– ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలి జగన్ సర్కారుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు తక్షణమే నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ ప్రక్రియ వెంటనే ఆపేయడానికి అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని సూచించింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లి తవ్వకాలు ఆపేశారా లేదా అనేది తనిఖీ చేయాలని వెల్లడించింది.
Read Moreప్రజల మధ్య.. ప్రజల కోసం.. ప్రజాగళమై
• గత మూడేళ్లుగా నిరంతరం ప్రజల మధ్య చంద్రబాబు • అలుపెరుగని యాత్రలు, సభలతో ప్రజలను ఆశ్చర్యపరచిన తెదేపా అధినేత • గత 46 రోజుల్లో 89 ప్రజాగళం భారీ సభలు • గత నాలుగు నెలల్లో 114 నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు • రా కదలి రా, ఇదేం ఖర్మ రాష్ట్రానికి, బాదుడే బాదుడు లతో చైతన్యయాత్రలు • ఉమ్మడి కూటమి నేతల సభలతో ప్రజల్లో జోష్ పెంచిన […]
Read Moreమీ భూమి పత్రాలపై గుమస్తా పెత్తనం ఏంటి?
-ఉద్యోగుల చైతన్యం బ్రహ్మాండం -గన్నవరం పిల్లసైకో తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడు -కూటమి మ్యానిఫెస్టో కళకళలాడుతోంది -గన్నవరం ప్రజలు వీరోచితంగా పోరాడారు -పోలవరం కాలువల్లో మట్టి దొంగతనం చేసిన నీచులు వైసీపీ నాయకులు -గన్నవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గన్నవరం పిల్లసైకో తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడు. చివరి గడియకు వచ్చాం. మూడు రోజుల్లో ఎన్నికలు ముగియనున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో ఒక పెద్ద సైకో ఉన్నాడు. […]
Read Moreజగన్ వస్తే మీ భూమి మీది కాదు
-ఫ్యాన్ కి ఓటేస్తే మెడకు ఉరేసినట్లే -ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50 కరెంట్ ఇస్తాం -మీ భూమి మీకు కావాలంటే కూటమి రావాలి -జగన్ ల్యాండ్ గ్రాబియింగ్ చట్టాన్ని తగులబెట్టండి -పాసుపుస్తకంపై జగన్ బొమ్మ తీసేసి రాజముద్ర వేస్తాం -ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలనేదే మూడు జెండాల ఎజెండా -ఉండి ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండి: ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు రావడం సంతోషకరం. […]
Read Moreపోలవరం పూర్తి చేస్తా…నిర్వాసితులకు న్యాయం చేస్తా
-జగన్ పొత్తు కేసుల మాఫీ కోసం…నా పొత్తు రాష్ట్రం కోసం -గల్లీలో గలీజు రాజకీయాలు చేస్తారు -రాష్ట్ర భవిష్యత్ మార్చుకునేందుకు మరో 3 రోజులే సమయం ఉంది -మే 13న మీరు వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలి -జగన్ చేసేవన్నీ చీకటి రాజకీయాలు -వంద రోజుల్లో గంజాయి మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేస్తా -ప్రతి పేద కుటుంబానికి పెద్దకొడుగా ఉంటా -ఉద్యోగులందరికీ తక్కువ ధరకే ఇంటి స్ధలాలు, పెండింగ్ […]
Read Moreసరైన అభ్యర్థిగా సుజనాను భగవంతుడే పంపించారు
-సుజనాను గెలిపించుకుంటాం – నగరాల నేతలు రాంపిళ్ళ, పిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని అత్యధిక మెజారిటీ గెలిపించుకుంటామని నగరాల సామాజిక వర్గ నేతలు తెలిపారు. బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నగరాల సంఘ నేతలు రాంపిల్ల శ్రీనివాసరావు, పిల్లా శ్రీను, బాయన శేఖర్ బాబు, బాయన అచ్యుత రావు, గుజ్జారీ అమర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. పశ్చిమానికి సరైన అభ్యర్థిగా సుజనాను భగవంతుడే పంపించారని, నియోజకవర్గ […]
Read Moreఅవును.. మన మేధావి జగనన్నే!
– థాంక్యూ కాదు… గుడ్ బై చెప్పాల్సిన సమయం -జగన్ సార్ చేతిలో ‘ఇస్రో’ లేదు -ఉంటే ‘వైసీపి ఉపగ్రహాలు’ తయారు ఆంధ్రప్రదేశ్‌కి జగన్ అనే ఓ మహా మేధావి లభించడంతో కేవలం 5 ఏళ్ళలో రాష్ట్రం దశ, దిశ తిరిగిపోయాయి. మన మేధావి గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏడాది ముగింపు సమయంలో ఆ ఏడాదిలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి చెప్పుకున్నట్లే సరిగ్గా మరో నెల […]
Read Moreపది తలలు.. ఒక నాయుడు!
చంద్రబాబునాయుడు ఏడక్షరాల పేరు పది తలలు అంటే ఆయన రావణుడా? కాదు… ఓ సమస్య ఎదురైతే దాని పరిష్కారం కోసం అవసరమైతే దశావతారం ఎత్తగలిగిన ధీశాలి. చంద్రబాబు అంటే… ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు… 75 సంవత్సరాలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం 14 ఏళ్లు ముఖ్యమంత్రి 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడు ఉన్నత విద్యావేత్త సమున్నత రాజకీయ వేత్త విజనరీ అపర చాణుక్యుడు అనితర సాధ్యుడు రాజనీతిలో […]
Read Moreప్రపంచంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారా ?
కుల దెయ్యం పట్టిన దరిద్రులుగా మిగిలిపోతారా ? కుల దోపిడీ మాయల ఫకీరు లను తరిమి కొట్టండి ! దేశం గాని దేశానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ చేత బ్రిటిష్ వారు నూ ట డెబ్బై పై చిలుకు సం. ల క్రితం గోదావరి కృష్ణా నదుల మీద ఆన కట్టలు కట్టి పంట కాలువ వ్యవస్థలు నిర్మించి కరువు కాటకాల తో అల్లల్లాడే కోస్తా జిల్లాల ను […]
Read Moreవిజయవాడ పశ్చిమను ఆదర్శంగా నిలుపుతా
-ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీలోనే ఆదర్శంగా మారుస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతానని అన్నారు. శుక్రవారం ఉదయం బుద్దా వెంకన్న, నాగుల్ మీరాతో కలిసి కాళేశ్వరరావు మార్కెట్, హోల్ సేల్ పూల మార్కెట్ వాణిజ్య సముదాయాలలో పర్యటించారు. స్థానిక వ్యాపారస్తులు, ముఠా కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను గెలిచిన తరువాత […]
Read More