బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపై కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక

– పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపున‌కు సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంచాయ‌తీల ఎన్నిక‌ల‌కు సంబంధించి బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపై స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్ల అమ‌లు, రాబోయే ఎన్నిక‌ల్లో వాటి పెంపున‌కు సంబంధించిన అంశాల‌ను వెల్ల‌డించాల‌ని […]

Read More

రాజును హింసించిన ఐపిఎస్ సునీల్‌ను అరెస్టు చేయాలి

– ఏపీ పోలీసులకు సహకరించిన కేసీఆర్, కేటీఆర్‌కు తగిన శిక్ష – కులం కార్డు వాడుతున్న సునీల్‌ను దళితులు నమ్మరు – డాక్టర్ సుధాకర్‌ను హింసించినప్పుడు సునీల్ ఎక్కడున్నారు? – వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు నిద్రపోతున్నారా? – టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే, నాటి ఎంపి రఘురామకృష్ణంరాజుపై అనాగరిక దాడి, కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన […]

Read More

ఎడ్యుకేషనల్ హబ్ గా వెంకటాచలం

-విద్యార్థులకు అపార అవకాశాలు -జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి -ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటాచలం, మహానాడు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహకారంతో వెంకటాచలం ఎడ్యుకేషనల్ హబ్ గా వెలుగొందుతోందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండలం యర్రగుంటలోని కమ్యూనిటీ హాలులో విద్యార్థులకు స్కూలు కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి విద్యార్థులు, ఉపాధ్యాయులు […]

Read More

సింగపూర్ లో అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

సింగపూర్: సింగపూర్ లో తెలుగుదేశం ఫోరం సింగపూర్ నిర్వహించిన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు జులై 14న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి , పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. సామాజిక రాజకీయ ఆర్ధిక సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి […]

Read More

వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కాదు…విజయసాయి మాస్టర్ స్కాం

-మాస్టర్ ప్లాన్ పేరిట విజయ సాయి ముఠా వేల కోట్ల దోపిడీ – వీఎంఆర్డీఏ రూపొందించిన 2041 మాస్టర్ ప్లాన్ పూర్తిగా లోపభూయిష్టం – ప్రతిపాదిత మార్పులను వెంటనే రద్దు చేయాలి – జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విశాఖ: గత వైసీపీ ప్రభుత్వం విశాఖలో చేసిన అతి పెద్ద కుంభకోణాల్లో విఎమ్ఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఒకటి. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కాదు…విజయసాయి మాస్టర్ స్కాం. విజయసాయి కనుసన్నలలో […]

Read More

యానిమేటర్లు, ఆర్పీలపై వేధింపులు ఆపాలి

-కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన  -ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉద్యోగులను మార్చడం సరికాదు  – యూనియన్ నాయకులు దండా లక్ష్మీనారాయణ    గుంటూరు, మహానాడు: యానిమేటర్లు, ఆర్పీలపై రాజకీయ వేధింపుల ఆపాలని కోరుతూ పెద్ద సంఖ్యలో ఆర్పీలు, యానిమేటర్లు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యానిమేటర్లు, ఆర్పీలపై తక్షణమే రాజకీయ వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ […]

Read More

అంబానీ ఇంట్లో జరిగిన వివాహంతో ఆషాఢం గుట్టురట్టు

ఆషాఢం లేదు, గీశాడం లేదు, ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆషాఢ మాసాన అల్లుడూ అత్తా ఒక వాకిట్లో తిరగకూడదట. అందుకని ఈ నెలలో ముహుర్తాలు లేవని పెళ్లి చెయ్యరు. ముహుర్తాలన్నీ పురోహితుల సృష్టి మాత్రమే అని నిన్న బొంబాయిలో జరిగిన అంబానీ కుటుంబంలో జరిగిన వివాహంతో బట్టబయలైంది. అసలు ముహుర్తాలు మోసం అని, ఇందంతా పురోహితుల పొట్టకూటి కోసం తప్ప ముహూర్తంలో ఎలాంటి బలం లేదని 2500 సంవత్సరాల క్రితమే […]

Read More

అగ్రకులాలకు అంబేద్కర్ వ్యతిరేకం కాదు

ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకోసం కన్నీరు, కార్చిండు, మానసిక వేదనకురై ఆహుతి అయిండు! కొడుకులు బిడ్డలను కోల్పోయాడు, ఆ మహనీయుని భిక్షతో రిజర్వేషన్లు అనుభవిస్తున్న దళిత వర్గాలు ఆ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాము! అవమానాలు, కుల వివక్షత, రాజకీయ అణిచివేత అవేమి కొత్తేమి కావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు.. భారతదేశంలో జీవం ఉండే ప్రతి ప్రాణి నుండి, […]

Read More

హామీలు అమలు కావడం లేదు

-రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్  -గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలి -కలెక్టర్ కు విన్నవించిన రైతు సంఘం నాయకులు గుంటూరు, మహానాడు: ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయేగాని అమల్లోకి రావడం లేదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు […]

Read More

డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

-పట్టుబడ్డవారిలో సినీ ప్రముఖులు -ఐదుగురు నైజీరియన్ల అరెస్ట్ -200 గ్రాములకు పైగా కొకైన్‌ స్వాధీనం -గతంలో రకుల్‌పైనా డ్రగ్స్ ఆరోపణలు హైదరాబాద్ : రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌ డివిజన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని […]

Read More