• సప్తసముద్రాలు దాటొచ్చి పోలింగ్‌లో పాల్గొన్న వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు • ఎన్నికల్లో ఎన్ఆర్ఐల కృషి అనన్యసామాన్యం • పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఎన్ఆర్ఐ గ్రాట్యుటీ డిన్నర్ కార్యక్రమం • జూమ్ కాల్ ద్వారా పాల్గొని ఎన్ఆర్ఐల సేవలను కొనియాడిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని […]
Read Moreబాడీగార్డ్‌పై దాడి ఘటనలో ఏవీ సుబ్బారెడ్డిపై కేసు
నంద్యాల: మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై దాడి చేసిన ఘటనలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. గత రాత్రి నిఖిల్ తన స్నేహితులతో కలిసి అఖిలప్రియ ఇంటి ముందు ఉన్న సమయంలో దుండగుల కారు వేగంగా వచ్చి నిఖిల్‌ను ఢీకొట్టింది. ఆపై కింద పడిన నిఖిల్‌ను కారులో […]
Read Moreట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఆరుగురి మృతి
–పల్నాడు జిల్లా పసుమర్రి సమీపంలో ఘటన -కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు వినతి చిలకలూరిపేట, మహానాడు: పల్నాడు జిల్లా పసుమర్రి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమా దంలో ఆరుగురు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఎన్నికల సందర్భంగా ఓట్లు వేసేందుకు వచ్చి తిరుగుప్రయాణంలో వారంతా ట్రావెల్స్ బస్సులో వెళుతుండగా జర్నీ సినిమా తరహాలో టిప్పర్ ఢీకొంది. దాంతో బస్సులో మంట లు చెలరేగాయి. ప్రయాణి కులు […]
Read Moreవైసీపీ అభ్యర్థుల హౌస్ అరెస్ట్
పల్నాడు జిల్లా, మహానాడు: పల్నాడు జిల్లాలో అల్లర్ల నేపథ్యంలో గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పల్నాడులో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా హౌస్ అరెస్టులు చేశామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుందని వివరించారు.
Read Moreపత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం హైదరాబాద్, మహానాడు: ఖరీఫ్‌లో రాష్ట్రంలో దాదాపు 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసిందని, దానికి సరిపడా బీజీఐఐ విత్తనాలను మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం అధికారులను ఆదేశించారు. 2021లో 60.53 లక్షలు ఉన్న పత్తి విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ 2023లో 45.17 లక్షలకు వచ్చిందని, […]
Read Moreరేవంత్ వ్యాఖ్యలపై హరీష్‌రావు ట్వీట్
-వ్యవస్థను కుప్పకూల్చావు -ప్రతిపక్షాలు, ఉద్యోగులపై ఆరోపణలా? -చిల్లర మాటలు ఆపాలని హితవు హైదరాబాద్, మహానాడు: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎక్స్(ట్విటర్) వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు ఖండిరచారు. కరెంట్ కోతల విషయంలో వైఫల్యా లను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడం సరి కాదని వ్యాఖ్యానించారు. ఆయన వైఖరి ఆడ లేక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తుంది. బిఆర్‌ఎస్ […]
Read Moreచింతమనేని కార్యాలయంలో సందడి
దెందులూరు, మహానాడు: ఐదేళ్లు అవినీతి, అక్రమాలు, ప్రశ్నిస్తే దాడులే లక్ష్యంగా సాగిన వైసీపీ పాలనలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వారు కూటమి గెలుస్తుందన్న వార్తలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాలలోని చింతమనేని కార్యాలయంలో బుధవారం ఉదయం పలు గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు చింతమనేనిని మర్యాదపూర్వకంగా కలిశారు. పోలింగ్‌లో దెందులూ రు నియోజకవర్గంలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు సహా ఏలూరు రూరల్ మండ లాల్లోని అన్ని గ్రామాల్లో ఓటర్లు తరలివచ్చి […]
Read Moreమాచర్ల అల్లర్లకు సహకరిస్తున్న పోలీసుల గుర్తింపు
-ఎప్పటికప్పుడు పిన్నెల్లి అనుచరులకు సమాచారం -కాల్ డేటాను విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు మాచర్ల, మహానాడు: మాచర్లలో పోలీసుల కదలికలు, డిపార్ట్‌మెంటల్ యాక్షన్‌ను ఎప్పటికప్పుడు పిన్నెల్లి మనుషులకు చేరవేసిన పలువురు కిందిస్థాయి సిబ్బందిని కాల్‌డేటా ఆధారంగా గుర్తించా రు. అల్లర్ల నేపథ్యంలో మాచర్లలో ప్రత్యేకంగా పోలీసులు బలగాలను మోహరించి తనిఖీ లు చేసే విషయాన్ని ముందుగా వైసీపీ నేతలకు చేరవేసిన ఏడుగురిని కాల్ డేటా ఆధా రంగా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. పోలీసుస్టేషన్‌లో […]
Read Moreగెలిస్తే మోదీ అవినీతి పాఠశాల మూత: రాహుల్‌గాంధీ
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శ లు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో అవినీతి పాఠశాలను ప్రధాని మోదీ నడుపుతున్నారు. ఈ స్కూల్‌లో ‘డొనేషన్ బిజినెస్’ అనే కోర్సులోని ప్రతీ అధ్యాయాన్ని స్వయంగా ఆయనే బోధిస్తున్నారు. ధానాన్ని కూడా వ్యాపారంగా ఎలా […]
Read Moreపోలీసుల కాళ్లు మొక్కిన రైతులు
-వడ్లు తడుస్తున్నాయి..కొనాలని గోడు -భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా భువనగిరి: వడ్లు తడుస్తున్నాయి..దయచేసి కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనాలని భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావితండా గిరిజన రైతులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు తడిసిన ధాన్యం బస్తాలతో వచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు పోలీసులు రాగానే వారి కాళ్లు మొక్కుతూ తమ సమస్యను వివరించారు. […]
Read More