-ఎన్నో అవమానాలు..మరెన్నో హేళనలు.. -అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ప్రజానాయకుడు -రాజకీయ ప్రత్యర్థుల కుట్రలకు ఎదుర్కొన్న ప్రజానేత -పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థులతో వణుకుపుట్టించిన లోకేష్ అమరావతి: ఎన్నో అవమానాలు.. మరెన్నో హేళనలు.. అడుగడుగునా జగన్ సర్కారు అరాచ కాలకు ఎదురొడ్డి తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగారు యువనేత నారా లోకేష్. దాదాపు ఏడాదిన్నరపాటు యువగళం పాదయాత్ర, శంఖారావం కార్యక్రమాల ద్వారా నిరంతరం ప్రజల్లో ఉండి వారికి అండగా నిలించారు. జనం సమస్యలపై […]
Read Moreకష్టకాలంలో ముందుండి నడిపించిన యువగళం దళపతి
-కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపిన యువకెరటం -సమస్యలపై లోకేష్ పోరాటం స్ఫూర్తిదాయకం -పార్టీ శ్రేణులకు రక్షణగా ముందడుగు -తప్పుడు కేసులతో వేధించినా బెదరని గుండెధైర్యం -రాష్ట్ర రాజకీయాల్లో ‘‘రెడ్ బుక్’’ సంచలనం -అలుపెరగని పోరాటంతో పసుపుజెండా రెపరెపలు అమరావతి: రాష్ట్రంలో అరాచకపాలనపై ప్రజలు తమ మనోగతాన్ని బయటకు చెప్పడానికే భయపడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను క్షేత్ర స్థాయిలో ఎండగడుతూ అలుపెరగని పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిరచిన దమ్మున్న […]
Read Moreతెలుగుదేశం ఘనవిజయంలో యువనేత లోకేష్ పాత్ర
-అరాచకపాలనను కూకటివేళ్లతో పెకలించిన అనితరసాధ్యుడు -యువగళంతోనే మొదలైన ప్రజా తిరుగుబాటు -ప్రజల్లో చైతన్యం రగిల్చిన పోరాటయోధుడు -పోలీసు ఒత్తిళ్లకు వెనక్కుతగ్గని యువకెరటం అమరావతి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజాతిరుగుబాటుగా మారి చివరకు వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేసింది. 2023 జనవరి 27న కుప్పం వరదరాజ స్వామి పాదాలచెంత యువనేత లోకేష్ ప్రారంభించిన చారిత్రాత్మక పాదయాత్ర రాష్ట్ర రాజకీయ యవనికపై […]
Read Moreనువ్వు ‘గేమ్ చేంజర్’ మాత్రమే కాదు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కూడా
-నిన్ను చూసి అన్నగా గర్విస్తున్నా -చిరంజీవి ట్వీట్ పిఠాపురంలో పవన్ కల్యాణ్ గ్రాండ్ విక్టరీ అందుకోవడం పట్ల మెగా కుటుంబ సభ్యుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ విజయంపై స్పందించారు. డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు […]
Read Moreనరేంద్ర మోదీ మెచ్చిన నారా లోకేష్
– ప్రధాని సభల విజయవంతంతో ప్రశంసలు – సభల్లో మోదీ పక్కనే టీడీపీ యువనేతకు స్థానం – అమిత్ షాతో భేటీ వెనుక రాజకీయ చతురత – చిన్నవాడైనా పెద్దలను గౌరవించడంలో పరిణితి అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సంక్షోభ సమయంలో తన నాయకత్వ పటిమను ప్రదర్శించి కేంద్ర పెద్దలతో శెహభాష్ అనిపించుకున్నారు. టీడీపీ, జనసేన పొత్తు కుదర్చడం.. అనంతరం […]
Read Moreనాయుడు కొడుకు…నాయకుడై నడిపించాడు
– ఐదు కోట్ల మంది గొంతుక వినిపించిన యువగళం నారా లోకేష్ – లోకేష్ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం – మూడు ప్రాంతాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీల గెలుపు – ఈ ఎన్నికల్లో కూటమి అద్భుత విజయం వెనుక లోకేష్ పాత్ర మంగళగిరి: వైసీపీ అరాచకపాలనలో మూగబోయిన జనస్వరాన్ని చైతన్యపరిచి వినిపించేందుకు యువగళం పాదయాత్రను 2023 జనవరి 27న కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి మొదలుపెట్టారు టీడీపీ […]
Read Moreచంద్రబాబును కలిసిన సిద్దార్థ్ నాథ్ సింగ్
ఉండవల్లి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఉండవల్లిలోని నివాసంలో బీజేపీ ఏపీ వ్యవహరాల ఇన్‌చార్జ్ సిద్దార్థ్‌నాథ్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో శుభాకాంక్షలు తెలిపారు.
Read Moreవైసీపీ ప్రభుత్వాన్ని ఓటర్లు తిరస్కరించారు
-అహంకారానికి, అరాచకానికి చెంపపెట్టు -జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరు: ఐదేళ్ల కాలంలో అహంకారపూరితంగా, అరాచకంగా, అవినీతిమ యంగా, అభివృద్ధికి ఆస్కారం లేకుండా చేసిన వైకాపా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తిరస్కరించారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భావ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వకుండా 13.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబిలో ఉంచటంపై […]
Read Moreగుంటూరు తూర్పు నియోజకవర్గంలో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్‌కు ఆచార్య నాగార్జున విశ్వావిద్యాలయం కౌంటింగ్ సెంటర్‌లో డిక్లరేషన్ అందజేస్తున్న నగర కమిషనర్, గుంటూరు ఈస్ట్ రిటర్నింగ్ అధికారి చేకూరి కీర్తి.
Read More39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో పసుపు జెండా రెపరెపలు
– నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీ జయకేతనం – 1985 తర్వాత ఇన్నేళ్లకు విజయంతో రికార్డ్ – ఓడిన చోటే పోరాడి గెలిచిన యువనేత మంగళగిరి: ఎన్నాళ్లకు..ఎన్నేళ్లకు మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపు పిలుపు వినపడి… పసుపుజెండా విజయగర్వంతో ఎగిరింది. 39 ఏళ్ల తర్వాత మళ్లీ మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప లాడిరది. మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యువనేత నారా లోకేష్ భారీ […]
Read More