కేసీఆర్.. ఖబడ్దార్!

-రేవంత్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి -టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాటు ఉంటదో ఉండదేమో అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిది. కుంభకోణాల్లో ఇరుక్కున్న కేసీఆర్ అసహనంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పదేపదే బిజెపి బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను […]

Read More

జగన్ రెడ్డి .. కాపులంటే కక్ష ఎందుకు?

– గులక రాయి కేసులో బోండా ఉమాను ఇరికించే కుట్రలు మానుకోవాలి – టీడీపీ శాసనసభ్యులు చిన రాజప్ప, నిమ్మల రామానాయుడు జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాపులను రాజకీయంగా, ఆర్దికంగా, సామాజికంగా అణచివేస్తూ అక్రమ కేసులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కాపులంటే జగన్ రెడ్డికి అంత కక్ష ఎందుకు? గులకరాయి కేసులో బోండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నారు. గులకరాయి డ్రామా అడ్డం […]

Read More

సీఎం జగన్‌పై ఉన్నన్ని కేసులు దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండవు

-దావూద్‌పై కూడా ఇన్ని కేసులు లేవు -సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా సీఎం జగన్‌పై ఉన్నన్ని కేసులు దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండ వేమోనని సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌పై 38 క్రిమినల్‌ కేసులున్నాయి. ఇందులో 11 సీబీఐ నమోదు చేసినవి, 7 ఈడీ దాఖలు చేసినవి. దాదాపు ఇవన్నీ 13 ఏళ్లుగా విచారణ దశలోనే ఉన్నాయి. 146 నేరాభియోగాల్లో ఆయనే నిందితుడిగా ఉన్నారు. […]

Read More

వర్ష బీభత్సం తో దుబాయ్‌ విలవిల

వర్ష బీభత్సానికి దుబాయ్‌ విలవిలలాడిపోతోంది. కేవలం గంటన్నర వ్యవధిలో అంటే 90 నిమిషాల్లో.. ఏడాదిలో కురవాల్సిన వర్షమంతా ఒకేసారి కురిసింది. మాల్స్ అన్నీ నీటితో నిండిపోయాయి. దుబాయ్ ఎయిర్ పోర్టులోనూ వర్ష బీభత్సం ప్రత్యక్షంగా కనిపించింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బయటి రోడ్లను చూస్తే అవి చెరువులను తలపించాయి. సబ్ వేలన్నీ నీట మునిగాయి. రోడ్లపై నిలిపివుంచిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న […]

Read More

ఫ్లోరిడా రాష్ట్రంలో టాగో ఉగాది వేడుకలు

– తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలు అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలలో ప్రముఖ ఆకర్షణగా నిలిచింది “జయంత విజయం” పద్యనాటకం. ఓర్లాండో ప్రవాసాంధ్రులను మంత్రముగ్ధులను చేసిన ఈ నాటకం నాటి, నేటి తరాలను అలరించే విధంగా రూపుదిద్దబడింది. మహాభారతంలో అత్యంత కీలకమైన విరాటపర్వం ఘట్టాన్ని కేంద్రీకరించుకుని […]

Read More

శ్రీరాముడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

-చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు -శ్రీరామనవమి సందర్భంగా రామాలయాల్లో పూజలు చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ శ్రీరామనవమి నుంచి ప్రతి ఇంట్లో లోటు అన్న మాట లేని ప్రజాపాలనకు బాటలు పడాలని మనస్ఫూర్తిగా వేడుకున్నామన్నారు. బుధవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని […]

Read More

కూటమి అభ్యర్థులను గెలిపించండి

-టీడీపీ యువనాయకుడు కన్నా ఫణీంద్ర -సత్తెనపల్లి రూరల్‌ మండలంలో ప్రచారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్‌ మండలం కోమెరపూడి గ్రామంలో బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకుడు కన్నా ఫణీంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి రూ.15 వేలు, ఆడపడుచులకు […]

Read More

మొండితోక వసూల్‌ బ్రదర్స్‌కు ముచ్చెమటలు

-నందిగామ నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు -వైసీపీపై వ్యతిరేకతతోనే చేరుతున్నారన్న తంగిరాల సౌమ్య ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ, మహానాడు: నందిగామ నియోజకవర్గంలో మొండితోక వసూల్‌ బ్రదర్స్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి పెరుగుతున్న వలసలతో వారికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య కి మద్దతుగా ఆయా వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారు. […]

Read More

ఒక్క అవకాశం ఇవ్వండి…అభివృద్ధి చేసుకుందాం

మైదుకూరు కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మైదుకూరు, మహానాడు: ఒక్క అవకాశం ఇవ్వండి…మైదుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని మైదుకూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్దులో బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫె స్టోలోని పథకాలను వివరించారు. ఆయనతో పాటు కడప పార్లమెంట్‌ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌ కూడా ఉన్నారు. రాజోలు ఆనకట్ట […]

Read More

టికెట్‌ రాలేదన్న బాధ లేదు…

-నా మాదిగ జాతికి అవమానం… -జరగబోయే పరిణామాలకు రేవంత్‌ దే బాధ్యత -సరిచేసుకోకుంటే మూల్యం తప్పదు -అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా ఆగౌరపరిచారు -అయినా కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తి లేదు -మాదిగలకు అన్యాయంతో 17 నియోజకవర్గాల్లో నష్టం -సర్వేలన్నీ బోగస్‌..కడియం శ్రీహరి ఓటమి పక్కా -నేడు న్యాయం కోసం ఒక్కరోజు దీక్ష -మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్‌, మహానాడు: టికెట్‌ రాలేదని బాధ లేదని, నా జాతికి అవమానం జరుగుతోందన్న బాధ […]

Read More