-జగన్‍కు వైఫ్ స్ట్రోక్ -సీఎం హోదాలోనే జగన్ జైలుకు -భార్య కోసం బంధాలను తెంచేసి గెంటేశారు -అవసరం తీరాక.. తల్లి, చెల్లిని గెంటేశారు -జగన్ జైలుకు వెళ్తే భారతి సీఎం అయ్యేలా ప్లాన్ చేశారు -జగన్ మద్యం వ్యాపారి లా మారారు -కూటమి విజయం పక్కా. -మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు తెలంగాణ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు ఏపీ సీఎం-వైసీపీ అధినేత […]
Read Moreపేదలను నట్టేట ముంచిన బొల్లా
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ధ్వజం పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: నమ్మి ఓటేసిన పేదలను వైసీపీ అభ్యర్థి బొల్లా నట్టేట ముంచారని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ము చూసుకుని విర్రవీగుతున్న బొల్లా కొమ్ములు వంచాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందని పిలుపునిచ్చారు. వినుకొండ గంగినేని కల్యాణ మండపంలో ఫిష్ మార్కెట్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం సోమవారం జరిగింది. ఆ […]
Read Moreరాష్ట్రంలోని మాదిగ సంఘాలన్నీ బేషరతుగా చంద్రబాబుకు మద్దతు
-టిడిపి సీనియర్ నేతలు వర్ల రామయ్య, టిడి జనార్ధన్‌లతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చ -చంద్రబాబుతోనే మాదిగలకు సామాజిక న్యాయం- వర్ల రామయ్య -బ్రిటీషు పాలనను మించిపోయిన జగన్ రెడ్డి నియంత పాలన -టిడి జనార్ధన్ మంగళగిరి: 2000-04 మధ్య కాలంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎంతో మంది మాదిగ బిడ్డలు ఉద్యోగ అవకాశాలు పొందారని, మరలా టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే […]
Read Moreఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఈసీ చెప్పినా.. సచివాలయాలకు తిప్పారు
-ఎన్నికల లబ్దికి శవ రాజకీయాలు చేసింది జగన్ రెడ్డే -రాబోయే చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి రూ.4000 పింఛన్ ఇంటి వద్దే ఇస్తుంది – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు దర్శిలో పింఛన్ దారులతో జగన్ రెడ్డి డ్రామా, చెప్పించిన అబద్దాలు న భూతో.. నభవిష్యతి అన్నట్లుంది. అధికారంలోకి రాగానే రూ.3000 పెన్షన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక వాయిదాలు పెట్టి ఒక్కో పింఛన్ దారుడికి […]
Read Moreగోకనకొండలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం
వినుకొండ, మహానాడు: వినుకొండ మండలం గొకనకొండ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజ నేయులు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సోమవారం ఇంటింటికి తిరిగి టీడీపీ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreజనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం ఇచ్చిన చిరంజీవి
జనసేనకు విజయోస్తు…. విజయీభవ అని పద్మవిభూషణ్ చిరంజీవి తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు నాగబాబు చెంతనుండగా పవన్ కళ్యాణ్ కి అందించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకొంటున్న ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి […]
Read Moreరష్యాను ముంచెత్తిన ఆకస్మిక వరదలు
హైదరాబాద్, మహానాడు: రష్యాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వేగంగా కరుగుతున్న మంచు యూరప్‌లోని అతి పెద్ద నదుల్లో కొన్నింటిని ముంచెత్తింది. దీంతో ఉరల్ పర్వతాల్లో రికార్డు స్థాయిలో నీటి స్థాయిలు పెరిగాయి. నీటి ఉధృతికి మాస్కోకు తూర్పున 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్స్క్ నగరంలోని ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో సమీప గ్రామాలను వరద ముంచెత్తింది. సుమారు 10 వేలకు పైగా ఇళ్లు వరద ముంపునకు గురయ్యాయి.
Read Moreఏపీలో నాలుగురోజుల పాటు వర్షాలు
అమరావతి, మహానాడు: ఏపీలో ఒక వైపు ఎండలు మండిపోతూ ఉంటే వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభా వంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, ఈ నెల 10, 11వ తేదీల్లో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.
Read Moreసంపూర్ణ సూర్య గ్రహణం..
ఆ 4 నిమిషాలు నాసాకు ఎందుకంత కీలకం..? హైదరాబాద్, మహానాడు: సౌర వ్యవస్థలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే. ప్రతి 18 నెలలకు ఒకసారి భూమిపై ఉన్న ఏదో ఒక ప్రాంతంలో సూర్య గ్రహణం కనిపిస్తుంది. నేడు (ఏప్రిల్ 8వ తేదీన) ఏర్పడనున్న సంపూర్ణ సూర్య గ్రహణం కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే సంపూర్ణ […]
Read Moreసీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం
-పేలిన ల్యాండ్ క్రూజర్ వాహనం టైరు -తప్పిన ప్రమాదం..ఊపిరిపీల్చుకున్న అధికారులు హైదరాబాద్, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ వాహనం టైరు ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన కలకలం రేపింది. సోమవారం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు వెళుతుండగా వికారాబాద్ జిల్లా మన్నెగూడ సమీపంలో ఈ ఘటన జరిగింది. టైర్ పేలిందని తెలియడం తో అందరూ వాహనాల నుంచి బయటకువచ్చారు. భయాందోళనకు గురయ్యారు. అయితే వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. పేలిన […]
Read More