ఈనాడు పత్రికను బహిష్కరిస్తున్నాం

-ఉద్యోగులపై తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం -ఆ రెండు పత్రికలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం -కరోనా, హెచ్‌ఐవీ కంటే ప్రమాదకరం -ప్రభుత్వంపై దుష్ప్రచారం కోడ్‌ ఉల్లంఘన కాదా? -ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ అమరావతి, మహానాడు: తమపై ఈనాడు దినపత్రిక ప్రచురించిన తప్పుడు కథనాలను ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెం ట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే సందర్భం లో రెండు దినపత్రికల […]

Read More

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) 2024-25 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సు ల్లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ పీజీ) 2024 పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు మే 6వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 23వ తేదీన నీట్‌ పీజీ పరీక్ష నిర్వహిస్తారు. […]

Read More

తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

-17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తాం -బీఆర్‌ఎస్‌ శకం ముగిసింది… -ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావు -కాంగ్రెస్‌తోనే తమకు ప్రధాన పోటీ -హామీలు, గ్యారంటీలతో మోసం చేశారు -రేవంత్‌ను ప్రజలు నిలదీయాలని పిలుపు -నైతిక విలువలకు కట్టుబడి పనిచేశా -చివరి శ్వాస వరకు కాషాయ జెండా మోస్తా -సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌, మహానాడు: తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని కేంద్రమంత్రి, సికింద్రాబాద్‌ బీజేపీ […]

Read More

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం

-ఫామ్‌ 12 ఇవ్వకుండా నిబంధనల ఉల్లంఘన -తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి -ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య లేఖ అమరావతి, మహానాడు: ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఫారాలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. పోస్టల్‌ బ్యాలెట్ల వినియోగంపై నేటికీ ఎటువంటి అవగా హన కార్యక్రమం ఏర్పాటు చేయలేదని తెలిపారు. […]

Read More

భువనమ్మ రావడం మాకు చాలా సంతోషం

 – చంద్రన్న మా కుటుంబ సభ్యుడు – 7సార్లు చంద్రబాబును మేం గెలిపించుకున్నాం..మాకు ఆయనపై అంత నమ్మకం – ప్రతి ఓటరు చందాలు వేసుకుని మా చంద్రన్నకు నామినేషన్ ఫీజులు కట్టి నామినేషన్ వేయించాం – కుప్పంలో పార్టీ ముఖ్యనేతలతో నారా భువనేశ్వరి మాటామంతి కుప్పం తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు…మా కుటుంబంతో కంటే మీతోనే చంద్రబాబు అత్యధిక సమయం గడిపారు..మీరు ఆయనతో దగ్గరగా ఉన్నారు. చంద్రబాబు ప్రస్తుత […]

Read More

గల్లా మాధవి ప్రచార వాహనంపై వైసీపీ శ్రేణుల దాడి

-డ్రైవరు మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ పై మూకుమ్మడి దాడి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 31 డివిజన్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళుతున్న గల్లా మాధవి ప్రచార రథం పై వైకాపా శ్రేణి దాడి చేశాయి అడ్డుకోబోయిన డ్రైవర్ మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ను తీవ్రంగా కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు ఈ సంఘటనలో వారికి గాయాలయ్యాయి ఈ ఘటన తెలుసుకున్న టిడిపి జనసేన బిజెపి నేతలు భారీ స్థాయిలో […]

Read More

ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీ కప్పులపై బొమ్మలు

-అంబటి రాంబాబు, అనిల్‌ కుమార్‌ నిర్వాకం -ఆ కప్పులు మాకొద్దంటున్న యజమానులపై పోలీసుల బెదిరింపులు -గులకరాయి కేసులో బోండా ఉమాను ఇరికించేందుకు కుట్ర -టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య -చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు మంగళగిరి, మహానాడు: ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలు అంబటి రాంబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనాకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల […]

Read More

లోన జ్వాల.. పైన హిమం

భయపెట్టిస్తున్నవాడికి- బాధతో తల్లడిల్లుతున్న వాడికి మధ్యన ఒకడుంటాడు. దైవం మనుష్య రూపేనా అతనే ! ఒక్కడి ఉన్నతిని. ఒక్కడి ధైర్యాన్ని.. ఒక్కడి దమ్ముని.. ఒక్కడి రోషాన్నీ.. ఒకడి వెనకున్న సైన్యాన్ని చూసి మీరు తట్టుకోలేక పోతే, ఇక మీరు జనానికి ఏం చేస్తారన్న సందేహం నన్ను వెంటాడుతుంది. అతను విజ్ఞత గల వ్యక్తి . అతను నిర్భీతి తీరు చూసి అచ్చెరువొంది.. వెంట మేము ఉంటామని వందలాది మంది అనుసరిస్తుంటే.. […]

Read More

సాక్షికి ఎలక్షన్ యాడ్ ఇచ్చిన బీజేపీ

– బీజేపీ యాడ్ వైసీపీ పత్రికలోనా.. హవ్వ! – ఖంగుతిన్న కూటమి – వైసీపీ సర్కారుపై ఈసీకి కూటమి ఫిర్యాదులు – వైసీపీపై బీజేపీ నేతల ఆరోపణల వర్షం – అయినా వైసీపీ పత్రికకు బీజేపీ ప్రకటనలపై విస్మయం – ఇప్పటివరకూ బీజేపీతోపాటు మోదీ, నద్దాను విమర్శించని వైసీపీ – చంద్రబాబునాయుడు, పవన్‌పై విమర్శలకే పరిమితం – మరి కూటమిలో టీడీపీ-జనసేన లేవా? – బీజేపీ మినహా విమర్శలపై అనుమానాలు […]

Read More

ఎర్రచందనం స్మగ్లర్‌కు…చిత్తూరు వైసీపీ టికెట్టా?

-మద్యం మాఫియాలోనూ ఆయన ఘనుడు -సీబీఐ 420 కేసు కూడా పెట్టింది -17 కేసులున్న దుర్మార్గుడు విజయానందరెడ్డి -ఇటువంటి నీచుడిని తరిమికొట్టాలి -టీడీపీ నేత వరుణ్‌ ఫైర్‌ తిరుమల, మహానాడు: తిరుమల వన సంపదను కొల్లగొట్టిన ఎర్రచందనం స్మగ్లర్‌కు వైసీపీ టికెట్టా? అని టీడీపీ నేత వరుణ్‌ మండిపడ్డారు. చిత్తూరులో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ తరపున చిత్తూరు అభ్యర్థి గా రెడ్‌ శాండిల్‌ స్మగ్లర్‌ విజయానందరెడ్డికి […]

Read More