామ నాయకులు గంగినేని రాధాకృష్ణ (బాబు), మేదరమెట్ల శ్రీనివాసరావు, పాస్టర్ ప్రభుదాస్ లు స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు సహకారంతో విద్య, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ […]

Read More

పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: పార్టీలు మారి, పరువు తీసి, మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇంకా ఆవేదన చెందుతున్నాం బాధపడుతున్నాం అంటే ఎట్లా అధ్యక్ష అని ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఏ మొహం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబితా ఇంద్రా రెడ్డి ని 2004 ముందు కాంగ్రెస్ పార్టీలో […]

Read More

ఒక చిన్నవాస్తు కథ

హైదరాబాద్ కి చెందిన సత్యనారాయణ ప్రముఖ వ్యాపారవేత్త, వారు హైదరాబాద్ శివారు పల్లెటూరులో కొంతభూమిని కొని, అక్కడ ఒక ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ వెనుక వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పటుచేసుకున్నారు.వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ళ నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ […]

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట

రెండవ రోజు “ప్రజాదర్బార్” సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ అనంతపురం, జులై 31 : ఆర్థిక , వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వరుసగా రెండవ రోజు “ప్రజాదర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం అనంతపురం ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలు, […]

Read More

కీలక రంగాలకు కేటాయింపులేవి?

– సామాజిక రంగాలను పట్టించుకోని మోడీ ప్రభుత్వం న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే అర్థమవుతుంది. వాస్తవానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంతోపాటు ఇతర సామాజిక సంక్షేమ పథకాలైన ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై), జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఏపీ), మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్‌ (సమీకృత శిశు అభివృద్ధి సేవలు)కు […]

Read More

మ‌హిళ‌ల అదృశ్యంపై మళ్లీ ర‌చ్చ

ఎన్నిక‌ల ముందు పవన్ ఆరోపణలు 30 వేల మంది ఏపీ మ‌హిళ‌లు చిన్నారులు అదృశ్యమయ్యారన్న పవన్ మళ్లీ ఇప్పుడు దానిని తెరపైకి తెచ్చిన వైసీపీ అమరావతి: వైసీపీ పాలనలో 30 వేల మంది ఏపీ మ‌హిళ‌లు చిన్నారులు అదృశ్యమయ్యారని ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ పదే పదే ప్రచారం చేశారు. మ‌హిళ‌ల మిస్సింగ్ వెనుక వ‌లంటీర్ల పాత్ర ఉంద‌ని ఆరోపించారు. ఇంటింటికీ తిరిగే కొందరు వలంటీర్లు మహిళల, యువతుల వివ‌రాలు సేక‌రించార‌ని […]

Read More

మచిలీపట్నం బీచ్ కి మహర్దశ

ఐదేళ్ల జగన్ పాలనలో పర్యాటకాన్ని పడకేయించారు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీతో కలిసి వసతులు కల్పిస్తాం దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా మంగినపూడి బీచ్ అభివృద్ధి చేస్తాం గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: బందరుకు మణిహారంలా నిలిచే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ […]

Read More

పేకాట క్లబ్‌లు తెరిపించేందుకు కృషి చేస్తా

– అనంతపురం టిడిపి ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ ‌లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని చెప్పారు.

Read More

ఇంకా పెళ్లి కాలేదు.. 100 మంది పిల్లలు

న్యూఢిల్లీ: టెలిగ్రామ్‌ సీఈఓ పావెల్‌ దురోవ్‌ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, కానీ 100 మంది పిల్లలు ఉన్నారని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తెలిపారు. ‘15 ఏళ్ల క్రితం తన ఫ్రెండ్, అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో వీర్యదానం చేయమన్నాడు. తొలుత నవ్వుకున్నా ఆ తర్వాత సమస్య తీవ్రత అర్థమైంది. ఇదొక సామాజిక బాధ్యత అని గుర్తించా. అందుకే 12 […]

Read More

ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో ఎదురుదెబ్బ

– భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలు విశాఖ : రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహారీగోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ ఆమె చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని తేల్చిచెప్పింది. అక్కడి నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం […]

Read More