ఐదేళ్లుగా ప్రజల హక్కులను హరించారు.. ప్రజా ఉద్యమాలను అణిచివేశారు

-జగన్ రెడ్డి తమ అంతేవాసులను పెట్టుకుని రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు -అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. -ప్రజా ఉద్యమంలో ఎన్డీయే కూటమి గెలవబోతుంది – మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీలో అరాచక, ఆటవిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది ప్రజలు తరలివచ్చి తమ తీర్పును వెలువరించారు. 5 ఏళ్లు భరించి, ఓపిక నశించిన, ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మార్గం అని భావించిన […]

Read More

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలి

– పులివర్తి నానిపై వైసీపీ మూకలు చేసిన దాడిని ఖండిస్తున్నాం – తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిన్న పోలింగ్ బూత్‌ల వద్ద జనసునామీని చూసిన జగన్ రెడ్డి ప్రజావ్యతిరేకతను సహించలేకపోతున్నారు. తమ హింసా సంస్కృతి అస్త్రాన్ని ప్రయోగించారు. ఓడిపోతున్నామన్న భయంతోనే వీధి కుక్కల స్వైర విహారం వలె, వైసీపీ మూకలు బయటి వచ్చి దాడులు చేస్తున్నారు. చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్ధి పులివర్తి నానిపై వైసీపీ […]

Read More

బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలని జగన్ రెడ్డి కుట్ర

-రావాల్సిన ఆరోగ్య శ్రీ బిల్లులు రాక కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేశారు -రిటైడ్ ఉద్యోగులకు, పోలీసులకు, పంచాయితీ రాజ్ ఛాంబర్‌కు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి -ఏమి తొందరని హుటాహుటిన వేల కోట్లు అప్పు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలనుకుంటున్నారు? -ఈ రాజకీయ ఆర్థిక కుట్రలో భాగస్తులైన సీఎస్ జవహర్ రెడ్డిని, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి సెక్యూరిటీ బాండ్ల […]

Read More

వార‌ణాసిలో మోదీ నామినేష‌న్

ల‌క్నో: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు.. వార‌ణాసి జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ప్రధాని నరేంద్ర మోదీ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు, ఎన్డీఏ నేత‌లు హాజ‌ర‌య్యారు. వార‌ణాసి నుంచి మూడోసారి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. నామినేష‌న్ కంటే ముందు ప్రధాని మోదీ గంగా న‌ది తీరంలో ఉన్న ద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో ప్ర‌త్యేక పూజ‌లు […]

Read More

జపాన్ లో తొలి 6G డివైజ్

ప్రపంచం లోనే తొలి 6G డివైజ్ ను జపాన్ ఆవిష్కరించింది.. 5G ఇంటర్నెట్ తో పోలిస్తే ఈ డివైజ్ 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్ లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది 300 అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా 6G సేవల్ని అందిస్తుంది. ఈ డివైజ్ స్మార్ట్ ఫోన్ కాదని, ఒక ప్రత్యేకమైన పరికరమని టెలికం వర్గాలు పేర్కొన్నాయి.

Read More

తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ హోరాహోరీ

– తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతం – 65 శాతం పోలింగ్ – కాంగ్రెస్‌కే జైకొట్టిన మైనారిటీలు – మెదక్, వరంగల్‌లో పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్ – కాంగ్రెస్-బీజేపీ మధ్యనే పోటీ – హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు – హైదరాబాద్‌లో ఓటింగ్‌కు విముఖత చూపిన మైనారిటీలు – తొలిసారి ఇళ్లకు వెళ్లి ఓటర్లను అభ్యర్ధించిన మజ్లిస్ – నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్‌కు అత్యధిక మెజారిటీ? ( అన్వేష్) […]

Read More

అల్లు అర్జున్ మీదేనా.. నాగబాబు ట్వీట్?

-పవన్ ప్రచారానికి రాని అల్లు అర్జున్ -పవన్ కోసం పిఠాపురం వెళ్లిన రాంచరణ్ -వైసీపీ అభ్యర్ధికి ప్రచారానికి వెళ్లిన అల్లు -పవన్ వ్యక్తిగత జీవితంపై వైసీపీ దుష్పచారం -అయినా ఆ పార్టీకే అల్లు అర్జున్ ప్రచారం ( మార్తి సుబ్రహ్మణ్యం) జనసేనాధిపతి పవన్ కల్యాణ్ అన్నయ్య, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే. మాతో […]

Read More

ఓటింగ్.. ఊచకోతలా ఉంది

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళి ఎలా ఉందో… కొత్తగా ఓటుహక్కు వచ్చిన యువ ఓటర్ల ఓటింగ్ సరళి కూడా అదేవిధంగా ఉంది !! అభివృద్ధి ఖచ్చితంగా కావాలంటున్నారు ! ఉదయం 7.30 గంటలకు ఇదే చోట కూర్చుని మధ్యాహ్నం 3.30 గంటలకు లేచి ఓటు వేసి వచ్చా కొత్త ఓటర్లను వాళ్ళ కుటుంబాలను చైతన్య పరిచా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు వేసిన వారి ఓటింగ్ సరళి అయితే […]

Read More

వెనక్కి తగ్గని ఓటరు ధైర్యానికి వందనం

-కొత్త చరిత్రకు ఇది శ్రీకారం -రాష్ట్రానికి ఇకపై అన్నీ మంచి రోజులే -పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రతి ఓటరుకు హృదయపూర్వక ధన్యవాదాలు -ఓటర్లకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో వెల్లివిరిసిన చైతన్యం చూసాక కొత్త చరిత్రకు ఇది శ్రీకారం అనిపించింది. అరాచకానికి ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన సాధించుకోవాలనే కసి […]

Read More

మోదీని పొగడ్తలతో ముంచెత్తిన ‘ద ఎకనమిస్ట్’

-సముద్ర రవాణా అభివృద్ధి విషయం లో మోదీపై ప్రశంసలు -మౌలిక సదుపాయాలను భారీగా విస్తృతపరచడమే మోదీ అతిపెద్ద విజయం -వేల కొద్దీ మైళ్ల హై వేలు -వేగవంతమైన ఇంటర్‌సిటీ రైళ్లు ఎప్పుడూ మోదీ ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధించే అంతర్జాతీయ ఆర్థిక పత్రిక ‘ద ఎకనమిస్ట్’ అయితే, ఈ సారి ఆశ్చర్యంగా సముద్ర రవాణా అభివృద్ధి విషయం లో మోదీ ప్రభుత్వాన్ని పొగుడుతూ పెద్ద వ్యాసం ప్రచురించింది. ఆ వ్యాసం […]

Read More