– అపీలుకు వెళ్లాలని జగన్ సర్కారు నిర్ణయం – క్యాట్ తీర్పును లెక్కచేయని వైనం – కోడ్ అమలులో ఉన్నా సీఎం ఎలా ఆదేశిస్తారు? – కోడ్ సమయంలో సీఎంకు ఫైలు ఎలా పంపిస్తారు? – అప్పుడే ఎందుకు అపీలుకు వెళ్లలేదు? – జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు నిర్ణయాలా? – ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్ చేయించడమే జగన్ లక్ష్యం ( మార్తి సుబ్రహ్మణ్యం) అమరావతి: అనుకున్నదే జరుగుతోంది. సీనియర్ […]
Read Moreఐఏఎస్‌లే ఇన్చార్జి వీసీలు
హైదరాబాద్: పది యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను ప్రభుత్వం నియమించింది. ఇన్‌ఛార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానకిషోర్, జేఎన్‌టీయూ వీసీగా బి.వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ వీసీగా వాకాటి కరుణ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వి, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజా రామయ్యర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా […]
Read Moreతెలంగాణలో మళ్లీ పాసుబుక్కుల క్యూల గోస
(అన్వేష్) హైదరాబాద్: తెలంగాణ రైతన్నకు మళ్లీ అప్పటి విత్తనాల అవస్థలు షురువయ్యాయా? ఈ చిత్రం ఇచ్చే సమాధానం అదే! ఆందోల్ మండలం జోగిపేటలో జనుము, జీలుగ రాయితీ విత్తనాల కోసం రైతన్నలు మండుటెండల్లో నిల్చున్నారు. అయితే ఎండవేడికి తాళలేక.. వారు తమ పాసుబుక్కులను క్యూలైన్లలో ఉంచిన వైనం, సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలో తెలంగాణలో విత్తనాల కోసం సరిగ్గా ఇలాంటి విషాద దృశ్యాలే దర్శనమిచ్చేవి. మళ్లీ ఇప్పుడు అలాంటి విచారకర […]
Read Moreవచ్చే నెల 5 నుంచి 11 మధ్య నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్: వచ్చే నెల 5 నుంచి 11వ తేదీ మధ్య రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నట్లు వివరించింది. అక్కడి నుంచి రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి కనీసం ఐదారు రోజుల సమయం పడుతుందని చెప్పింది. మహాసముద్రాల ఉపరిత ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల్నీ సానుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న […]
Read Moreటీజీ 09 9999 నంబరు కు రూ. 25. 50 లక్షల రాబడి
తొలిసారి ఒకే నంబరుకు అత్యధిక రాబడి హైదరాబాద్: రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ. 25. 50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో మంగళవారం కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భంగా ఆన్‌లైన్ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నంబరును సోని ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్ తమ టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్‌ఎక్స్ కోసం రూ. 25, 50, 002 చెల్లించినట్లు హైదరాబాద్ జేడీసీ సి. […]
Read Moreదంపతులపై చెట్టు పడి భర్త మృతి
సికింద్రాబాద్‌లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. శామీర్‌పేట్ తూముకుంటలో రవీందర్, సరళ దంపతులు నివాసం ఉంటున్నారు. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన భార్యాభర్తలు ఆస్పత్రికి వస్తున్న క్రమంలో ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలి ఇరువురిపై పడింది. ఈ ప్రమాదంలో రవీందర్ అక్కడికక్కడే మృతిచెందగా, భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Read Moreరేపు అల్పపీడనం… 4 రోజులు వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 24వ తేదీకి అది వాయుగుండంగా మారి.. ఆ తర్వాత తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం ఒడిశా, ప.బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని అంచనా వేసింది. ఇదే జరిగితే ఏపీకి తుఫాను ముప్పు లేదని తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఇక ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో 3-4 రోజులు వర్షాలు […]
Read Moreవరి ధాన్యం రైతుల ఖాతాల్లో మూడు రోజుల్లో నగదు జమ
-ప్రతిపక్షాలకు రుచించక రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు -ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్ గాంధీ చూపిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది -గత ప్రభుత్వంతో పోలిస్తే యాసంగిలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కొనుగోలు కేంద్రాల సంఖ్య, ధాన్యం సేకరణ, -నగదు జమ చేసే అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉన్నాం -500 బోనస్ సన్న ధాన్యంతో మొదలుపెట్టాం -మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తాం -వరి వేస్తే ఉరే అని నాటి […]
Read Moreజగన్ రెడ్డి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే
• టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనేఅరెస్ట్ చేయాలి • రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెళ్లి సోదరులు, భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి తండ్రి కొడుకులను వెంటనే అరెస్ట్ చేయాలి • సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలి, అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్ట్ చేయాలి • అధికారుల సస్పెండ్ పై పోలీసు సంఘం […]
Read Moreకేంద్ర ఏజెన్సీలతో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై విచారించాలి
– మాచర్లలో టీడీపీ కార్యకర్త గొంతు కోసి నడిరోడ్డుపై చంపారు • రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు జరిగాయి • వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కేసులు పెట్టలేదు • సిట్ లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులను బయటపెట్టాలి… కటకటాల్లోకి పంపాలి • టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ మాచర్లలో టీడీపీ కార్యకర్త గొంతు కోసి నడిరోడ్డుపై చంపారు. […]
Read More