డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాక్టర్ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైలోని ప్రఖ్యాత వేల్స్ విశ్వవిద్యాలయం రామ్ చరణ్ కు నేడు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారాం చేతుల మీదుగా రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. సినిమా రంగానికి, సమాజానికి రామ్ చరణ్ అందిస్తున్న అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఈ […]

Read More

మాచర్లలో ఈసారి గెలుపు టీడీపీదే

`ప్రజలు మంచి పాలన కోరుకుంటున్నారు -వరికెపూడిసెలను పూర్తి చేసి మాచర్లకు అంకితమిస్తాం -గోదావరి జలాలను సాగర్‌ కుడి కాల్వకు తెస్తాం -ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తాం -జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం.. కేంద్రీయ విద్యాలయం వచ్చింది -వచ్చే ఐదేళ్లలో రెట్టింపు అభివృద్ధి సాధిస్తాం -లావు శ్రీకృష్ణ దేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి -సిరిగిరిపాడు కార్యకర్తల సమావేశం విజయవంతం మాచర్ల, మహానాడు: మాచర్ల గడ్డపైన ఈసారి గెలిచేది తెలుగుదేశం అని ఉమ్మడి కూటమి నరస […]

Read More

మహిళలపై అరాచకాలు ఆగాలంటే జగన్‌ను సాగనంపాలి

టీడీపీ పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి, పెమ్మసాని రత్నశ్రీ గుంటూరు, మహానాడు: మహిళలపై అరాచకాలు ఆగాలంటే వైసీపీని సాగనంపాలని గుంటూరు పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి, పెమ్మసాని రత్నశ్రీ పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మహిళా విభాగం ఆత్మీయ సమావేశం శనివారం పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో వారు పాల్గొన్నారు. గల్లా మాధవి మాట్లాడుతూ ఐదేళ్లుగా మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు,కేసులతో తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారన్నారు. వైసీపీ […]

Read More

ఎన్డీఏలో ఇంకా జగన్ పలుకుబడి

-జగన్ వైపు మోదీ..బాబువైపు అమిత్‌షా? – వైసీపీ వర్గాల్లో కొత్త చర్చ – ఓడినా భయం లేదంటూ సీనియర్ల చర్చ – పార్లమెంటులో మోదీకి మద్దతునిస్తారట – మోదీకి జగన్‌పై పుత్రవాత్సల్యమని గతంలోనే చెప్పిన నిర్మలాసీతారామన్ – అందుకే జగన్ బేఫికర్‌గా ఉన్నారంటున్న సీనియర్లు – ఎన్డీఏ నుంచి తొలి ఆఫర్ మాకే వచ్చిందన్న విజయసాయిరెడ్డి – కూటమి ఫిర్యాదులపై ఈసీ చర్యలేవీ? – ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తేనే […]

Read More

మార్పు కోసమే వచ్చా…మంగళగిరి చరిత్ర తిరగరాస్తా!

-అభివృద్ధి చేసి మంగళగిరి ప్రజల మనసులను గెలుస్తా -పసుపు జెండా ఎగరేసి అభివృద్ధికి చిరునామాగా మారుస్తా -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: మార్పుకోసమే మంగళగిరికి వచ్చా… 1985 తర్వాత ఇక్కడ టిడిపి గెలవలేదు, ఈసారి పసుపుజెండా ఎగరేసి చరిత్ర సృష్టిస్తా, మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మార్చి ప్రజల మనసుల్లో స్థానం సంపాదిస్తానని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి […]

Read More

అవినీతిపరులు జైలుకు వెళ్లాల్సిందే…

-ఇదే నరేంద్ర మోదీ సంకల్పం.. -జగన్‌ది ప్రజా ప్రభుత్వం కాదు ఫేక్‌ ప్రభుత్వం -నవరత్నాలు కాదు…నవ అరాచకాలు చేస్తున్నారు -ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై గోబెల్స్‌ దుష్ప్రచారం -హిట్లర్‌ పోయే ముందు ఏంచేశాడో.. -జగన్‌ అదే చేస్తున్నాడు! -విద్రోహ శక్తులకు శిక్ష తప్పదు -జగన్‌ అండ్‌ కో కుతంత్రాలను వివరిస్తాం -బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం విజయవాడ, మహానాడు: అవినీతిపరులు జైలుకు వెళ్లాల్సిందేనన్నది మోదీ సంకల్పమని..దానిని ఆచరణ లోకి తీసుకువస్తున్నారని […]

Read More

అమరావతి నుండి ప్రపంచాన్ని శాసించే పరిస్థితి రావాలి

-నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. నా రాజధాని అమరావతి -అమరావతికి మద్దతిచ్చిన వారికే ఓటు అని నినదించాలి -మన ఆలోచనలు, మన కష్టం నుండే సంపద వస్తుంది -విద్యావ్యవస్థను నాశనం చేసి ఉద్దరించానంటున్నాడు -ఉద్యోగులకు మళ్లీ ఒకటో తేదీనే జీతాలిచ్చే పరిస్థితి తెస్తా -రాజధానిలోని రోడ్లు తవ్వేసి మట్టి, ఇసుక కూడా దోచుకెళ్లిపోయారు – తాడికొండ ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు ఇది తాడికొండ కాదు. రాష్ట్ర రాజధాని అమరావతి. […]

Read More

నగరాల మద్దతు సుజనాకే!

పైలా సోమి నాయుడు విజయవాడ పశ్చిమ నియోజక వర్గ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరికి నగరాల కులస్తుల సంఘం మద్దతిస్తుందని దుర్గగుడి పాలకమండలి మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు పైలా సోమి నాయుడు, నగరాల సంఘం నాయకులు ప్రకటించారు. శనివారం మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ లోని నందమూరి తారక రామారావు అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సీనియర్ బిజెపి నాయకులు పాలకమండలి మాజీ […]

Read More

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేద్కర్ మహనీయుని పుణ్యమే..

– పదేండ్ల బిఆర్ఎస్ పాలన సబ్బండ వర్గాల సంక్షేమంలో స్వర్ణయుగం – దళిత బహుజన వర్గాల ప్రగతి దిశగా అమలయిన పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ కార్యాచరణకు ఎట్టి పరిస్థితుల్లో భంగం వాటిల్లకూడదు – సబ్బండ వర్గాల సంపూర్ణ అభ్యున్నతి సాధనే అంబేద్కర్ కు మనమందించే ఘన నివాళి – బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ – అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత […]

Read More

మేనత్త.. మేనకోడళ్లు.. మధ్యలో అవినాష్‌రెడ్డి

– షర్మిల-సునీతపై మేనత్త విమలమ్మ ఫైర్ – అవినాష్ చిన్నోడని జాలి చూపిన విమలమ్మ – అవినాష్ హంతకుడన్న అక్కచెళ్లెల్లపై ఆగ్రహం – హత్య చేయడం మీరు చూశారా అని ప్రశ్న – వైఎస్ పరువు తీస్తున్నారని ఆవేదన – విమలమ్మ కొడుకుకు జగనన్న మేలు చేశాడన్న షర్మిల – మీ అన్నను చంపితే మీకు కోపం రాలేదా అని ప్రశ్న – ఎండాకాలం కదా అని షర్మిల వ్యంగ్యాస్త్రం […]

Read More