భారతీయులపై తైవాన్ ద్వేషం వెనక?

తైవాన్ లో ఒక ఏడాది పాటు గడిపిన ఒక భారతీయునికి చాలా మంది తైవాన్ ప్రజలు స్నేహితులయ్యారు. కానీ వాళ్ళు అతనితో సన్నిహితంగా ఉండకపోవడం అతను గమనించాడు. అతని స్నేహితులెవరూ ఏ రోజూ అతనిని తమ ఇంటికి పిలిచి టీ ఇచ్చిన పాపాన పోలేదు. ఇదంతా అతనికి వింతగా అనిపించింది. తనతో ఎక్కువగా మాట్లాడే ఒక స్నేహితుడిని ఈ సంగతి అడిగాడు. తన భారతీయ మిత్రుని గోడు విన్న ఆ […]

Read More

తప్పు చేస్తే క్షమించండి

– “ది స్టాండింగ్ బాయ్ ఆఫ్ నాగసాకి” అనేది 1945లో జపాన్‌లోని నాగసాకిలో ఆగస్ట్ 9న ఆ నగరంపై అణుబాంబు దాడి జరిగిన కొద్దిసేపటికే తీసిన చారిత్రాత్మక ఛాయాచిత్రం…. ఆ ఛాయాచిత్రంలో సుమారు 10 ఏళ్ల బాలుడు చనిపోయిన తన తమ్ముడిని తన వీపు మీద పట్టీతో కట్టి మోస్తున్నాడు. శ్మశానవాటిక వద్ద తమ్ముడికి దహన సంస్కారం చేయడానికి తన వంతు కోసం వేచి ఉన్నాడు. ఒక సైనికుడు ఆ […]

Read More

తెలుగు వారికి ఇది అనాది

ఉగాది ప్రభవాది క్రమంలో క్రోధి. క్రోధం కానిది అనుకూలతకు వారధి. ఆరు ఋతువులకు నాంది ఆరు రుచులను ఇచ్చేది. చైత్ర మాసం తో పునాది తెలుగు వారికి ఇది అనాది. కొమ్మల పత్రాలు ఆవారించేది కోయిల గాత్రాన్ని సవరించేది. అవని పచ్చదనంతో ప్రకృతి అమనికి ఆయెను ఆకృతి. పచ్చడి ప్రసాదం గా తినిపించేది పంచాంగ విశేషాలను వినిపించేది. ఉగాది ….. ఉగాది అందరికీ ఇవ్వాలి ఉపాధి. – చింతపల్లి వెంకటరమణ

Read More

అదే యుగ ఆది.. ఉగాది

ఏదైనా ఓపనిని కొత్తగా ప్రారంభించేందుకు మంచి రోజేనా? కాదా? అని ఆలోచించే ఓ విధానాన్ని మనకు ముందుగా నేర్పింది బ్రహ్మదేవుడే. ఎందుకంటే ఆయనే సృష్టిని ప్రారంభించడానికి ఏది మంచిరోజు? అని ఆలోచించి, ఒక మంచిరోజున సృష్టిని ప్రారంభించాడు. అదే యుగ ఆది రోజు ఉగాది రోజు, ఈ యుగాది రోజు అన్నివిధాలా మొదటిదై ఎలా మంచి రోజయిందో వివరంగా చూద్దాం! ‘సృష్టి చేద్దా’మనుకోగానే చతుర్ముఖ బ్రహ్మకాలగణనం లోని 60 సంవత్సరాల్లో […]

Read More

తెలుగు ఉగాది సంవత్సరాల పేర్లు .. వాటి అర్ధాలు

ఒక్కో తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారుచేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి, నీ […]

Read More

అధికారం లేకున్నా పవన్ సేవ అద్భుతం

పవన్‌ను చూసి గర్విస్తున్నా చిరంజీవి ట్వీట్ పవన్‌ను చూసి గర్విస్తున్నా చిరంజీవి ట్వీట్ అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం.తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను.

Read More

సత్య కుమార్ కు సందులు తెలియకపోవచ్చు.. సమస్యలు తెలుసు

-ధర్మవరం సందుల్లోనే వైసీపీకి బుద్ధి చెబుదాం -ఢిల్లీలో ఉండాల్సిన వ్యక్తి మన కోసం ధర్మవరం వచ్చారు -ఆయనను గెలిపించాల్సిన బాధ్యత మనదే -ముదిగుబ్బ మండల నాయకులు, కార్యకర్తలతో పరిటాల శ్రీరామ్ సత్య కుమార్ కి ధర్మవరం నియోజకవర్గంలో సందులు తెలియదని.. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎద్దేవా చేస్తున్నారని ఆయనకు అదే ధర్మవరం సందుల్లోనే సమాధానం చెబుదామని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ముదిగుబ్బ మండల నాయకులతో ఆత్మీయ పరిచయ […]

Read More

అమెరికాలో భద్రాచలం రామాలయం

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్‌ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, దాతల సహకారంతో 33 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆలయ పనులు చేపట్టినట్లు వివరించారు. తోటి అర్చకులతో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులతో పాటు కొంతమంది వైదిక పెద్దలను కలిసి సలహాలు తీసుకున్నారు. అట్లాంటాలో రామాలయ పనులు సాగుతున్నాయని, […]

Read More

కాంగ్రెస్‌ మోసాలను ఎండగట్టాలి

-మాజీ మంత్రి హరీష్‌రావు సిద్దిపేట, మహానాడు: ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ పార్టీ మోసాలను ఎండగట్టాలని మాజీ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారం లో భాగంగా సిద్దిపేటలోని కొండ మల్లయ్య గార్డెన్స్‌లో సోమవారం సిద్దిపేట నియోజకవర్గ స్థాయి యువత సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అన్నాడా? అమరవీరులకు నివాళి అర్పించారా? అని ప్రశ్నించారు. ఒక్క పరీక్ష […]

Read More

హెరిటేజ్ డాక్యుమెంట్లను ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది?

•సెక్రటేరియట్ లో ఫైళ్లు తగలబడవని గ్యారెంటీ ఏంటి ? • సిట్ కార్యాలయం బయట హెరిటేజ్ ఫైల్స్ ను కట్టలు కట్టలు తగలబెడుతూ అధికారుల అడ్డంగా దొరికారు • బాబాయి గొడ్డలివేటు రక్తపు మరకలను మాయం చేసినట్లు… చంద్రబాబు, లోకేష్ లపై మోపబడిన తప్పుడు కేసుల ఫైల్స్ ను మాయం చేసేందుకు జగన్ కుట్ర • కూటమి అధికారంలోకి వస్తే తప్పుడు కేసులకు సంబంధించి తాము సృష్టించిన ఫేక్ డాక్యూమెంట్లపై […]

Read More