ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో గల్ఫ్‌ టీడీపీ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఎన్నారై నాయకులు కే శేషుబాబు, కోడూరి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని వారు అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా […]

Read More

ఆవకాయ పట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా మహిళకే సాధ్యం!

-ప్రజలందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లూ చంద్రబాబు సేవలు -మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్ -తాడేపల్లి స్త్రీశక్తి, మహిళామిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి తాడేపల్లి: ఆవకాయ పట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా మహిళలకే సాధ్యం, మహిళలంటే మహాశక్తి…నేడు ఆకాశమే హద్దుగా అన్నిరంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని శ్రీమతి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి గౌడ కళ్యాణమండపంలో స్త్రీశక్తి లబ్ధిదారులు, మహిళామిత్ర, డ్వాక్రా […]

Read More

రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు రావాలి

-టీడీపీ హయాంలోనే ముస్లింల ఆర్థికాభివృద్ధి -వైసీపీ హయాంలో వారికి రక్షణ లేదు -మహిళలపై నేరాలు…మాఫియా రాజ్యం -పథకాలు అమలు చేయకుండా మోసం -ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపాలి -నారా భువనేశ్వరి పిలుపు -ముస్లిం మహిళల మధ్య బాబు జన్మదిన వేడుకలు కుప్పం, మహానాడు: రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా శనివారం కుప్పంలో ముస్లిం మహిళలు ఏర్పాటు చేసిన కేక్‌ను […]

Read More

పురందేశ్వరిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు

-రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఏమని ఓట్లడుగుతావ్‌? -ఎస్సీ, ఎస్టీల నిధులను దారి మళ్లించావు -గులకరాయి అంటూ డ్రామా ఆడుతున్నావు -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ విజయవాడ, మహానాడు: కూటమి నాయకులపై సీఎం జగన్‌ అనుచిత వ్యాఖ్యలు సరికావని, మేం కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చెప్పినట్టు రాష్ట్ర […]

Read More

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటే…

-కేసీఆర్‌ వ్యాఖ్యలు విడ్డూరం -మాకు 30 మంది టచ్‌లో ఉన్నారు -పదేళ్లలో మోదీ ఏం చేశారో చెప్పాలి -ఎస్సీ వర్గీకరణపై బిల్లుపెట్టకుండా మోసం -మందకృష్ణ మాదిగ ఆత్మవిమర్శ చేసుకోవాలి -కాంగ్రెస్‌ నేత గజ్జెల కాంతం హైదరాబాద్‌, మహానాడు: 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ నాయకుడు గజ్జెల కాంతం అన్నారు. గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై […]

Read More

గులకరాయి కేసులో బోండా ఉమను వేధిస్తున్నారు

-గవర్నర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలి -హైకోర్టు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం -కూటమి రాగానే డ్రామా బయటపెట్టి సన్మానిస్తాం -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విజయవాడ, మహానాడు: కూటమి అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన బోండా ఉమామహేశ్వర రావును కావాలనే సీఎం జగన్‌ వేధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డు కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీపీ ప్రకటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు ఎన్నికల […]

Read More

సివిల్స్‌ మూడో ర్యాంకర్‌కు రేవంత్‌ అభినందన

హైదరాబాద్‌: సివిల్స్‌ ఫలితాలలో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్యరెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆమెను అభినందించారు.

Read More

చంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరం

-రాష్ట్రంలో కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు -ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌ మోసగించారు -విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనాచౌదరి -బీజేపీ కార్యాలయంలో ఘనంగా బాబు జన్మదిన వేడుకలు విజయవాడ, మహానాడు: ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనాచౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో శనివారం చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో […]

Read More

బాలకృష్ణ ఆస్తుల విలువ 81.63 కోట్లు

హిందూపురం, మహానాడు: సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్‌ వేశారు. ఆయన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌కు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. నామినేషన్‌ పత్రాల్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్‌లో చూపించారు. దీని ప్రకారం బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63 కోట్లు కాగా, ఆయన భార్య వసుంధర […]

Read More

నటుడు రఘుబాబుకు బెయిల్‌ మంజూరు

నల్గొండ, మహానాడు: రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ నటుడు రఘుబాబుకు శుక్రవారం బెయిల్‌ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ నాయకుడు మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. నల్గొండ టూటౌన్‌ పోలీసులు రఘబాబును శనివారం కోర్టులో హాజరుపరచగా బెయిల్‌ మంజూరు చేశారు.

Read More