– ఫ్యాన్ గాలికి అవుటర్ కొట్టుకు పోయిందా ? -2.25లక్షల ఉద్యోగాల భర్తీ మీదే తొలి సంతకం -బటన్ నొక్కి ఇచ్చే డబ్బులు ఇంట్లో ఖర్చుకే చాలదు -ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మదనపల్లి : వైఎస్ఆర్ హయాంలో హంద్రీ – నీవా కట్టాలని అనుకున్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నంత వరకు 90 శాతం పనులు జరిగాయి. హంద్రీ – నీవా పూర్తి అయ్యి ఉంటే ఇదే మదనపల్లి […]
Read Moreయుపిఎస్సీ విజేతకు రావుల అభినందన
యుపిఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన డోనూర్ సురేష్ రెడ్డి మంజుల దంపతుల కూతురు డోనూరు అనన్య రెడ్డి ని మాజీ ఎంపీ ,వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. తన మొదటి ప్రయత్నంలోనే మూడవ ర్యాంకు సాధించి పాలమూరు సత్తా చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ అనన్య కు ఆమె తండ్రి డోనూర్ సురేష్ […]
Read Moreబాబాయ్ నే సింపతీ కోసం లేపేశారు: లోకేశ్
సీఎం జగన్ పై టీడీపీ యువనేత లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘అధికారమే పరమావధిగా సాగుతున్న జగనాసుర రక్తచరిత్రలో తన, మన అనే తేడా లేదు. సింపతీతో సీఎం సీటు దక్కించుకోవడానికి బాబాయ్ ని లేపేశారు. కోడికత్తి డ్రామాతో దళితులను వేధించాడు. తీవ్రమైన ప్రజావ్యతిరేకతలో ఓటమి ఖాయమైపోవడంతో గులకరాయి డ్రామాకి బీసీ బిడ్డలను బలిచేయాలని చూస్తున్నారు. ఈ జగన్ నాటకానికి జనమే చరమగీతం పాడుతారు’ అని మండిపడ్డారు.
Read Moreజగన్‌పై తిరగబడ్డ కి ’రాయి‘
– మందుబాటిలిచ్చి డబ్బులివ్వలేదట – అందుకే జగనన్నపై కోపంతో రాయి వేశాడట – ఇంటికి 200 రూపాయలిస్తామని మోసం చేశారట – జగనన్నపై రాయి వెనుక అసలు కథ ఇదేనట – రాయి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – వడ్డెర యువకులను అరెస్టు చేసిన ఖాకీలు – సర్కారుపై వడ్డెరల తిరుగుబాటు – పోలీసుస్టేషన్ ముందుకుటుంబాలతో సహా ధర్నా – అసలు రహస్యం తెలియక సానుభూతి ప్రకటించిన మోదీ, […]
Read Moreతీర ప్రాంతంపై జ‘గన్’…
-గేట్ వే ఆఫ్ జగన్‌గా మార్చి దోపిడీకి కుట్ర -కేఎస్పీసీఎల్ మీద దాడి…షేర్లు ఇవ్వాలని తుపాకీతో బెదిరింపు -జైళ్లకు పోతారంటూ హెచ్చరికలు… అరబిందో సంస్థకు షేర్ల అమ్మకాలు -రూ.200 కోట్ల ప్రాఫిట్‌లో ఉన్న కంపెనీ షేర్లు కొట్టేసిన జగన్ బినామీలు -అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం కక్కిస్తాం -టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మంగళగిరి, మహానాడు: దోపిడీల జగన్ కళ్లు తీరప్రాంతంపై పడ్డాయని.. తీరప్రాంతాన్ని గేట్ వే […]
Read Moreమైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ప్రచారం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం, మహానాడు: మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామపంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూరాయ పాలెం, నల్లకుంటలలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు పాల్గొన్నారు.
Read Moreఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
18 మంది మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్: సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్ పరిధి కల్పర్ అడవిలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ కాంకేర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
Read Moreభవన నిర్మాణ కార్మికుల డబ్బు మెక్కిన జగన్
చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో చివరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధిని కూడా దోచుకున్న దగాకోరు పాలకుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే వారిని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. మంగళవారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశం నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. […]
Read Moreకాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ నేతలు వేణుగోపాలాచారి, రాజేశ్వరరావు
సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరిక హైదరాబాద్, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ నేతలు, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రేవంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Read Moreసునీత.. టార్గెట్ భారతి?
– చిక్కుల్లో భారతి? – వివేకా హత్య వార్తపై మళ్లీ మొదలైన రచ్చ – సాక్షి విలేకరి హత్యను వీడియో తీశాడన్న సునీత – ఆ గది నుంచే సాక్షికి ఫోన్లు వెళ్లాయన్న ఆరోపణ – గుండెపోటు ప్రచారం కూడా సాక్షిదేనన్న సునీత – వివేకా హత్య అప్‌డేట్స్ భారతీకి ఎలా వెళ్లాయని సునీత ప్రశ్న – సాక్షి చైర్మన్ భారతిని విచారించాలని డిమాండ్ – భారతిని సీబీఐ విచారిస్తుందని […]
Read More