• బకాయిలు కట్టని ప్రభుత్వం… ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేసిన ప్రైవేట్ ఆసుపత్రులు • కేంద్రం నుండి వచ్చిన నిధులను దారి మళ్లించిన జగన్ రెడ్డి • ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా.. అస్మదీయులకు రూ. 15వేల కోట్ల వరకు కట్టబెట్టిన జగన్ రెడ్డి • ఓట్లకోసం డాక్టర్లను వాడుకుని గ్రామాల్లో ప్రచారం • ఓటమి భయంతో రాష్ట్రంలో రాక్తపాతం సృష్టించిన వైసీపీ నేతలు • అరాచకం సృష్టించి వైసీపీ నేతలు.. […]
Read Moreనడిపించగలిగే నాయకుడు ఉండడమే మన అదృష్టం
-జగన్మోహన్ రెడ్డి పోవడమే ఈ రాష్ట్రానికి పెద్ద పరిష్కారం -బంగారం లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు -అమరావతిని పునర్ నిర్మించాలి… పోలవరాన్ని స్టార్ట్ చేయాలి -క్షణం తీరిక తీసుకునే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు -ఆదితి గజపతిరాజు, విష్ణుకుమార్ రాజు, ధర్మరాజు, నేను అసెంబ్లీలో అడుగు పెడతాం -నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు బంగారం లాంటి రాష్ట్రాన్ని […]
Read Moreవైసీపీకి బొత్స రాజీనామా?
– మీదంతా విధ్వంస ధోరణి – మా రాజకీయభవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకం – ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగింది – సహచరులతో మీ ప్రవర్తనతో భయపడ్డా – అందుకే మనం ఓడిపోతున్నాం – లేఖలో విరుచుకుపడ్డ బొత్స – ఓటమి ముందే గ్రహించారా? -సోషల్‌మీడియాలో రాజీనామా లేఖ వైరల్ – ఉత్తిదేనంటున్న బొత్స అనుచరులు విజయవాడ: వైఎస్ జగన్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తన పార్టీకి రాజీనామా […]
Read Moreమా దంపతుల అరుణాచల యాత్ర
అరుణాచలేశ్వర స్వామి వారి దైవ సన్నిధి తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో అరుణాచల హిల్స్ దగ్గర ఉన్న శివాలయం. ఈ ఆలయం పంచభూతాల్లో అగ్నితత్వ లింగం. పురాణ కథనం ప్రకారం .. మార్గశిర మాసం, ఆరుద్ర నక్షత్రం రోజున అగ్ని రూపంలో శిలగా ఉద్భవించారని ప్రతీతి.ఇక్కడ ఈ పర్వతాన్శే భగవత్ స్వరూపంగా భక్తులు భావిస్తారు. భక్తులు 14 కిలోమీటర్ల దూరం ఈ పర్వతం చుట్టూ గిరి ప్రదక్షణ చేస్తూ భక్తితో […]
Read Moreపోలీసుస్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
తిరుపతి : జిల్లా నూతన ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టిన రోజు నుండి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా మంగళవారం తిరుపతి నగరంలోని ఎస్వీయూ క్యాంపస్, వెస్ట్, అలిపిరి పోలీస్ స్టేషన్లు, శాంతి భద్రతల అదనపు ఎస్పీ కార్యాలయము, ఈస్ట్ పోలీస్ స్టేషన్, తిరుపతి డిఎస్పి కార్యాలయము, జిల్లా సాయుధ దళ ప్రధాన కార్యాలయాలను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీలు […]
Read Moreమంత్రి కాకాణి పాస్ పోర్టు రేవ్ పార్టీ కారులో ఎందుకుంది?
– అంతర్రాష్ట్ర మాఫియాతో కాకాణికి సన్నిహిత సంబంధాలు – ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి మన కాకాణికి అత్యంత ఆప్త మిత్రుడు – 518 మంది ఎమ్మెల్యేలుండగా కాకాణి స్టికర్ తో ఉన్న కారు, ఆయన పాస్ పోర్టే రేవ్ పార్టీలో ఎందుకు దొరికాయి – నేరం చేసిన ప్రతి సారి బుకాయించడం కాకాణికి అలవాటే – సంఘవిద్రోహ శక్తులతో చేతులు కలిపిన కాకాణిపై కేంద్ర ప్రభుత్వం కఠిన […]
Read Moreతెలంగాణలో అద్భుతమైన పాలన
– నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలని చూస్తున్నారు. కనీస అవగాహన లేకుండా మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వంద రోజుల పాలనలో తెలంగాణ లో అద్భుతమైన పాలన అందించాం. అస్తవ్యస్తంగా ఉన్న పాలన ను ఒక […]
Read Moreకలత తీర్చినం.. కడుపు నింపినం
– ట్విట్టర్(ఎక్స్) లో కేటీఆర్ ఆరున్నర దశాబ్దాల పోరాటం.. మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు.. వేల బలిదానాలు, త్యాగాలు.. బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు.. ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష.. ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది! ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయ్యింది! పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం […]
Read Moreమే 23 నుండి పాలిసెట్ అడ్మిషన్ల ప్రారంభం
-జూన్ 7న సీట్ల కేటాయింపు, 10న తరగతుల ప్రారంభం -సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ మే 23వ తేదీ గురువారం నుండి ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను బుధవారం విడుదల చేయటం జరుగుతుందన్నారు. అమరావతి లోని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ […]
Read Moreపారిశ్రామిక పాలసీలను పూర్తిస్థాయిలో రూపొందించాలి
– పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలి – అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షా […]
Read More