ట్యాపింగ్, హ్యాకింగ్‌ జరుగుతోంది జాగ్రత్త

-లోకేశ్​కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్ -ఈసీకి టీడీపీ ఫిర్యాదు భారత్ లో ఇటీవల కాలంలో ప్రముఖుల ఐఫోన్లలో స్పైవేర్లు చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆపిల్ అలర్ట్ మెసేజ్ లు పంపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కూడా ఆపిల్ నుంచి ఈ తరహా అలర్ట్ మెసేజ్ వచ్చింది. నారా లోకేశ్ ఫోన్ ను ట్యాపింగ్ చేసేందుకు, హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నాలు […]

Read More

కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య నన్ను తీవ్రంగా కలచివేసింది

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖపట్నంలో ఎస్ పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శంకర్రావు అప్పులబాధ భరించలేక ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఎండనక, వాననక రేయింబవళ్లు శ్రమిస్తూ పోలీసు సోదరులు శాంతి భద్రతలు కాపాడుతున్నారు. వారికి రావాల్సిన టిఎ, డిఎ, అరియర్స్, అత్యవసర సమయంలో అందాల్సిన ఆరోగ్య భద్రత రుణాలు, రీఎంబర్స్ మెంట్ సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సరెండర్ […]

Read More

ఎపిని ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేయాలన్నది చంద్రబాబు సంకల్పం

-పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే విజనరీ లీడర్ షిప్ అవసరం! -కోయంబత్తూరు 2.0 అభివృద్ధికి అన్నామలైని గెలిపించుకోవాలి -తెలుగు పారిశ్రామికవేత్తలతో యువనేత నారా లోకేష్ ప్రసంగం -బెంగళూరులో ప్రచారానికి లోకేష్ ను ఆహ్వానించిన తేజస్వి సూర్య కోయంబత్తూరు: హైదరాబాద్ తో పోలిస్తే అభివృద్ధి విస్తృతమైన అవకాశాలు ఉన్నప్పటికీ చెన్నయ్ వెనకబడిపోవడానికి విజనరీ లీడర్ షిప్ లేకపోవడమే ప్రధాన కారణమని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కోయంబత్తూరు పార్లమెంటు పరిధిలోని సింగనల్లూరు ఇందిరా గార్డెన్స్ […]

Read More

నా కోసం వచ్చిన లోకేష్‌కు ధ్యాంక్స్

–తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ అభ్యర్ధి అన్నామలై -అన్నామలైను అత్యధిక మెజారిటీతో గెలిపించండి – కోయంబత్తూరు తెలుగువారికి లోకేష్ పిలుపు – కోయంబత్తూరు లోకేష్ సభకు పోటెత్తిన తెలుగువారు – తెలుగుసంఘాల సంఘీభావం – జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారి మరొక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసిన లోకేష్ – కోయంబత్తూరులో బిజెపి ఎంపి అభ్యర్థి అన్నామలై తో కలసి ప్రచారంలో పాల్గొన్న జాతీయ కార్యదర్శి నారా లోకేష్ […]

Read More

టీడీపీ,బీజేపీ, జనసేన పొత్తు రాష్ట్రం కోసమే

-ప్రశాంతమైన కోనసీమలో 10 రోజులు ఇంటర్నెట్ కట్ చేసే పరిస్ధితి ఎందుకొచ్చింది? -కోనసీమను బంగారు సీమగా తయారు చేయాలన్నదే మా ఆలోచన -ఎన్టీయే అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులకు రూ.1.50 కే కరెంట్ ఇస్తాం -వాలంటీర్లూ…జగన్ ఉద్యోగం కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు -అమలాపురం ప్రజాగళం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు అమలాపురం: వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని, అరాచక పాలన నుంచి […]

Read More

వాలంటీర్లకు అండగా నిలబడతాం

యువతకు నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము కోనసీమలో కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తాం కోనసీమలో కులాలను విడదీయాలనేది జగన్ పన్నాగం సొంత క్యాబినెట్ మంత్రి ఇంటిని తగులబెట్టించి మరీ అలజడి రేపాలని చూశారు కేసులు, అల్లర్లతో అతలాకుతలం చేశారు జనసేన బాధ్యతాయుతంగా స్పందించింది దౌర్భాగ్య, దుర్మార్గ, దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజలు అయిదేళ్లుగా భరించారు జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ లను చట్టానికి అప్పగిస్తాం పి.గన్నవరం నియోజక వర్గం అంబాజేపేటలో […]

Read More

దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన దార్శనికుడు నమో!

-అన్నామలైని గెలిపిస్తే కోయంబత్తూరు గొంతుకై పోరాడతారు -కోయంబత్తూరు ఎన్నికల ప్రచారసభలో యువనేత నారా లోకేష్ కోయంబత్తూరు: సంక్షేమం, అభివృదద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం ప్రధాని నరేంద్రమోడీ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనియాడారు. కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి కి మద్దతుగా పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యాన నిర్వహించిన బహిరంగ సభలో యువనేత లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

Read More

అవును… ఇలాంటివాళ్లు దొరకరు!

మీలో ఎవరూ దీన్ని నమ్మరు.. ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి మోహన్‌లాల్ ఖట్టర్, కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. అతను తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి, తన కొద్దిపాటి వస్తువులతో ఒక చిన్న వసతికి బయలుదేరాడు.అతను ఆరెస్సెస్ లో ఉన్నప్పుడు, అతను తన ఆస్తులు, పొదుపు మొత్తాన్ని విరాళాలకు ఇచ్చాడు. ఇప్పుడు తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి వచ్చే పెన్షన్‌తోనే బతుకుతాడు. మాజీ ముఖ్యమంత్రులు & మంత్రులు […]

Read More

అంతులేని వేధింపుల కథ

జగన్.. యుపిఎస్సీ..ఒక ఏబీ వెంకటేశ్వరరావు (మార్తి సుబ్రహ్మణ్యం) ఆంధ్రప్రదేశ్ చరిత్రలో.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ఒక ఐపిఎస్ అధికారి ముఖ్యమంత్రిని కలవని వైనం మీరెప్పుడైనా విన్నారా? కన్నారా? నో.. నెవ్వర్.. ఏ ఐపిఎస్ అయినా.. ఐఏఎస్ అయినా, పోస్టింగుల కోసమో.. లేక ప్రొటోకాల్‌ను గౌరవించో.. ఇవన్నీ కాకుండా మొహమాటం కోసమో ముఖ్యమంత్రిని కలిసి తీరాలి. తీరతారు కూడా! అలాంటిది ఒక ఐపిఎస్ అధికారి, ఈ ఐదేళ్లలో కనీసం ఒక్కసారి కూడా […]

Read More

అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలి

పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పెనుకొండ, మహానాడు: అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారని పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అన్నారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మేజర్‌ పంచాయతీ పరిధిలోని కసిరెడ్డిపల్లి, కసిరెడ్డిపల్లి కాలనీ, తిప్పరాజుపల్లి గ్రామాలలో గురువారం ఆమె ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టబోయే సూపర్‌ సిక్స్‌ […]

Read More