హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులతో సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ యూనిట్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మార్ వెంకట్, హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ ఇన్‌చార్జ్ అజయ్ ఆధ్వర్యంలో మ్యాచ్ జరిగింది. మధ్యలో షూ పాడైనా షూస్ లేకుండానే పాల్గొని ఉత్సాహపరిచారు. రేవంత్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మార్ వెంకట్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, టీఎంఆర్‌ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ యూనిట్, […]
Read Moreవైసీపీ నాయకులపై మహిళల తిరుగుబాటు
పంచిన చీరలను ఇళ్లపైకి విసిరికొట్టారు ప్రలోభాలకు దూరంగా పినపళ్ల గ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లా, మహానాడు: ఆలమూరు మండలం పినపళ్లలో శనివారం రాత్రి వైసీపీ నాయకులకు షాక్ ఇచ్చారు. వారు పంచిపెట్టిన చీరలను తమకు వద్దంటూ వారి ఇళ్ల మీదకు విసిరికొట్టారు. వైసీపీ 300 మంది మహిళలు మాకుమ్మడిగా వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మహిళల తిరుగుబాటుతో పినపళ్ల గ్రామం […]
Read Moreముంబైలోని వీధికి శ్రీదేవి పేరు
ముంబైలోని ఓ వీధికి శ్రీదేవి పేరు దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టారు. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఒక జంక్షన్‌కు అక్కడి ప్రజలు శ్రీదేవీ కపూర్ చౌక్‌గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. కాగా గతంలో ఇదే ప్రాంతంలోని గ్రీన్ ఎకర్స్ టవర్‌లో శ్రీదేవి కుటుంబం నివసించడంతోనే స్థానికులు ఆమె పేరు పెట్టారు.
Read Moreమాతృభూమికి సేవ చేసే అవకాశం ఇవ్వండి
-సుజనా చౌదరి అనే నేను మాట ఇస్తున్నా -కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటా -పశ్చిమ ప్రజల కన్నీళ్లను కళ్లారా చూశాను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి సుజనా చౌదరి కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగినట్టుగా పశ్చిమ నియోజకవర్గమంతా పర్యటించారు. 150 కి పైగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. కుల మత వర్గ బేధం లేకుండా అనేక ఆత్మీయ […]
Read Moreకూటమి కొత్త ఉషస్సులు తీసుకొస్తుంది
గత అయిదేళ్లలో జరిగిన వైసీపీ విధ్వంసాన్ని గుర్తు చేసుకొని రాబోయే 24 గంటల్లో ఆలోచించి ఓటేయండి ఇది మార్పునకు సమయం.. రాష్ట్ర భవిష్యత్తును లిఖించుకొనే సమయం అయిదేళ్లలో ఏమీ చేయని జగన్ ఓట్ల కోసం నాటకం ఆడుతున్నాడు వైసీపీ వస్తే ప్రజల ఆస్తులన్నీ కాజేస్తారు కాకినాడను శాంతివనంగా మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది కాకినాడలో వారాహి విజయభేరీ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ‘అయిదేళ్ల విలువైన కాలాన్ని ప్రజలంతా ఇస్తే […]
Read Moreనీ వెంటే ఉన్న తల్లి, చెల్లి ఇప్పుడు ఎక్కడ జగన్?
-అందరికీ కుటుంబ సభ్యులు ఉన్నారు… నీ వెనుక ఎవరున్నారు జగన్? -సొంత చెల్లెళ్లు, పినతండ్రి భార్య… అందరూ నిన్ను ఓడించమనిచెప్పే వాళ్లే -గత ఎన్నికల్లో నీ వెంటే ఉన్న తల్లి, చెల్లి ఇప్పుడు ఎక్కడ జగన్?? -చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ రక్ష చీకటి చట్టం జీవో ప్రతులను ప్రతి ఒక్కరూ తగలబెట్టి, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకోవాల – నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, […]
Read Moreవైసీపీకి ఓటేస్తే ప్రజలు జగన్ కి పాలేరులవుతారు
-చిత్తూరును విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతా -భూ హక్కు చట్టం వస్తే ప్రజల భూములే కాదు వైసీపీ కార్యకర్తల భూములకు రక్షణ ఉండదు -భూ చట్టం వస్తే ప్రజల మెడకు ఉరి – ఓటుతో మీరెయ్యాలి ఫ్యాన్ కి ఉరి -కుప్పంలో కేజీ బంగారం ఇచ్చినా జగన్ కి ఓటు వేయరు -పొలాల్లో పిశాచిలా సర్వే రాళ్లపై జగన్ బొమ్మ -ఆడబిడ్డలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ -89 ప్రజాగళం సభలు […]
Read Moreనరరూర రాక్షసులను కాదు…నడిపించే నాయకున్ని ఎన్నుకోండి
-వికలాంగులకు ప్రతి నెలా రూ.6 వేల పెన్షన్ -సీమకు గోదావరి నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేస్తా -నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన జగన్ నంద్యాల ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భూమి మనది రా.. ఈ జగన్ ఎవుడురా…అనే పాటను సభలో ప్రజలకు వినిపించిన చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతానని టీడీపీ అధినేత నారా […]
Read Moreరాష్ట్రం కోసం కూటమిని గెలిపించండి
-మా దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉంది -రాష్ట్ర ప్రజలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా -చంద్రబాబునాయుడు బహిరంగ లేఖ ఓటుతో ఐదేళ్ల జగన్ పాలనకు వేటు వేయాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీ ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన సమగ్ర ప్రణాళిక, గతి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా కూటమికి ఉందన్న చంద్రబాబు.. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్ధులకు, ఓటు వేసి గెలిపించాలని […]
Read Moreకూతురికే విజయమ్మ విజయీభవ!
– జగన్‌కు తల్లి ఝలక్! – షర్మిలకే ఓటు వేయమని విజయమ్మ పిలుపు – అవినాష్‌ను ఓడించమని చెప్పిన జగన్ తల్లి – జగన్‌ను గెలిపించాలని కోరని వైచిత్రి – జగన్‌ను సీఎంను చేయమని కోరని తల్లి – కూతురుకే ఓటేసిన తల్లి – ఇది కోడలు భారతీరెడ్డికి వ్యతిరేకమంటూ సోషల్‌మీడియాలో ట్రోలింగ్ – – కన్న తల్లే జగన్ సీఎం కావాలని కోరుకోవడం లేదంటూ కామెంట్లు – వైఎస్ […]
Read More