ఫర్‌ఫెక్ట్‌ మినిస్టర్‌…పవన్‌ కల్యాణ్‌!

– కూటమి 100 రోజుల పాలనలో డిప్యూటీ సీఎం మార్క్‌ – ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ల అభివృద్ధి లక్ష్యంగా అడుగులు – గ్రామీణాభివృద్ధి మంత్రిగా ‘పవన్‌’ ఆలోచనతో వరల్డ్‌ రికార్డు – ప్రతీ ఇంటికీ మంచినీటి పంపిణీ, ఊరూరా రోడ్ల అభివృద్ధి – ‘కొణిదెల’ సలహాతో రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్యగణనకు ప్రభుత్వం దృష్టి – ‘ఇది మంచి ప్రభుత్వం’ అనేందుకు నిదర్శనాలెన్నో… – బాబు, పవన్‌ల జంటగా ‘సంక్షేమాంధ్ర’ సాధ్యమంటోన్న విశ్లేషకులు […]

Read More

రాష్ట్రంలో ఐఎంఎఫ్ఎల్ నిల్వలకు కొరత లేదు

– అందుబాటులో 20 రోజులకు సరిపడా నిల్వలు – అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ రాష్ట్రంలో భారతీయ తయారీ విదేశీ మద్యానికి (ఐఎంఎఫ్ఎల్) ఎటువంటి కొరత లేదని అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. వినియోగానికి అవసరమైన మేరకు నిల్వలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయన్నారు. సాధారణంగా 90,000 కేసుల ఐఎంఎఫ్ఎల్, 23,000 కేసుల బీరు రాష్ట్రంలో రోజువారీ సగటు వినియోగంగా ఉందని, ప్రస్తుతం ఉన్న నిల్వలు […]

Read More

సీఎంఆర్ ఎఫ్‌కు రికార్డు స్థాయిలో రూ.400 కోట్ల విరాళాలు

-15 రోజుల్లోనే ప‌రిహారం అందించాం -దేశంలో ఎక్క‌డాలేని విధంగా బాధితుల‌కు అత్య‌ధిక‌ ఆర్థిక సాయం -వ‌ర‌ద బాధితుల‌కు రూ.602 కోట్ల ప‌రిహారం పంపిణీ -బాధితుల‌కు మ‌నోధైర్యం క‌ల్పించాం -అత్యంత పార‌ద్శ‌కంగా న‌ష్ట గ‌ణ‌న‌ -దాత‌లంద‌రికీ పాదాభివంద‌నం -బాధితుల‌కు సాయం అందించ‌డంలో కొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టాం -శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల్పిస్తే స‌హించేది లేదు -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి -వరద బాధితులకు విజయవాడ కలెక్టరేరట్ లో పరిహారం పంపిణీ […]

Read More

ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి

– తుని ఎమ్మెల్యే యనమల దివ్య తుని: సంక్షేమ పధకాలతో నవ్యాంధ్ర ప్రదేశ్ పురోభివృద్ధికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండల టిడిపి అధ్యక్షుడు గాడి రాజబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యనమల దివ్య కోటనందూరు మండలం కేవో అగ్రహారం, లక్ష్మీదేవి పేట గ్రామాల్లో పర్యటించారు.కేవో అగ్రహారంలో స్థానిక నాయకులు కాపారపు‌ శివకుమార్, యలమంచిలి చిట్టిబాబు,మిరియాల […]

Read More

ఒంగోలులో మళ్లీ ఫ్లెక్సీ వార్

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీ రగడ నెలకొంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరిన నేపథ్యంలో పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మూడోసారి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కేవలం బాలినేని ఫోటోలను చించేశారు. దాంతో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. మొదటిసారి టీడీపీ, రెండోసారి ఏర్పాటు చేసినప్పుడు మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు. కేవలం బాలినేని ఫోటోలు తొలగించడంపై పలు అనుమానాలు […]

Read More

రథం దహనంపై లోతైన విచారణ జరగాలి

– ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రాయదుర్గం: కనేకల్లు మండలం హనకనహల్ శ్రీ రాముడి రథం దహనం కేసులో 24 గంటల్లో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేయడం హర్షణీయమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలో బుధవారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడిన ఆయన.. రాముని రథాన్ని ఆ గ్రామ వైసిపి నాయకుడు బొడిమల్ల ఈశ్వరరెడ్డి మరికొందరు తగులబెట్టినట్లు స్పష్టమవుతోందని తెలిపారు. పోలీసులు ప్రధాన నిందితుడిని ఒకడిని మాత్రమే పట్టుకోగలిగారని […]

Read More

టీటీడీ లడ్డూ నాణ్యతలో నిజాలు నిగ్గు తేల్చాలి

-సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి – మా పార్టీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రాజీనామా ఆశ్చర్యకరం – ఆయన అంత అనైతికంగా వ్యవహరిస్తారని అనుకోలేదు – సంతలో పశువుల్లా చంద్రబాబు ఎంపీలను కొంటున్నారు – హెరిటేజ్‌ లో కూడా ఆవు నెయ్యి తక్కువ ధరకే అమ్ముతున్నారు – మరి దాంట్లో కూడా జంతువులు కొవ్వు కలిపారా? – మాజీ ఎంపీ మార్గాని భరత్‌ డిమాండ్‌ రాజమహేంద్రవరం: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం […]

Read More

అమరావతిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్ సెంటర్

– కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – 20 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ – కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేయాలన్న జగన్ ప్రభుత్వం – ప్రభుత్వం మారడంతో రాజధాని ప్రాంతంలో ఏర్పాటుకు రెడీ (శివ శంకర్ చలువాది) రాజధాని అమరావతిలో రూ. 250 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రాజధాని ప్రాంతంలోని 20 […]

Read More

న్యూయార్కులో వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి కొండపల్లి భేటీ

– రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల అంశాలపై విస్తృత చర్చ అమరావతి: ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలోని న్యూ యార్కులో పలుదేశాలకు చెందిన వాణిజ్య, ఎన్జీవో సంస్థలకు (యుకె, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ మొదలైనవి) చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. జనరల్ అట్లాంటిక్ ఫౌండేషన్ ప్రతినిధి కారా బార్నెట్ , ములగో ఫౌండేషన్స్ […]

Read More

రైతులను వ్యాపారవేత్తలుగా మారుస్తాం

– ఔత్సాహిక గ్రామీణ యువతకు అవగాహన కల్పించి అమలు – ప్రతి నియోజకవర్గంలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం – రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు యూనిట్లు – గరిష్టంగా రూ.50 లక్షల రాయితీ – ఎన్డీయే ప్రభుత్వంలో సమర్థవంతంగా వినియోగిస్తాం – వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ఔత్సాహిక యువతను, రైతులను వ్యాపారవేత్తులగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో పని […]

Read More