ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇది

విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్  హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్…తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో […]

Read More

దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆకస్మిక తనిఖీ

-అయిదేళ్ల అనారోగ్యాన్ని వదిలించడమే తక్షణ కర్తవ్యం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి   -ప్రభుత్వ వైద్యశాల ఆకస్మిక పరిశీలన  -వసతుల కల్పనకు కృషి చేస్తా  దర్శి, మహానాడు: అయిదేళ్ల అనారోగ్యానికి పూర్తిస్థాయిలో చికిత్స చేయడమే కూటమి ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. అయిదేళ్ల పాటు జగన్ రెడ్డి మార్కు, కనికట్టు కేటాయింపులు, మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకాలపై శీతకన్ను, అంతు […]

Read More

పోలీసుశాఖలో ‘కమ్మ’టి విషాదం

-కమ్మ సీఐలు మాకొద్దు! – సీఐలకు ఎమ్మెల్యేల ‘కమ్మ’టి షాక్ – కమ్మ సీఐలు వద్దంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు – బీసీ, ఎస్సీ, కాపు సీఐలు కావాలన్న కోరిక – తమ కులం వారికి నిర్భయంగా లేఖలు ఇస్తున్న కాపు ఎమ్మెల్యేలు – జగన్ జమానాలో పోస్టింగులు దక్కని కాపు సీఐలకు ఈసారి ఊరట – కాపు సీఐలకు ప్రాధాన్యం ఇస్తున్న కమ్మ, బీస్సీ, ఎస్సీ,బీసీ ఎమ్మెల్యేలు – జగన్ […]

Read More

సెంటు పట్టా కింద సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లించలేదు

-కుమారుడ్ని పొట్టనపెట్టుకున్న వారిని శిక్షించాలి -మంత్రి నారా లోకేష్ ఎదుట బాధితుల ఆవేదన -17వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ అమరావతిః గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, పడుతున్న బాధలకు పరిష్కారం లభించక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన వారికి తాడేపల్లి ప్యాలస్ తలుపులు తెరుచుకోకపోవడంతో దిగాలుగా వెనుదిరిగారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంతో తమ సమస్యలకు, కష్టాలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో […]

Read More

లెక్చరర్ పోస్టుల భర్తీపై అధికారులతో చర్చించిన మంత్రి నారా లోకేశ్

-న్యాయపరమైన చిక్కులు తొలగించి పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలన్న లోకేశ్ -పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని స్పష్టీకరణ ఉన్నత విద్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమీక్ష మంగళగిరి: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉన్నత విద్య అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 3,220 లెక్చరర్ పోస్టుల భర్తీ అంశంపై నేటి సమీక్ష సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి పోస్టుల భర్తీకి కసరత్తులు చేపట్టాలని […]

Read More

పెద్దిరెడ్డి ఆయన టీం చేసిన దందా వలనే ఈ విషాద ఘటనలు

• ఫ్యాక్టరీలలో ప్రమాద ఘటనలు విషాదకరం • గత వైసీపీ నేతలు, అధికారుల అవినీతితోనే నేడు ఫ్యాక్టరీలలో ప్రమాదాలు • సేఫ్టీ ఆడిట్ ను థార్ట్ పార్టీకి ఇచ్చి లంచాలు దోచుకున్నారు • ఈ సేఫ్టీ అడిట్ పై సాంకేతిక నిపుణులతో రివ్యూ చేస్తాం • అన్ని ప్యాక్టరీలు, బాయిలర్స్ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించాం • రూ.3000 వేల కోట్ల భవన నిర్మాణ కార్మికుల నిధులను మళ్లించారు • ఈఎస్ఐ […]

Read More

ఉస్మానియాలో విజ‌య‌వంతంగా కాలేయ మార్పిడి చికిత్స‌

* త‌ల్లి కాలేయాన్ని కుమారునికి అమ‌ర్చిన వైద్యులు * ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అత్యుత్త‌మ ఆరోగ్య సేవ‌లు హైద‌రాబాద్: రాష్ట్ర ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అత్యుత్త‌మ ఆరోగ్య సేవ‌లు అందుతున్నాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్ప‌టికే ఎనిమిదిమంది చిన్నారుల‌తో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్స‌లు విజ‌యవంతంగా పూర్తి చేశారు. తాజాగా మ‌రో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజ‌య‌వంత‌మైంది. ఖ‌మ్మం జిల్లా కొణిజ‌ర్ల మండ‌లం కొండ‌వ‌న‌మాల గ్రామానికి చెందిన మోదుగు […]

Read More

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ గా సుమన్ భేరి

ఢిల్లీ: నీతి ఆయోగ్ పాలక మండలిని నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.. పీఎం మోదీ ఛైర్మన్ గా ఉండగా సుమన్ కే భేరిని వైస్ ఛైర్మన్ గా నియమించింది. ఫుల్ టైమ్ మెంబర్స్ వీకే సరస్వత్, రమేశ్ చంద్, వీకే పాల్, అర్వింద్ వీరమణి, ఎక్స్ అఫిషియో మెంబర్స్ రాజనాథ్, అమిత్షా, శివరాజ్, నిర్మలా సీతారామన్ ను చేర్చింది.జె పి నడ్డా, గడ్కరీ, రామ్మోహన్, కుమార స్వామి, రాజీవ్ […]

Read More

ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ

– అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం -ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపాము.. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టాం.అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తాం.ఎవరిని వదలం.. ఎవరికి అవకాశం ఇవ్వము. కాంగ్రెస్ నాయకులారా.. రుణమాఫీ […]

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత

హైదరాబాద్: అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసు కున్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Read More