రఘురామిరెడ్డి ఆదేశాలతోనే రికార్డుల కాల్చివేత

– సిట్ కార్యాలయంలో దర్యాప్తు పత్రాల కాల్చివేతపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు – పత్రాల కాల్చివేతపై అనుమానం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్న నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా -సీఐడీ అధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతోనే తగలబెట్టించారని ఫిర్యాదు -ఘటనపై విచారణ చేయించాలని కోరిన దేవినేని ఉమ, వర్ల రామయ్య సిట్ కార్యాలయంలో ఫైల్ కాల్చివేత వెనుక ఐపిఎస్ అధికారి కొల్లిరఘురామిరెడ్డి ఉన్నారని టీడీపీ ఆరోపించింది. ఆయన ఆదేశాలు లేనిదే […]

Read More

ఓటమి భయంతో ఆధారాలు మాయం

చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: ఓటమి భయంతోనే జగన్‌ గ్యాంగ్‌ ఆధారాలు మాయం చేసే పనిలో పడిరదని చిలకలూరిపే ట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగితాలు కాల్చేయడం, ఆధారాలు మాయం చేసినంత మాత్రానా చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరని హెచ్చరిం చారు. చిలకలూరిపేట 8, 9, 11వ వార్డుల కుటుంబ సాధికార సారథులు, బూత్‌ కన్వీనర్లు, పార్టీ నాయకులతో సోమవారం ఆయన […]

Read More

సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం విఫలం

-సాగునీరందక రైతుల ఇక్కట్లు -రుణమాఫీ అమలు చేయకుండా మోసం -రూ.7 వేల కోట్ల రైతుబంధు నిధులు ఏమయ్యాయి? -ఆర్‌ ట్యాక్స్‌, బీ ట్యాక్స్‌ల కోసమే ఖర్చా? -బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ […]

Read More

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చిరు వ్యాపారులతో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాటామంతీ నిర్వహించారు. స్వయంగా పలకరించి వారి ఇబ్బందులు గురించి ఆరా తీశారు. చిరు వ్యాపారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వ్యాపారు లందరూ ఈ ప్రభుత్వంలో చాలా నష్టపోయామని చెబుతున్నారని, కూటమి ప్రభుత్వం రాగానే అన్ని రకాలుగా అండగా ఉంటామని, వ్యాపారం […]

Read More

అందుకే దివ్యాంగులకు నెలకు 6 వేల పెన్షన్ హామీ

– టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సత్తెనపల్లిలో దివ్యాంగులు నన్ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. వారి కోరిక పై తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇచ్చాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశమే. తెలుగుదేశం […]

Read More

ఏపీ ఎన్డీయేదే!

– కూటమికి 19 నుంచి 23 ఎంపీ సీట్లు – వైసీపీకి 2-6 సీట్లు – నంద్యాల, తిరుపతి, ఒంగోలు, అనంతపూర్, హిందూపూర్, రాజంపేటలో నువ్వా-నేనా – స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే ఫలితాలు – తెలంగాణ ఎన్నికల్లో నిజమైన సంస్థ సర్వే ఫలితాలు ( అన్వేష్) అంతా అనుకున్నట్లే జరుగుతోంది. అందరి అంచనాలు నిజమవుతున్నాయి. ఏపీలో రానున్న అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన ఉన్న ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం […]

Read More

ప్రజా మేనిఫెస్టోపై కూటమి ప్రజాభిప్రాయ సేకరణ

-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య -వాట్సాప్‌ నెంబర్‌ విడుదల మంగళగిరి, మహానాడు: ప్రజా మేనిఫెస్టోపై వాట్సాప్‌ నెంబర్‌లో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిరచవచ్చని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. ప్రజా మేనిఫెస్టోపై మంగళగిరి ఎన్టీఆర్‌ భవన్‌లో కూటమి ముఖ్యనేతలు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్టీఏ కూటమి త్వరలో విడుదల చేయనున్న ప్రజా మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం […]

Read More

ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలి

– నందమూరి బాలకృష్ణ తెలుగువారి సంవత్సరాది ఉగాది సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కల్పించాలి.మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉండాలి. తెలుగువారి అస్తిత్వానికి చిరునామాగా నిలిచే వ్యవసాయ రంగం మరింత పురోభివృద్ధి సాధించాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి […]

Read More

బీజేపీపై విమర్శలను తిప్పికొట్టాలి

-రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌చార్జ్‌ సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌ విజయవాడ, మహానాడు: ఎన్నికల సందర్భంగా బీజేపీపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌చార్జ్‌ సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌ సూచించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజే పీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానల్‌ సభ్యుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సందర్భంగా అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టులు నిర్వర్తించాల్సిన పాత్రపై సూచనలు చేశారు. ఎన్నికల […]

Read More

రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ […]

Read More