శ్రీ కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో స్వచ్ఛమైన వేద విద్య

-మా పాఠశాల నుంచి ఎలాంటి డొనేషన్లు తీసుకోవడం లేదు -శ్రీ కంచి కామకోటి పీఠం యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇంచార్జ్ లక్ష్మీ మాంధాత విజయవాడ: శ్రీ కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో స్వచ్ఛమైన వేద విద్యను అందిస్తున్నామని, కోర్సుల్లో చేరాలనుకునేవారు మధ్యవర్తులెవ్వరికీ ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేద‌ని అర్హత ఆధారంగానే కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తామ‌ని శ్రీ కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇంఛార్జ్ లక్ష్మీ మాంధాత […]

Read More

డీకే అరుణను కలిసిన గద్వాల స్వర్ణకారులు

బాలానగర్: మహబూబ్ నగర్ బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి డీకె అరుణను జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని బాలనగర్ మండలంలో, గద్వాల స్వర్ణకార సంఘం నాయకులు, ప్రచారంలో ఉన్న డీకే అరుణమ్మకు పుష్పగుచ్చం అందజేసే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు జి. సుదర్శనా ఆచారి, ప్రధాన కార్యదర్శి కె శంకరయ్య ఆచారి, కోశాధికారి భీష్మాచారి, సహాయ కార్యదర్శి నాగబ్రహ్మం ఆచారి మరియు సురేష్ ఆచారి, రాఘవేంద్ర […]

Read More

30వ తేదీ నుంచి నారా లోకేష్ సుడిగాలి పర్యటన

-ఎన్నికల కదనరంగంలోకి “యువగళం” సారధి -రాష్ట్రవ్యాప్తంగా యువతతో ముఖాముఖి సభలు అమరావతి: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజలను చైతన్యంచేస్తూ యువగళం పేరుతో గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల మేర పాదయాత్రచేసిన యువనేత నారా లోకేష్… ఈనెల 30వతేదీ నుంచి ఎన్నికల కదనరంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్మిర్మాణం కోసం యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా లోకేష్ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వారంరోజులపాటు సుడిగాలి […]

Read More

మే 1వ తేదీనే పింఛను బ్యాంక్ ఖాతాల్లోనే జమ

-బ్యాంక్ ఖాతాలు లేని వారికి వారి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ -పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదు -ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఏప్రిల్ నెల పింఛన్లు మే 1న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందని, బ్యాంక్ ఖాతా లేని వారికి వారి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు పింఛనుదారులు రానవసరం లేదని రాష్ట్ర […]

Read More

ఎంత ఘాటు పెళ్లియో..

-ఆయనకు 80.. ఆమెకు 75 – వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు మహబూబాబాద్ – నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో గుగులోతు లాలమ్మ (75), సమిడా నాయక్ (80) దంపతులు 80 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. 70 సంవత్సరాల క్రితం గంధర్వ వివాహం చేసుకున్న వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరి మనవళ్ళు, మనవరాలు తాత, నానమ్మ పెళ్లి చేయాలని మనుమడు యాకూబ్ పుట్టిన రోజు […]

Read More

ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో నిరూపిస్తా

-కులాలు, మతాలు కూడు పెట్టవు -రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో సుజనా చౌదరి విజయవాడ: కులాలు, మతాలు కూడు పెట్టవని, భావితరాలు పైకి రావడానికి, పేదరికాన్ని జయించడానికి కేంద్రం అనేక పథకాలు ఇచ్చిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. మాజీ కార్పొరేటర్ అలుగుండ్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఊర్మిళా నగర్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ అరాచకపాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారని […]

Read More

క్రైస్తవులకు అండగా ఉంటా

-వైసీపీ ట్రాప్ లో పడొద్దు – విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ : నియోజకవర్గ క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లంబాడీ పేట బేతెస్ట్ చర్చ్ ను సుజనా చౌదరి ఆదివారం సందర్శించారు. సుజనాకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ […]

Read More

చేయి చేయి కలపండి.. విజయాన్ని అందించండి

– అభివృద్ధికి బాటలు వేద్దాం కలిసి రండి – సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కాలనీల్లో అభివృద్ధికి చేయి చేయి కలపండి- విజయాన్ని అందించండి… సమష్టిగా ప్రగతిగా అడుగులేద్దామని ఎన్ డి ఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. రాజరాజేశ్వరి పేట జనప్రియ అపార్ట్ మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ […]

Read More

తోట వెనుక నిలిస్తే అంబేద్కర్ ఆశయాలను వదిలేసినట్టే

-మీ రక్తం మరగడం లేదా ? మీలో పౌరుషం లేదా ? -దళితులను తోట ఇనుప రాడ్ లతో కొట్టి చిత్ర హింసలు పెట్టారు -గుండ్లు కొట్టించి, కనురెప్పలు, మీసాలు తీయించి అవమానించారు -కోర్టు కూడా తోట నేరస్థుడని నిర్ధారించింది -దళితులై వుండి ఇంకా అతనిని సమర్థిస్తున్నారా -ఓటు అనే ఆయుధంతో తో తోట రాజకీయ చరిత్రకు శిరోముండనం చేయాలి -తోటను చిత్తుగా ఓడించి జగన్ కు బుద్ధి చెప్పాలి […]

Read More

పశ్చిమ ముఠా కార్మికులకు సంక్షేమ బోర్డు-బీమా సౌకర్యం

-పశ్చిమకు ముఠా మేస్త్రిని -ముఠా కార్మికులకు సుజనా చౌదరి హామీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని, వారి సంక్షేమం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఆదివారం తారపేట్ లో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసంలో ముఠా కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల వస్రలత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. […]

Read More