-జగన్ మళ్లీ రాడని నమ్మకం కలిగితేనే పరిశ్రమల రాక! -వాహనాలపై దేశంలోనే తక్కువ పన్నులు ఉండేలా చేస్తాం -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: రాష్ట్రంలో అయిదేళ్ల జగన్ విధ్వంసక పాలనతో ఎపి బ్రాండ్ దెబ్బతింది, పారిశ్రామికవేత్తలు భయాందోళనలతో ఉన్నారు, జగన్ మళ్లీ రాడని నమ్మకం కలిగితేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా […]
Read Moreసుజనాకు రికార్డు మెజారిటీ ఖాయం
-ఏపీ కోసం సుజనా సైనికుడిలా పని చేశారు -సుజనాపై పీయూష్ గోయల్ ప్రశంసలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి రికార్డు మెజారిటీతో గెలవడం ఖాయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జోస్యం చెప్పారు. సుజనా చౌదరి తనకు మంచి మిత్రులని, తామిద్దరం 2010లో ఒకేసారి పార్లమెంట్ లో అడుగుపెట్టామని గుర్తు చేసుకున్నారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఏపీ ప్రజల కోసం సుజనా చౌదరి సైనికుడిలా […]
Read Moreఏమి బతుకు జగన్ నీది?
-భువనేశ్వరి ఆడియో డీప్ ఫేక్ – టీడీపీ నారా భువనేశ్వరి దళితులను తిట్టినట్లు వైరలవుతున్న వీడియోపై టీడీపీ మండిపడింది. నాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్. నేడు భువనేశ్వరి ఆడియోను డీప్ ఫేక్ చేశారు. జగన్ రెడ్డి.. భువనేశ్వరి అంటే ఎందుకు నీకంత కడుపు మంట? అసెంబ్లీలో బూతులు తిట్టించి నవ్వుకున్నావ్. ఇప్పుడు ఆమె ఆడియోను ఫేక్ చేశావ్. ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని, ఓట్ల కోసం ఇంతగా దిగజారతావా? ఏమి […]
Read Moreహరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారి నట్టుంది
-హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం -హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తది. హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా?చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు. రాజీనామా లేఖ అలా ఉండదు. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారు. స్పీకర్ ఫార్మాట్ […]
Read Moreవీవీ ప్యాట్ల పై పిటిషన్ల కొట్టివేత
– సుప్రీం కోర్టు తీర్పు న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టి వేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఏప్రిల్ 24న వాదనల నేపథ్యంలో.. సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంటూ తీర్పు రిజర్వ్ చేసింది. […]
Read Moreరేవంత్ ఎక్కడ? ఇదిగో రాజీనామా..
రాజీనామాతో గన్‌పార్క్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 హామీల అమలు కోసం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తన రాజీనామా పత్రంతో గన్ పార్కుకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు ఆగస్ట్ 15లోగా అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. హామీలు అమలైతే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పారు. తనకు రాజకీయాలకంటే […]
Read Moreవైఎస్‌పై కేసు పెట్టించింది నువ్వు కాదా జగన్?
–చార్జ్‌షీట్‌లో ఆయన పేరు చేర్చమని పిటిషన్ వేయలేదా… -అందుకు సాయంగా పొన్నవోలుకు అడ్వొకేట్ జనరల్ ఇవ్వలేదా… -కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రామాలాడావు… -చెల్లి దుస్తులపై వ్యాఖ్యలా…సభ్యత..సంస్కారం ఉందా? -వైఎస్సార్‌కు వారసుడివి కాదు…మోదీకి వారసుడివి -మీ చెల్లెళ్లు అంటే రోజా, రజినీ…నీకు బంధువులు… -అవినాష్ చిన్న పిల్లాడా జ్ఞానం ఉందా? -జగన్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి కౌంటర్ -అన్నాచెల్లెళ్ల మధ్య రాజుకున్న పులివెందుల వ్యాఖ్యలు గుంటూరు, మహానాడు: ఎన్నికల ప్రచారంలో […]
Read Moreసంపద అంతా పెద్దిరెడ్డి కుటుంబం దగ్గరే ఉంది
రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని, అందరూ మార్పు కోరుకుంటున్నారన్న విషయాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే తాను గ్రహించానని రైల్వే కోడూరు సభలో జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు తప్పుచేశారన్న విషయం వైసీపీ వచ్చిన రోజునే అర్థమైందని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకోసం పోరాడుతూనే ఉన్నానని వెల్లడించారు. పార్టీ నడపడం చేతకాదని అన్నారని, కానీ అది తప్పని దశాబ్దకాలం నుంచి నిరూపిస్తూనే […]
Read Moreవైద్యులను వేధించి చంపిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి
-ఈసారి వస్తే అవయవాలు కూడా అమ్మేస్తాడు -నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు -ఆర్‌ఎంపీ డాక్టర్లతో ఆత్మీయ సమావేశం నరసరావుపేట, మహానాడు: సమాజం కోసం ఎంతగానో తపించే వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటి. అలాంటి వృత్తి నుంచి వచ్చిన వాడిగా చెబుతున్నా నియోజకవర్గంలోని వైద్యులకు అండగా నిలిచే బాధ్యత తీసుకుం టానని ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు నరసరావుపేట పట్టణంలోని […]
Read Moreముస్లిం సోదరులకు అండగా ఉంటా
-ఆటోనగర్‌లో నీటి సమస్య పరిష్కరిస్తా -గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని -మోటార్ ఫీల్డ్ సోదరులతో సమావేశం గుంటూరు, మహానాడు: రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు నిర్ణయం జరిగింది. పొత్తు వల్ల ముస్లిం సోదరులకు ఎలాంటి సమస్య ఉండదని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఆటోనగర్‌లో గురువారం సాయంత్రం జరిగిన మోటార్ ఫీల్డ్ సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ […]
Read More