పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్, వైఎస్సార్సీపీ ఎంపీపీ బాబుల్‌ రెడ్డి

న్యూఢిల్లీ: అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందిన వైఎస్సార్సీపీ నేత ఎర్రచందన స్మగ్లర్ బాబుల్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లంపేట ఎంపీపీగా ఉన్న బాబుల్ రెడ్డిని చాపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలో అనేక సార్లు ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయిన బాబుల్ రెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బయట తిరిగాడు. గతంలో నమోదైన ఎర్రచందనం కేసులో నిందితుడిగా ఉన్న బాబుల్ రెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని […]

Read More

ఒక్క ఏడాదిలోనే 30లక్షల మంది కుక్క కాటుకు గురి

న్యూఢిల్లీ: ఒక్క 2023లో నే దేశ వ్యాప్తంగా 30.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఇది మాత్రమే కాదు, 2860 మంది మరణించారు. ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ లోక్‌సభలో లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు […]

Read More

2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు

న్యూఢిల్లీ: ఆగస్ట్‌ 2, 3 తేదీల్లో న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన జిల్లాలు – సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్ర తదితర అంశాలపై […]

Read More

చంద్రబాబుతో అమెరికా ఆర్థికవేత్త భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త మైఖేల్ క్రేమర్ భేటీ ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ ను సత్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు విద్య.. వైద్యం.. వ్యవసాయం.. నీటి పారుదల రంగాలపై ఇరువురి మధ్య చర్చ అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ భేటీ అయ్యారు. ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ […]

Read More

యుపీపీఎస్సీ కొత్త చైర్‌ పర్సన్‌ గా.. ప్రీతి సుదాన్ నియామకం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు..ప్రీతీ సుదాన్ 1983 బ్యాచ్ ఆంధ్ర ప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సూదాన్ ఇంతకు ముందు యుపీపీఎస్సీ లో సభ్యురాలిగా ఉండేది.ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను నిర్వహించారు.

Read More

దళితులకు ఆర్థిక భరోసా కల్పించాలి

– ఆ దిశగా కార్యక్రమాలు రూపొందించండి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం అమరావతి: ఆర్థికంగా అత్యంత వెనకబడి ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరముందని.. వారికి పేదరికం నుంచి బయటపడేందుకు అవసరమైన కార్యక్రమాలను తయారుచేయాలని సూచించారు. విద్య, ఉపాధి అవకాశాల ద్వారా వారి జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చని […]

Read More

‘పువ్వు’కు ‘సంఘ’ సంస్కరణ?

– బీజేపీ దారి మార్చనున్న ఆరెస్సెస్? – ఆ ఇద్దరికే పరిమితమన్న భావనకు తెర – పార్టీలో వ్యక్తి ప్రాధాన్యతకు స్వస్ధి – తగ్గనున్న మోదీ-అమిత్‌షా ప్రాధాన్యం – మళ్లీ ‘సంఘ’ వికాసం – ఇక కమలానికి ‘సంఘ’ సొబగులు – మళ్లీ సైద్ధాంతికమూలాల దిశగా బీజేపీ – ఇటీవల ఎన్నికల ఫలితాలే కారణం – కొత్తగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి? – పరిశీలనలో సునీల్‌బన్సల్, కేశవ్‌ప్రసాద్ మౌర్య, […]

Read More

కేరళలో ప్రకృతి విలయం

– విరిగి పడిన కొండచరియలు 80 మంది మృతి – కేరళలో నేడు, రేపు సంతాప దినాలుగా ప్రకటించిన కేరళ ప్రభుత్వం వయనాడ్ : కేరళలోని వయనాడ్ లో ప్రకృతి విలయం ధాటికి మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 80 మృతదేహాలు లభ్యమయ్యాయని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని సీఎస్ వేణు తెలిపారు. దాదాపు 116 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. కాగా అక్కడ వరదల్లో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. […]

Read More

బ్రాయిలర్ చికెన్‌లో క్యాన్సర్ కారకమైన ఆర్సెనిక్ రసాయనం

చికెన్ ను తెచ్చిన వెంటనే 23 గంటల్లో వండుకోవాలి నాటుకోడి తింటే ఆరోగ్యానికి మేలు వారమంతా చికెన్ తింటే కచ్చితంగా ప్రమాదమే చికెన్ వండుకొని తినడం చాలా మంచిది ఫ్రై చేసుకొని అస్సలు తినకూడదు కోళ్లకు పెట్టే ఆహారంలో ఆర్సెనిక్ అనే విష రసాయనం ఆ కోళ్లను ఎక్కువగా తింటే గుండె జబ్బులు డయాబెటిస్, నరాల బలహీనత, క్యాన్సర్ వచ్చే ప్రమాదం సూపర్ మార్కెట్‌లో నిల్వ ఉంచే 50% చికెన్లో […]

Read More

కృష్ణా డెల్టాలోని చివరి ఎకరాకు కూడా నీరందిస్తాం

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కృష్టా డెల్టాకు నీటి సమస్య సాగునీటి రంగాన్ని చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం కృష్ణా జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: కృష్ణా డెల్టాలోని చివరి ఎకరా ఆయకట్టుకు కూడా సాగునీరిందించే బాద్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి పారుదల […]

Read More