– జగదాంబ ఆశీస్సులతో 2031 వరకూ మోదీ నే ప్రధాని! పెళ్ళాం బాధ్యత లేదు.. పిల్లలు లేరు… కుటుంబ బాధ్యతలు లేవు… పోగేసుకోవాలి అనే యావ లేదు… తరువాత తరం వాడికి తన పదవి ఎలా ఇవ్వాలి అనే తాపత్రయం లేదు… ఉన్నది ఒకటే కోరిక.. ఒకటే ధ్యాస… నా భారత్ ని విశ్వగురువు ఎలా చేయాలి? ఎన్ని అడ్డంకులు ఎదురైనా… ఎన్ని విమర్శలు వచ్చినా… ఎన్ని తిట్లు తింటున్నా… […]
Read Moreరుణమాఫీ చేస్తాం
-దామోదర్ రెడ్డి హయాంలోనే సూర్యాపేట అభివృద్ధి -రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ -అర్హులైన వారందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు రుణమాఫీ చేస్తాం – రోడ్ షోలో నల్గొండ కాంగ్రెస్అ భ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి -జానారెడ్డి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది – దామోదర్ రెడ్డి సూర్యాపేట : సూర్యాపేట అభివృద్ధి దామోదర్ రెడ్డి హయాంలోనే జరిగింది. పాలేరు రిజర్వాయర్ నుంచి సూర్యాపేటకు నీళ్లు అందించిందే జానారెడ్డి. సూర్యాపేటకు […]
Read Moreఇలాంటి సైకోని ఈ ఆడబిడ్డలు క్షమిస్తారా?
-ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు -పోలీసులకు వీక్లీ ఆఫ్, బకాయిలు మంజూరు -హోం గార్డులకు వేతనాలు పెంపు, పోలీస్ రిక్రూట్ మెంట్‌లో 4% రిజర్వేషన్ -వెలిగొండ పూర్తి చేస్తా గోదావరి నీటితో ప్రకాశంలో ప్రతి ఎకరాకు నీరిస్తా -ఆస్తి అడిగిన చెల్లిని పెయిడ్ బ్యాచ్‌తో బూతులు తిట్టిస్తున్న సైకో ఈ జగన్ -పోస్టల్ బ్యాలెట్ల ఓటింగులో ఉద్యోగుల పోరాటం స్పూర్తిదాయకం -పేకాట, క్యాసినో డాన్‌ను జగన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా […]
Read Moreధర్మరక్షకులకే ఓటెయ్యా
– సాధుసంతుల పిలుపు -ధర్మ విరోధులను ఓటుతోనే సమాధి చేయాకంటే ధర్మరక్షకులకే ఓటేయాలి – విశ్వహిందూ పరిషత్ పిలుపు ప్రస్తుతం జరుగుతున్న సాధారణ పార్లమెంట్ ఎన్నికలలో హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉండే నాయకులకి ఓటు వేయాలనీ సాధుసంతులు అన్నారు. సనాతన హైందవ ధర్మ సంరక్షకులు, సాధుసంతులకు, మఠాధిపతులు, పీఠాధిపతులకు అండదండగా నిలబడే వారిని ఎన్నికలలో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బషీర్ భాగ్ ప్రెస్ క్లబ్ లో విశ్వహిందూ […]
Read Moreపాపపు సొమ్ము ఓటుకు రూ.10వేలు ఇస్తారట.. తీసుకోండి
-కుప్పం, మంగళగిరికి జగన్ 300 కోట్ల చొప్పున పంపారు! -మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభలో యువనేత లోకేష్ మంగళగిరి: ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్… కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని యువనేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో జరిగిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు 10వేల రూపాయలు […]
Read Moreపల్నాడుకు నీరివ్వాలని నేను తాపత్రయపడ్డా
-జగన్ రెడ్డి పల్నాడును రక్తంతో తడిపేశాడు -పల్నాడులో పసుపు జెండా నిలబెట్టడం కోసం ప్రాణాలొదిలిన వారిని ఎన్నటికీ మరచిపోను -వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడుకు నీళ్లిస్తాం -మైనార్టీలకు అండగా నిలిచింది తెలుగుదేశమే -ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయాలనే లక్ష్యంతోనే జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు -మన ఆస్తులకు ఉరి బిగించాలనుకున్న జగన్ పార్టీకి మనం ఉరితాడు బిగించాలి -తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు -వర్షం […]
Read Moreకొత్త పథకాలకు కేంద్రబిందువు చంద్రబాబు
• జగన్ రెడ్డి పేరుతో ఒక్కటి లేని దుస్థితి • అన్న క్యాంటిన్లు, ఆదరణ, 50 ఏళ్లకే పెన్షన్లు పెట్టింది చంద్రబాబే • డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టి ఉద్యమంగా తీర్చిదిద్దంది ఆయనే • రాష్ట్ర నిధులతో మొదటిసారిగా రైతుల, డ్వాక్రా సంఘాల రుణ మాఫీ చేసింది చంద్రబాబే • నైపుణ్యాభివృద్ధి, వీధి వీధిన సిమెంటు రోడ్లు, ఎల్ఈడీ బల్బులకు ఆద్యుడు ఆయనే • పేదల కోసం పెళ్లి కానుకలు, […]
Read Moreప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా చిన్నారి కలశ
-తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ… వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము…. అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం. […]
Read Moreజారిపోతున్న జగన్
– ఎన్నికల ముందు గాంభీర్యం – పోలింగ్‌కు ముందు గాభరా – నాడు వెంట్రుక కూడా పీకలేరన్నధీమా – నేడు మిమ్మల్నే నమ్ముకున్నానని వేడికోలు – నాపై కుట్రలంటూ గగ్గోలు – జగన్ వైఖరిపై అభ్యర్ధుల ఆందోళన – ఇక డబ్బు ఖర్చు పెట్టడం దండగ అన్న నిర్ణయం – పోలింగుకు ముందు పంపిణీ ఆపేస్తున్న అభ్యర్ధులు (మార్తి సుబ్రహ్మణ్యం) ఎంతమంది వచ్చినా నా వెంట్రుక కూడా పీకలేరు.. చంద్రబాబు […]
Read Moreమీ భవిష్యత్తుకు నాది భరోసా
నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి తాగు, సాగు నీరు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం చిత్రాడ రోడ్ షోలో జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జనప్రభంజనం మధ్య రోడ్ షో ‘మీ ఆశీస్సుల కోసం వచ్చా.. ఓటు వేసి ఆశీర్వదించండి.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, పిఠాపురం భవిష్యత్తు కోసం గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తాన’ని […]
Read More